టాలీవుడ్ లో హిట్ సిరీస్ తో మంచి విజయాలు అందుకున్న దర్శకుడు శైలేష్ కొలను. విశ్వక్ సేన్ తో మొదటి హిట్ మూవీ తీసిన ఈ డైరెక్టర్.. గతేడాది అడివి శేష్ తో హిట్ 2 తీసి మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు పార్ట్స్ సూపర్ హిట్స్ అయ్యేసరికి.. దీనికి మూడో భాగం కూడా ఉంటుందని.. అందులో నేచురల్ స్టార్ నాని హీరోగా చేస్తాడని ముందే హింట్ ఇచ్చేశాడు. సరే.. నెక్స్ట్ నానితో హిట్ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాకు సినిమాకు తన ఇమేజ్ను పెంచుకుంటూ పోతున్నారు. మూస ధోరణి చిత్రాలకు దూరంగా ఉంటూ.. కథ, కథనాలకు ఆయన ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘రంగస్థలం’, ‘ఆర్ఆర్ఆర్’ మూవీస్ ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ రెండు సినిమాల్లో చరణ్ వైవిధ్యమైన నటనతో అందర్నీ మెస్మరైజ్ చేశారు. డ్యాన్సులు, ఫైట్లు అద్భుతంగా చేస్తారనే పేరున్న చరణ్.. పై రెండు చిత్రాల్లో యాక్టింగ్లోనూ తన మార్క్ చూపించారు. ‘రంగస్థలం’లో చెవిటివాడిగా నటించి ప్రేక్షకులతో పాటు […]
నితిన్ దిల్ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి మెల్లగా బడ్జెట్ లు పెంచుకుంటూ ఇప్పుడు అగ్ర నిర్మాతగా ఎదిగిన దిల్ రాజు ప్రస్తుతం తన బ్యానర్ ని భారీ ఎత్తున విస్తరించే పనిలో ఉన్నారు. రామ్ చరణ్ శంకర్ కాంబోలో రూపొందుతున్న ప్రాజెక్టు ఆల్రెడీ రెండు వందల కోట్ల భారీ వ్యయంతో అంచనాలను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఈ ఏడాది విడుదలకే ప్లాన్ చేస్తున్నారు కానీ ఒకవేళ సాధ్యం కాకపోతే వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఉంటుంది. తాజాగా మరో […]
మంచి అంచనాల మధ్య విడుదలైన హిట్ 2 ది సెకండ్ కేస్ విజయవంతంగా ఫస్ట్ వీక్ ని పూర్తి చేసుకుంది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కు అతి దగ్గరగా వెళ్ళిపోయి నిర్మాత నాని నమ్మకాన్ని నిజం చేసింది. టాక్ ఏ కొంచెం అటుఇటు అయినా రిస్క్ అనిపించే పరిస్థితుల్లో ఒక క్రైమ్ థ్రిల్లర్ తో ఇంత అచీవ్ చేయడం మెచ్చుకోదగ్గ విషయం. ఈ రోజు నుంచి డ్రాప్ గణనీయంగానే ఉన్నప్పటికీ ఈవెనింగ్ సెకండ్ షోల […]
రెండేళ్ల క్రితం వచ్చిన హిట్ ఫస్ట్ కేస్ పెద్దగా అంచనాలు లేకుండా మంచి విజయం సాధించింది. విశ్వక్ సేన్ ని కొత్త కోణంలో ఆవిష్కరించిన క్రైమ్ థ్రిల్లర్ అది. దానికి కొనసాగింపు ఉంటుందని ఫస్ట్ పార్ట్ లోనే కొన్ని క్లూస్ ఇచ్చి వదిలేసిన దర్శకుడు శైలేష్ కొలను ఇప్పుడు సీక్వెల్ తో వచ్చారు. పేరుకి ఇది కేస్ 2 కానీ పూర్తిగా సంబంధం లేని కొత్త కథను తీసుకున్నారు. మేజర్ తో ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన […]
రెండేళ్ల క్రితం వచ్చిన హిట్ ఫస్ట్ కేస్ పెద్దగా అంచనాలు లేకుండా మంచి విజయం సాధించింది. విశ్వక్ సేన్ ని కొత్త కోణంలో ఆవిష్కరించిన క్రైమ్ థ్రిల్లర్ అది. దానికి కొనసాగింపు ఉంటుందని ఫస్ట్ పార్ట్ లోనే కొన్ని క్లూస్ ఇచ్చి వదిలేసిన దర్శకుడు శైలేష్ కొలను ఇప్పుడు సీక్వెల్ తో వచ్చారు. పేరుకి ఇది కేస్ 2 కానీ పూర్తిగా సంబంధం లేని కొత్త కథను తీసుకున్నారు. మేజర్ తో ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన […]
రెండేళ్ల క్రితం 2020లో వచ్చిన విశ్వక్ సేన్ హిట్ ది ఫస్ట్ కేస్ ఎంత పెద్ద సక్సెసో అందరికీ గుర్తే. న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా డాక్టర్ శైలేష్ కొలనుని దర్శకుడిగా పరిచయం చేస్తూ చాలా డీసెంట్ బడ్జెట్ లో తీసిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. అంతు చిక్కని ఓ మానసిక వ్యాధితో బాధ పడుతూనే హత్యలకు సంబంధించిన కేసులను ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్ గా విశ్వక్ పెర్ఫార్మన్స్ తో పాటు డైరెక్టర్ టేకింగ్ కు మంచి […]
మేజర్ తో సూపర్ హిట్ కొట్టి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న అడవి శేష్ నెక్స్ట్ మూవీ హిట్ 2. విశ్వక్ సేన్ నటించిన మొదటి భాగానికి కొనసాగింపుగా దీన్ని తీసుకురాబోతున్నారు. అయితే దానితో సంబంధం లేకుండా పూర్తిగా ఫ్రెష్ కేస్ తీసుకుని రూపొందించారు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. జూలై 29 విడుదలని మూడు నెలల క్రితమే ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఉన్నట్టుండి సైలెంట్ అయ్యారు. ఊహించిన దాని కన్నా గొప్పగా మేజర్ సక్సెస్ కావడంతో ఇప్పుడీ […]
న్యాచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్ పై నిర్మాణమైన హిట్ మూవీ ట్రైలర్ ఇందాకా రిలీజ్ చేశారు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో చిలసౌ ఫేమ్ రుహాని శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. కథలోని పాయింట్ గురించి ఇందులోనే రివీల్ చేశారు. నగర శివార్లలో ప్రీతీ అనే టీనేజ్ అమ్మాయి తప్పిపోతోంది. ఆమె తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఇన్వెస్టిగేట్ చేయడానికి హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్(HIT) ఆఫీసర్ విక్రమ్ వస్తాడు. ప్రీతీ […]