సచిన్ టెండూల్కర్ కూతురితో విడిపోయిన తర్వాత శుభమాన్ గిల్ , సారా అలీ ఖాన్ డేటింగ్ చేస్తున్నారా? ఈ జంట కలిసి డిన్నర్ చేసిన ఫోటో వైరల్ అయ్యింది. ఈ ఫోటో చూసిన తర్వాత ఇంకా ఏం చెప్పాలి? క్రికెటర్ శుభ్మన్ గిల్ , సారా అలీ ఖాన్ కలిసి డిన్నర్లో కనిపించిన ఫోటో ఇంటర్నెట్లో వైరల్. గిల్ ఆటలోనేకాదు డేటింగ్ లోనూ దూకుడు చూపిస్తాడని నెటిజెన్స్ అంటున్నారు. సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్తో కొద్దికాలం […]
అందరికీ ఎవరో ఒకరంటే బాగా ఇష్టం. బాలీవుడ్ సెలబ్రిటీలూకూడా కొందరంటే చాలా క్రష్. సినిమావాళ్లుకాబట్టి, సూపర్ స్టార్ల మీదే మోజెక్కువ. నాగ చైతన్య Naga Chaitanya లాల్ సింగ్ చద్దా స్టార్ నాగ చైతన్యకు మొదటి సెలబ్రిటీ క్రష్ సుస్మితా సేన్ అంట. సుస్మితను కలుసుకున్నాడు, తన క్రష్ గురించి చెప్పాడు. అదికూడా తన తండ్రి సినిమాలో సుస్మిత యాక్ట్ చేస్తున్నప్పుడు. కత్రినా కైఫ్ అందంగా ఉందని చెప్పాడు. ఇప్పటికి చాలామందితో యాక్ట్ చేసినా, సుస్మితా సేన్ […]
సోషల్ మీడియాలో కాఫీ విత్ కరణ్ 7 సందడి కాస్త ఎక్కువగానే ఉంది. ప్రతి ఎపిసోడ్ తారజువ్వలవుతున్నాయి. సమంత ఎపిసోడ్ అయితే చించుబుడ్డిలా సోషల్ మీడియాలో పేలింది. రాబోయే ఎపిసోడ్ కోసం విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా వస్తున్నారు. ట్రైలర్ అప్పుడే దుమ్మురేపేసింది. కరణ్ జోహార్ ఏం మొహమాటంలేకుండా విజయ్ ని గాసిప్స్, శృంగారం గురించి అడిగేశాడు. సౌత్ స్టార్లు ఎప్పుడూ ఇలాంటి విషయాల జోలికి పోరు. ఈ ట్రైలర్ కి సోషల్ మీడియాలో మంచి […]
అలియా భట్-రణబీర్ కపూర్, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ తర్వాత ఈ ఇద్దరూ పెళ్లి చేసుకొంటారని ఎందుకు ముంబై మీడియా అంచనాలు వేస్తోంది? సారా అలీ ఖాన్ – విజయ్ దేవరకొండ ఒకరితో ఒకరు డేటింగ్ మొదలుపెట్టి, ఇద్దరూ పెళ్లివరకు వెళ్తారని చెప్పడం తొందరపాటే అయినా, అలియా భట్-రణబీర్ కపూర్, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్, దీపికా పదుకొనే-రణ్వీర్ సింగ్ ఇలాగే ఒకరితో మరొకరు డేటింగ్ చేయాలన్న కోరికను Koffee With Karanలో బైటపెట్టారు. డేటింగ్ చేశారు. జంటగా మారారు. […]
కరణ్ జోహార్ పై స్టార్ హీరోయిన్ సమంత సెటైర్ వేశారు. అన్ హ్యాపీ మేరేజీలకు మీరే కారణమని కాఫీ విత్ కరణ్ షో హోస్ట్ పై పెద్ద బండేశారు. తెరమీద చూసేదానికి, వాస్తవంగా అనుభవించడానికి మధ్య చాలా తేడా ఉంటుందని సమంత చెప్పుకొచ్చారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత, సమంత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో, సోషల్ మీడియాలో హాట్ గా చర్చ నడుస్తోంది. ఫేమస్ సెలబ్రిటీ టాక్ షో కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ (koffee […]
క్రిస్మస్ పండగ సందర్భంగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన అత్ రంగీరే మీద ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. అక్షయ్ కుమార్ – ధనుష్ కాంబినేషన్ కావడంతో ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. థియేటర్లు తెరుచుకున్నప్పటికీ నిర్మాతలు ఓటిటి వైపే మొగ్గు చూపారు. కారణం భారీ ఆఫర్. ఏఆర్ రెహమాన్ సంగీతం, ట్రైలర్ తదితర ప్రమోషనల్ మెటీరియల్ తదితరాలు సినిమా విడుదలకు ముందే హైప్ ని పెంచేశాయి. డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ట్రయాంగులర్ లవ్ స్టోరీగా […]
ఇంకో నెల రోజుల్లో థియేటర్లు తెరుచుకోబోతున్నాయన్న ఆనందంతో ధారాళంగా రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్న బాలీవుడ్ నిర్మాతలు ఇకపై ఓటిటి తాకిడి ఉండదనుకుంటున్నారేమో. కానీ అలాంటిదేమి లేదని అర్థమవుతోంది. జనాలు సినిమా హాళ్లకు రావడం పట్ల అనుమానాలు ఉన్న ప్రొడ్యూసర్లు ఓటిటికే మొగ్గు చూపుతున్నారు. అక్షయ్ కుమార్ ధనుష్ నటించిన అత్ రంగీరే నెట్ ఫ్లిక్స్ ద్వారా నేరుగా ప్రేక్షకుల ఇళ్లకే రాబోతోందని లేటెస్ట్ అప్ డేట్. ఇందులో సైఫ్ అలీ ఖాన్ తనయ సారా అలీ ఖాన్ […]