IPL 2022లో మంగళవారం టేబుల్ టాప్ జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగగా గుజరాత్ 62 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. గుజరాత్ తరపున రషీద్ ఖాన్ 4 వికెట్లు తీసి ఈ మ్యాచ్ విజయంలో పాలు పంచుకున్నాడు. ఇక బ్యాటింగ్ లో శుబ్మన్ గిల్ 63 పరుగులు చేసి గుజరాత్ విజయంలో భాగమయ్యాడు. అయితే ఈ మ్యాచ్ లో శుబ్మన్ గిల్ సచిన్ పేరిట ఉన్న ఓ రికార్డుని […]
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్విట్టర్ ని కొనుగోలు చేశారు. అప్పట్నుంచి ఎలాన్ మస్క్ హాట్ టాపిక్. సరదాగా కొంతమంది ఎలాన్ మస్క్ కి అది కొనేయండి, ఇది కొనేయండి అంటూ ట్వీట్స్ పెడుతున్నారు. లేటెస్ట్ గా క్రికెటర్ శుభ్మన్ గిల్ చేసిన ఓ ట్వీట్, దానికి రిప్లై ఇప్పుడు వైరల్. గిల్ చేసిన ట్వీట్ లో.. ఎలాన్ మస్క్.. దయచేసి స్విగ్గీని కొనుగోలు చేయండి. అప్పుడు వారు సమయానికి ఫుడ్ డెలివరీ చేయగలరు అంటూ పోస్ట్ […]