సెలబ్రిటీల సినిమాలకు సంబంధించి ఎలాంటి వార్తలు బయటికి వచ్చినా పెద్దగా పట్టించుకోరేమో. కానీ.. వాళ్ళ పర్సనల్ లైఫ్ కి సంబంధించి చిన్న విషయాలు లీకైనా తట్టుకోలేరు. ఎందుకంటే.. వ్యక్తిగతం అంటే ఎవరైనా సీక్రెట్ గా ఉండాలనే కోరుకుంటారు. కానీ.. వాళ్ళకే తెలియకుండా పర్సనల్ విషయాలే కాదు.. ప్రైవేట్ వీడియోస్ బయటికి వస్తే ఎలా ఉంటుంది? ఆ పెయిన్ వేరే లెవెల్ లో ఉంటుంది. పైగా ఆ స్థానంలో ఉన్నది సినిమా స్టార్ అయినా.. కామన్ మ్యాన్ అయినా […]
తెలుగులో ఆడేశాయి కదాని గుడ్డిగా హిందీలో రీమేక్ చేయడానికి తొందరపడితే అంతే సంగతులు. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ అంత స్థాయిలో బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణం యూత్ ఫుల్ కంటెంట్ ప్లస్ హీరో క్యారెక్టరైజేషన్. అంతే తప్ప ఊరికే హిట్ అయిపోలేదు. కానీ లేటెస్ట్ గా వస్తున్నవి చూస్తే మాత్రం మన నిర్మాతలు తీసుకుంటున్న నిర్ణయాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వసూళ్ల సాక్షిగా కనిపిస్తున్నాయి. ఆ మధ్య నాని జెర్సీని షాహిద్ కపూర్ తో […]
టాలీవుడ్ అగ్ర నిర్మాతలు ముగ్గురు కలిసి హిందీలో నిర్మించిన జెర్సీ హిందీ రీమేక్ ఫైనల్ గా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. సుమారు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామా అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. మొదటి రోజు నాలుగు కోట్ల కంటే తక్కువ ఓపెనింగ్ తెచ్చుకున్న జెర్సీ నిన్న మొన్న వీకెండ్ వల్ల కొంత మెరుగుదల చూపించింది కానీ ఇవాళ నుంచి ఇంకా ఎక్కువ స్లో అవ్వనుందని ట్రేడ్ టాక్. షాహిద్ […]
నిన్న భారీ ఎత్తున విడుదలైన హిందీ జెర్సీ దేశవ్యాప్తంగా తెచ్చిన నెట్ వసూళ్లు కేవలం నాలుగు కోట్ల లోపే ఉన్నాయని ట్రేడ్ రిపోర్ట్. ఇంత గ్రాండ్ గా రిలీజ్ చేస్తే అతి తక్కువ వసూళ్లు నమోదు కావడం షాక్ ఇచ్చేదే. ఒరిజినల్ వెర్షన్ ని డీల్ చేసిన గౌతమ్ తిన్ననూరినే షాహిద్ కపూర్ ని డైరెక్ట్ చేశాడు. ముందు రోజు వేసిన ప్రీమియర్ కు మీడియా ప్లస్ ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి స్టాండింగ్ ఒవేషన్ వచ్చింది. కానీ […]
ఇప్పటికే ఒకే రోజు క్లాష్ అయితే ఇబ్బందని ఏప్రిల్ 22కి వాయిదా పోస్ట్ పోన్ చేసుకున్న Jersey హిందీ రీమేక్ ఇప్పుడా డేట్ కి కట్టుబడటం కూడా అనుమానంగానే ఉంది. కారణం రాఖీ భాయ్ ర్యాంపేజని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం రెండు రోజులకే 100 కోట్లు ఒక్క హిందీ వెర్షన్ నుంచే రాబట్టిన ఈ మాన్స్ టర్ డ్రామా ఇంకో పది రోజులు ఇంతే రాక్ సాలిడ్ గా ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్పుడేవి వచ్చినా […]
చ్చే నెల మూడో వారంలో బాక్సాఫీస్ క్లాష్ ఆసక్తికరంగా ఉండబోతోంది. తెలుగులో నాని నటించి ఎమోషనల్ డ్రామాగా చాలా పేరు తీసుకొచ్చిన జెర్సి అదే టైటిల్ తో అదే దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో హిందీలో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. ఇది ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది. అయితే అదే రోజు కెజిఎఫ్ 2 ఉన్నా లెక్క చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే ఆ సినిమాకున్న హైప్ అంతా ఇంతా కాదు. క్రేజీ బిజినెస్ ఆఫర్స్ తో […]
ఏ ముహూర్తంలో షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి చూసి దాని రీమేక్ కి ఒప్పుకున్నాడో ఇక అప్పటి నుంచి తెలుగు సినిమాల మీదే మనసు పారేసుకుంటున్నాడు. కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి ఏకంగా 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం ఎవరూ ఊహించనిది. దీంతో ఇతగాడి డిమాండ్ కూడా అమాంతం పెరిగిపోయింది. తాజాగా గత ఏడాది నాని చేసిన ఎమోషనల్ మేజిక్ జెర్సీ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ మంచి స్వింగ్ […]
సంక్రాంతి పండక్కు వచ్చి ఏకంగా నాన్ బాహుబలి రికార్డులు సొంతం చేసుకున్న అల వైకుంఠపురములో త్వరలో హిందీలోకి వెళ్లబోతోంది. మొదట రీమేక్ రైట్స్ అమ్మాలనుకున్నా తర్వాత ఇక్కడ నిర్మించిన బ్యానర్ల పైనే పార్ట్ నర్ షిప్ మీద బాలీవుడ్ నిర్మాతలతో కలిసి ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తారట. అయితే డైరెక్షన్ త్రివిక్రమ్ చేయడు. కేవలం కథ స్క్రీన్ ప్లే వరకే ఆయన ప్రమేయం ఉంటుంది. ఫామ్ లో ఉన్న ఇంకో దర్శకుడిని రీమేక్ కోసం సెట్ చేస్తారు. అయితే […]
మొన్నటిదాకా మీడియం కన్నా కాస్త తక్కువ స్థాయిలో ఉంటూ మార్కెట్ తో పాటు ఫాం కోల్పోయిన షాహిద్ కపూర్ కు అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ కొత్త ఊపిరి ఇచ్చింది. ఏకంగా మూడు వందల కోట్ల దాకా అది బిజినెస్ చేయడంతో ఒక్కసారిగా షాహిద్ కు డిమాండ్ పెరిగిపోయింది. ఒరిజినల్ వెర్షన్ తీసిన సందీప్ వంగానే అక్కడా టేకప్ చేయడంతో ఫీల్ చెడకుండా కాపాడాడు. బాలీవుడ్ క్రిటిక్స్ ఉద్దేశపూర్వకంగా ఎంత నెగటివ్ ప్రచారం చేసినా […]