iDreamPost
android-app
ios-app

శ్రియ డ్రెస్సెంగ్‌పై సెటైర్లు.. నటి కస్తూరిని ఆడుకుంటున్న నెటిజనులు!

  • Published Jun 29, 2023 | 2:20 PM Updated Updated Jun 29, 2023 | 2:20 PM
  • Published Jun 29, 2023 | 2:20 PMUpdated Jun 29, 2023 | 2:20 PM
శ్రియ డ్రెస్సెంగ్‌పై సెటైర్లు.. నటి కస్తూరిని ఆడుకుంటున్న నెటిజనులు!

సాధారణంగా సెలబ్రిటీల గురించి, వారి డ్రెస్సింగ్‌ మీద.. కొందరు పిచ్చి కామెంట్స్‌ చేస్తుంటారు. సెలబ్రిటీలు కూడా తప్పదు కాబట్టి..ఘచాలా వరకు అలాంటి కామెంట్స్‌ను పట్టించుకోరు.. వదిలేస్తారు. అయితే కొన్ని సార్లు ఇందుకు విరుద్ధమైన సంఘటనలు ఎదురవుతాయి. సెలబ్రిటీలే ఒకరి మీద ఒకరు కామెంట్స్‌ చేసుకుంటారు. తాజాగా సోషల్‌ మీడియా వేదికగా సీనియర్‌ నటి ఒకరు చేసిన కామెట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. సదరు నటి కామెంట్స్‌ చూసిన జనాలు.. ఆడాళ్లకు ఆడాళ్లే శత్రువులు అంటే.. మిమ్మల్ని చూస్తే నిజమనిపిస్తోంది అంటున్నారు. ఇంతకు ఎవరా నటి అంటే.. సీనియర్‌ నటి కస్తూరి శంకర్‌. ఒకప్పుడు హీరోయి్‌గా రాణించింది. ప్రస్తుతం బుల్లితెర మీద సీరియల్స్‌లో ప్రధాన పాత్రల్లో నటిస్తూ.. ఫుల్‌ బిజీగా ఉంది. ఇక సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది కస్తురి శంకర్‌. నిత్యం ఏదో వివాదంలో ఆమె పేరు మారు మోగుతుంది. ప్రస్తుతం శ్రియ గురించి కస్తూరి చేసిన కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..

ఇటీవల శ్రియ వేసుకున్న డ్రెస్‌ని ట్రోల్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది కస్తూరి. దాంతో నెటిజనులు ఆమె మీద ఫైర్‌ అవుతున్నారు. ఇంతకు మ్యాటర్‌ ఏంటి అంటే.. కొన్ని రోజుల క్రితం హాట్‌ బ్యూటీ శ్రియ.. అల్ట్రా మోడ్రన్‌ డ్రెస్‌లో కనిపించి.. కుర్రాళ్ల గుండెల్లో బాంబులు వేసింది. బ్లూ కలర్‌ మోడ్రన్‌ ఫ్రాక్‌లో శ్రియ చిరునవ్వులు చిందిస్తూ తళుక్కున మెరిసింది. అయితే ఆ డ్రెస్‌కి నడుము నుంచి కింద భాగం మాత్రం కాస్త ఎబ్బెట్టుగా ఉంది. దాంతో కస్తూరి ఈ ఫొటోలపై స్పందిస్తూ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. శ్రియ చేసిన పోస్ట్‌లోని ఫొటోలని స్క్రీన్ షాట్స్ తీసి.. ‘నోనోనో.. స్టైయిల్ ఫెయిల్’ అంటూ కామెంట్ పెట్టింది కస్తూరి.

ఈ పోస్ట్‌ చూసిన నెటిజనులు.. ఆమె మీద విపరీతంగా మండిపడుతున్నారు. మీరు, మీ డ్రెస్సింగ్‌కు సంబంధించి ఎవరైనా కామెంట్స్‌ చేస్తే.. వాళ్లకి స్ట్రాంగ్‌ కౌంటర్‌ వేస్తారు. పైగా యాభై ఏళ్లకి చేరువౌతున్నా.. బికినీ వేసి స్విమ్మింగ్ షూట్‌లో ఫోజులు ఇస్తూ ఫొటోలు పోస్ట్‌ చేస్తారు. మీరు చేస్తేనేమో వ్యక్తిగత స్వేచ్ఛ. అవతలి చేస్తే మాత్రం కామెంట్స్‌ చేస్తారా.. మీరు మహిళ అయి ఉండి.. మరో స్త్రీ వస్త్రధారణ గురించి ఇలా కామెంట్స్‌ చేయడం ఎంత వరకు సబబు.. ఆడాళ్లకు ఆడాళ్లే శత్రువులు అంటే ఇదేనేమో అని ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు. .

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet