ఈ ఏడాది సగం గడిచిపోయింది. కరోనా తాలూకు చేదు జ్ఞాపకాలన్నీ కనుమరుగైపోతున్న తరుణంలో మళ్ళీ ఫోర్త్ వేవ్ అనే ప్రచారం కొంచెం టెన్షన్ పెడుతున్నప్పటికీ సంవత్సరం క్రితమే కుదుటపడిన బాక్సాఫీస్ ఇంకోసారి ఏదైనా ముంచుకొస్తే తట్టుకోవడం కష్టం. బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు, హిట్లు, డిజాస్టర్లు అన్నీ ఈ ఆరు నెలల కాలంలో చాలానే పలకరించాయి. ఓటిటి ట్రెండ్ లో చాప కింద నీరులా ముంచుకొస్తున్న తరుణంలో ఈ సునామిని తట్టుకోవడం పెద్ద సవాల్ గా మారుతోంది. […]
ఓటీటీల వల్ల థియేట్రికల్ రిలీజు, వాటితో ముడిపడిన అంశాలతో ఎప్పుడూ ఏదో ఒక దుమారం రేగుతూనే ఉంటుంది. తాజాగా ఓటీటీలు తీసుకొస్తున్న పేమెంట్ సిస్టమ్ తో కొత్త తలనొప్పులు మొదలయ్యాయని అంటున్నారు ఎగ్జిబిటర్లు. ఓటీటీ ప్రవేశపెట్టిన ఈ పేమెంట్ సిస్టమ్ ద్వారా ప్రధానంగా ఇబ్బంది పడేది ఎగ్జిబిటర్లే. థియేటర్లో సినిమా పడిన మూడు వారాలకే ఓటీటీలో ప్రసారమవ్వడంతో తల పట్టుకుంటున్నారు. ఓటీటీలు ఈ పేమెంట్ సిస్టమ్ ను ఇలాగే కొనసాగిస్తే పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్తున్నారు. పెద్ద […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12న థియేటర్లలో రిలీజ్ అయి మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లి మంచి విజయం సాధించింది. పరశురామ్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా రీజనల్ సినిమాగా విడుదల అయి భారీ కలెక్షన్లని కొల్లగొడుతుంది. ఇప్పటికే కేవలం రెండు వారాల్లోనే రెండొందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒక […]
వెండితెరపై సర్కారు వారి పాట కలెక్షన్స్ వేట సాగుతూనే ఉంది. శనివారం (మే 21) యూట్యూబర్లతో మహేష్ బాబు చిట్‌చాట్ చేశారు. కీర్తి సురేశ్, డైరెక్టర్ పరశురామ్ అటెండ్ అయ్యారు. యూట్యూబర్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చిన మహేష్, ‘ఆ సీన్ చూసి సితార ఇచ్చిన రియాక్షన్ ఇప్పటివరకు నేను ఎప్పుడూ చూడలేదు’ అని అన్నారు. షూటింగ్ సమయంలో ఓ ఆసక్తికర సంఘటనను వారితో షేర్ చేసుకున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో కీర్తి […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, సముద్రఖని విలన్ గా మెప్పించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో డైరెక్టర్ పరశురామ్ అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించాడు. సినిమా రిలీజ్ రోజు నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇటీవల అందరూ పాన్ ఇండియా సినిమా అంటున్న సమయంలో కేవలం తెలుగు సినిమాగానే రిలీజ్ అయి […]
ఎన్నడూ లేనిది ఒక పబ్లిక్ స్టేజి మీద మహేష్ బాబు తమన్ తో కలిసి డాన్స్ చేశారు. సర్కారు వారి పాట సక్సెస్ ఇచ్చిన కిక్ అలాంటిది మరి. నిన్న కర్నూలు ఎస్టిబిసి గ్రౌండ్స్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో ప్రిన్స్ కొన్ని క్షణాల పాటు నృత్యం చేయడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం చూస్తూ అభిమానుల సంబరం మాములుగా లేదు. ఎప్పుడో ఒక్కడు షూటింగ్ కోసం ఏళ్ళ క్రితం అడుగుపెట్టిన మహేష్ […]
మహేష్ బాబుని చాలా రోజుల తర్వాత మళ్ళీ వింటేజ్ క్యారెక్టర్ లో చూపించారు సర్కారు వారి పాట సినిమాలో. ఈ సినిమా రిలీజ్ రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఒక రీజనల్ సినిమాకి 130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ అయి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా వసూళ్ల సునామి కురిపిస్తుంది. ఇవాళ మే 16న కర్నూలులో సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. […]
ఓవర్సీస్ లో అదరగొడుతున్న సర్కారు వారి పాట నిన్నటితో రెండు మిలియన్ల మార్కు అందుకుంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ ఫీట్ సాధ్యం కావడంతో అభిమానుల ఆనందం మాములుగా లేదు. ఈ ఘనత నాలుగోసారి అందుకున్న టాలీవుడ్ హీరోగా మహేష్ బాబు మరోసారి యుఎస్ లో తన మార్కెట్ ఎంత బలంగా ఉందో నిరూపించారు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ ల తర్వాత ఆ రేంజ్ లో ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిన సినిమా వచ్చి నలభై రోజుల పైనే అయ్యింది. […]