గత శుక్రవారం 18న మంచి అంచనాల మధ్య బాలీవుడ్ దృశ్యం 2 విడుదలైన దృశ్యం 2 హిట్టు కొట్టేసింది. మలయాళం, తెలుగుతో పోలిస్తే చాలా ఆలస్యంగా నిర్మాణం జరుపుకున్న ఈ ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల మెప్పు పొందింది. బ్రహ్మాస్త్ర తర్వాత సరైన హిట్ లేక డల్ గా ఉన్న నార్త్ బాక్సాఫీస్ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. మంచి అడ్వాన్స్ బుకింగ్స్ తో మొదలైన ట్రెండ్ పాజిటివ్ రివ్యూలు, ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ బాగా తెచ్చుకోవడంతో […]
ఏ సినిమా విజయంలో అయినా మాటలు ఎంత కీలక పాత్ర పోషిస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా దశాబ్దాల తరబడి వాటిని గుర్తు చేసుకున్నప్పుడే సదరు రచయిత దర్శకుడి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినట్టు. రాజమౌళికి టాలీవుడ్ లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో డైరెక్టర్ గా ఎంత గొప్ప పేరైనా ఉండొచ్చు కానీ ఆయన ఏనాడూ డైలాగులు రాయలేదు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇందులోనూ తన విశేష ప్రతిభ చాటి రెండు పడవల ప్రయాణంలో తానెంత నిష్ణాతుడో […]
S.S. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న పీరియాడికల్ డ్రామా ‘RRR’ యొక్క ‘ఆత్మ గీతం’గా పేర్కొనబడిన ‘జనని’ పాట శుక్రవారం విడుదలైంది. సంగీత దర్శకుడు M.M కీరవాణి యొక్క హృదయాన్ని కదిలించే గమనికతో ప్రారంభించబడింది. వీడియోలో కీరవాణి తన సంగీతం గురించి మాట్లాడుతూ, “ఈ చిత్రంలోని అద్భుతమైన సన్నివేశాలన్నింటికీ అంతర్లీనంగా వాటిని ఎలివేట్ చేసే ఒక అద్భుతమైన భావోద్వేగం ఉంటుంది ఈ పాటలో”అని ముగిస్తూ పాట మొదలవుతుంది ఉద్వేగభరితమైన పాట, జనని (తమిళంలో ఉయిరే) RRR యొక్క మూడ్‌ని […]
సాధారణంగా సినీ సెలబ్రిటీలు తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా తన అభిమానులతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే తమ పర్సనల్ విషయాలు చాలా గోప్యంగా ఉంచుతూ వస్తారు. ఇప్పుడు శ్రియ కూడా జీవితంలో చాలా ముఖ్యమైన విషయాన్ని సీక్రెట్ గా ఉంచి వార్తల్లోకెక్కింది. 2018 లో తన ప్రియుడు ఆండ్రీ కొఛీవ్ ను పెళ్లి చేసుకున్న శ్రియ.. అప్పట్నుంచి ఆయనతో కలిసి మ్యారీడ్ లైఫ్ ఎంజాయ్ […]
స్టార్ హీరోల సినిమాలకు భారీతనం చాలా అవసరం. కథ డిమాండ్ కు తగ్గట్టుగానో లేదా అభిమానుల అభిరుచులకు అనుగుణంగానో వీళ్ళను డీల్ చేస్తున్న దర్శకులు కథలు రాసుకునే టైంలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఏ ఒక్క అంశం కంట్రోల్ తప్పినా ఫలితం తేడా కొట్టడమే కాదు పెట్టుబడిని సైతం రిస్క్ లో పెడుతుంది. అందుకో ఉదాహరణగా ‘అర్జున్’ని చెప్పుకోవచ్చు. 2003లో ‘ఒక్కడు’ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మహేష్ బాబు ఇమేజ్ మాస్ లో అమాంతం […]
టాలీవుడ్ లో దశాబ్దంన్నర కాలంగా హీరోయిన్ గా చెలామణి అవుతూ ఇప్పటికీ అవకాశాలు ఒడిసిపడుతున్న శ్రియ శరన్ భర్త ఆండ్రీ కొస్చీవ్ కు కరోనా చిన్న ఝలక్ ఇచ్చింది. స్పెయిన్ లో ఈ వ్యాధి కరాళ నృత్యం చేస్తున్న వేళ తన భర్తలోనూ ఇలాంటి లక్షణాలున్నాయని అందుకే వెంటనే హోమ్ ఐసోలేషన్ లో ప్రత్యేకమైన గదిలో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పింది శ్రియ. ఓ ప్రముఖ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ మొదట కోవిడ్ 19 సింప్టమ్స్ కనిపించగానే […]
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/