iDreamPost
android-app
ios-app

ఇద్దరు హీరోయిన్స్ తో.. ఆ హీరో డేటింగ్! లైవ్ లో రివీల్!

  • Published Apr 11, 2024 | 6:47 PM Updated Updated Apr 11, 2024 | 6:47 PM

బాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ గురించి అందరికి తెలిసిందే. గతంలో ఈ యంగ్ హీరో   ఇద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు జోరుగా వినిపించాయి.  అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఈ హీరో అలా ఇద్దరమ్మాయిలతో డేటింగ్ చేసినందుకు గిల్టీగా ఫీలవుతున్నా అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

బాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ గురించి అందరికి తెలిసిందే. గతంలో ఈ యంగ్ హీరో   ఇద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు జోరుగా వినిపించాయి.  అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఈ హీరో అలా ఇద్దరమ్మాయిలతో డేటింగ్ చేసినందుకు గిల్టీగా ఫీలవుతున్నా అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  • Published Apr 11, 2024 | 6:47 PMUpdated Apr 11, 2024 | 6:47 PM
ఇద్దరు హీరోయిన్స్ తో.. ఆ హీరో డేటింగ్! లైవ్ లో రివీల్!

ఈ మధ్యకాలంలో ప్రేమించుకోవడం, విడిపోవడం అనేది చాలా కామన్ పాయింట్ అయిపోయింది. అయితే ఇది ఎక్కువగా సినీ ఇంటస్ట్రీలో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రేమ అనేది.. ఎవరి మీద ఎప్పుడు, ఎలా పుడుతుందో చెప్పలేం. ఇప్పటి వరకు ఒకే స్క్రీన్ షేర్ చేసుకున్న ఎంతోమంది నటి, నటులు ప్రేమించి, పెళ్లి చేసుకోవడం, లేక మధ్యలో ప్రేమకు బ్రెకప్ చెప్పడం వంటివి చాలానే జరిగాయి. ఇక్కడ నచ్చినంత కాలం ప్రేమాయణం నడిపించడమే కానీ, దానికి శుభం కార్డ్ వేయడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఒకవేళ ఈ ప్రేమను పెళ్లి దాకా తీసుకువెళ్లిన.. ఆ బంధలకు కూడా మధ్యలోనే ముగింపు పలుకుతుంటారు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ కు చెందిన యంగ్ హీర్ కార్తీక్ ఆర్యన్ కూడా గతంలో ఇద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు జోరుగా వినిపించాయి. కానీ వీటిలో దేనికి శుభం కార్డు పడలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తీక్.. తన పాత లవ్ గురించి ప్రస్తావిస్తూ.. ఇద్దరితో డేటింగ్ చేసినందుకు గిల్టీగా ఫీలవుతున్నా అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

బాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ గురించి అందరికి తెలిసిందే. గతంలో ఈ యంగ్ హీరో   ఇద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు జోరుగా వినిపించాయి.  అయితే ఇండస్ట్రీలో ప్రేమించుకోవడం, విడిపోవడం అనేది కామన్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఈ హీరో కూడా ఇద్దరి తారాలతో ప్రేమాయణం సాగించిన వాటిలో దేనికీ కూడా శుభం కార్డు పడలేదు. అయితే కార్తీక్ ప్రేమించిన వారిలో సారా అలీ ఖాన్ కూడా ఒకరు. వీరిద్దరూ..   ‘లవ్‌ ఆజ్‌ కల్‌ 2’ సినిమా షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడ్డరనే టాక్ వినిపించింది. కానీ, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, వీరిద్దరూ వీడిపోయారని పుకార్లు వినిపించాయి. ఇక ఆ తర్వాత..  ‘దోస్తానా 2’ మూవీ చిత్రీకరణ సమయంలో జాన్వీ కపూర్‌తో ప్రేమలో ఉన్నట్లు కూడా టాక్‌ నడిచింది.

అయితే దోస్తానా 2 సినిమా  షూటింగ్‌ మొదలుపెట్టిన కొంతకాలానికే ఆ మూవీ అటకెక్కింది. దీంతో అప్పుడే వీరి ప్రేమ కథ కూడా ముగిసిపోయింది. అయితే  తాజాగా నేహా ధూపియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్‌.. తన పాత లవ్‌ గురించి ప్రస్తావించాడు. కాగా, అక్కడ ఇద్దరు క్లోజ్‌ ఫ్రెండ్స్‌తో డేటింగ్‌ చేసినందుకు ఏమైనా గిల్టీగా ఫీలవుతున్నారా? అనే ప్రశ్న కార్తిక్ ఎదురయ్యింది.. అందుకు కార్తీక్ బదులిస్తూ..  అవునని తెలిపాడు.  అంతేకాకుండా.. ఒకవేళ నాతో బ్రేకప్‌ అయిన తర్వాత వాళ్లు క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అయ్యుంటే..? ఏదేమైనా అందుకు గిల్టీగానే ఫీలవుతున్నాను అన్నాడు.

అలాగే మీ మాజీ ప్రేయసి కనిపిస్తే ఫస్ట్‌ ఏం మాట్లాడతావు? అని హోస్ట్‌ ప్రశ్నించగా.. ప్రస్తుతం నీ లైఫ్‌ ఎలా ఉంది? అని ఆరా తీస్తాను అని చెప్పుకొచ్చాడు. కాగా,  సారా అలీఖాన్‌, జాన్వీ కపూర్‌ ఇద్దరూ క్లోజ్‌ఫ్రెండ్స్‌ అన్న సంగతి తెలిసిందే! కార్తీక్‌ విషయానికి వస్తే.. ప్రస్తుతం చాందు చాంపియన్‌ సినిమా చేస్తున్నాడు. అలాగే ‘భూల్‌ భులయ్యా 3’, ‘ఆషిఖి 3 ‘చిత్రాలు అతడి చేతిలో ఉన్నాయి. మరి, యంగ్ హీరో కార్తిక్  ఇద్దరిమ్మాయిలో డేటింగ్ చేసినందుకు గిల్టీగా ఫీల్ అయ్యా అనే వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbaymavi girişgrandpashabet