iDreamPost
android-app
ios-app

ఆ హీరో ఇచ్చిన సలహాను ఇప్పటికీ పాటిస్తాను: శ్రియా

  • Published Mar 18, 2024 | 1:21 PM Updated Updated Mar 18, 2024 | 1:21 PM

సినీ ఇండస్ట్రీలో సిల్వర్ స్క్రీన్ బ్యూటీఫుల్ హీరోయిన్ గా పెరు తెచ్చుకున్న శ్రియా శరణ్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే తాజాగా ఆమె నటించిన ఓ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే ఈ హీరోయిన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ ను బయటపెట్టింది.

సినీ ఇండస్ట్రీలో సిల్వర్ స్క్రీన్ బ్యూటీఫుల్ హీరోయిన్ గా పెరు తెచ్చుకున్న శ్రియా శరణ్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే తాజాగా ఆమె నటించిన ఓ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే ఈ హీరోయిన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ ను బయటపెట్టింది.

  • Published Mar 18, 2024 | 1:21 PMUpdated Mar 18, 2024 | 1:21 PM
ఆ హీరో ఇచ్చిన సలహాను ఇప్పటికీ పాటిస్తాను: శ్రియా

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రియ శరన్. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉండేది. అలాగే తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన జత కట్టి సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది శ్రియా. ఇక సినిమాల్లో ఎంతో ఆద్భుతంగా నటిస్తూ ప్రేక్షకులను మనసును దోచేసిన శ్రియకు విపరీతమైన ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. ఇప్పటికి వన్నె తగ్గని అందంతో అందరినీ ఆకర్షిస్తుంది శ్రియ. అయితే కేరిర్ మంచి పీక్స్ లో ఉండగానే.. వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్ ను పెళ్లి చేసుకొని ఓ పాపకు జన్మనిచ్చి, ప్రస్తుతం ప్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. కాగా, ఓ పాపకు తల్లి అయినప్పటికీ శ్రియ గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గట్లేదు. అలాగే నటనకు కూడా అస్సలు దూరం కావడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా శ్రియ నటించిన షో టైం అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రెడీగా ఉంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తన గురించి కొన్ని సీక్రెట్స్ విషయాలను బయటపెట్టింది.

ఇండస్ట్రీలో సిల్వర్ స్క్రీన్ బ్యూటీఫుల్ హీరోయిన్ గా పెరు తెచ్చుకున్న శ్రియా శరణ్.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకంది. అలాగే రజనీకాంత్ , చిరంజీవి, నాగర్జున, విజయ్ లాంటి స్టార్ సరసన అలరించి మంచి పాపులరిటీని సంపాది. ఈ క్రమంలోనే దాదాపు ఈ అమ్మాడు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ వంటి భాషల్లో నటిస్తూ మంచి ఫ్యాన్ పాలోయింగ్ ను తెచ్చుకుంది. ఇకపోతే కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకుని, ఓ పాపాకు తల్లి అయినప్పటికీ.. గ్లామర్ విషయంలో కుర్ర హీరోలకు పోటినిస్తూ తన గ్లామరెస్ లుక్స్ తో అందరినీ కట్టిపడెస్తుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మడు షో టైం అనే వెబ్ సిరీస్ లో నటించింది. అయితే ఆ వెబ్ సిరీస్ అనేది స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉండటంతో.. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి కొన్ని సీక్రెట్స్ ను బయటపెట్టింది. అందులో ఆమె మాట్లాడుతూ.. నటిగా పరిచయమైన తొలి రోజుల్లో చాా సమస్యల్నీ ఎదుర్కొన్నాను. ఓసారి అయితే షూటింగ్ నుంచి పారిపోయాను. అలాగే కందసామి అనే సినిమాలో నటిస్తున్నప్పుడు ఓ సీన్ కోసం చాలా టేక్స్ తీసుకున్నాను. కానీ, హీరో విక్రమ్ ఎంతో ఓపిగ్గా నాతో పాటు నటించారు. అది ఎప్పటికీ మార్చిపోను.

shriya saran shocking commenst

అలాగే రజనీకాంత్ శివాజీ సినిమా నటిస్తున్న సమయంలో ఆయన నాకు చాలా మంచి సలహా ఇచ్చారు. అందులో ఆయన నాతో ఏమన్నారంటే.. మీరు చాలా అందంగా ఉన్నారు. సక్సెఫుల్ సినిమాలు చేస్తున్నారు. రేపు ఈ పరిస్థితి మారిపోయి ఫ్లాప్స్ చూడవచ్చు. ఆ సమయంలో కూడా ప్రేక్షకులతో మర్యాదగా ప్రవర్తించండి, వారితో ప్రేమగా ఉండండి అని రజనీకాంత్ నాతో చెప్పారు. కనుక ఇప్పటికీ నేను ఆయన చెప్పిందే పాటిస్తున్నాను. అని శ్రియ చెప్పుకొచ్చింది. అయితే ఓ సినిమా షూటింగ్ నుంచి పారిపోయానని శ్రియ చెప్పింది గానీ అది ఎందువల్లనో, ఏ మూవీ అనేది చెప్పలేదు. మరి, శ్రియ తన గురించి చెప్పిన సీక్రెట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş