iDreamPost
android-app
ios-app

భర్తను ముద్దులతో తడిపేస్తున్న శ్రియా.. ఫైర్ అవుతున్న నెటిజన్స్!

  • Published Aug 01, 2023 | 8:12 PM Updated Updated Aug 01, 2023 | 8:12 PM
  • Published Aug 01, 2023 | 8:12 PMUpdated Aug 01, 2023 | 8:12 PM
భర్తను ముద్దులతో తడిపేస్తున్న శ్రియా.. ఫైర్ అవుతున్న నెటిజన్స్!

స్టార్ హీరోయిన్ శ్రియ గురించి పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగులో అయితే ఒక వెలుగు వెలిగింది. ఇప్పటికీ ఎంతో మందికి శ్రియా అభిమాన హీరోయిన్ గానే ఉంది. ఆమె అందం, అభినయం, ఆహార్యానికి మాత్రమే కాకుండా ఆమె డాన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొన్నేళ్లు చలామణి అయింది. తెలుగులో ఉన్న అందరూ టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

అయితే పెళ్లి తర్వాత గ్లామర్ పాత్రలకు శ్రియా దూరంగా ఉంటూ వస్తోంది. అయితే ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం శ్రియా తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును ఉడికిస్తూ ఉంటుంది. శ్రియా ఇప్పటికే బహిరంగ ప్రదేశాలు.. సినిమా ఈవెంట్స్ లో భర్తకు లిక్ లాక్ ఇస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. అప్పుడు శ్రియా దంపతులు బాగా ట్రోలింగ్ కు గురయ్యారు. ఇప్పుడు ఇటలీ ట్రిప్ లో ఉన్న శ్రియా తాజాగా కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ఆ పిక్స్ చూసి కుర్రాళ్ల మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా శ్రియా లిప్ కిస్ పిక్స్ షేర్ చేయగా.. ఎప్పుడూ మీకు అదే పనా అంటూ కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

మీరు ఇలాంటి పిక్స్ పెట్టి సింగిల్ గా ఉండే కుర్రాళ్ల గుండెలకు గాయాలు చేయద్దు అంటూ విన్నపాలు చేసుకుంటున్నారు. మొత్తానికి గ్లామర్స్ రోల్స్ చేసినన్నాళ్లు కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసిన శ్రియా సరన్.. ఇప్పుడు పెళ్లి తర్వాత ఈ విధంగా వారిని గాయపరుస్తోంది. అప్పటికీ ఇప్పటికీ శ్రియాకు ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. శ్రియా దంపతులు మాత్రం వారి ఇటలీ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కెరీర్ విషయానికి వస్తే.. ఆచితూచి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి నారగసూరన్ అనే తమిళ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss