టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ ఎవరయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లలో మొదటిది పూజా హెగ్డే. ఒకప్పుడు ఐరన్ లెగ్ అనిపించుకుని ఇదే రోజు అంటే డిసెంబర్ 24తో ముకుందతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బుట్టబొమ్మ తర్వాత వరస హిట్లతో దూసుకుపోవడం చూస్తూనే ఉన్నాం. స్టార్ హీరోల మొదటి ప్రాధాన్యత తనే ఉంటోంది. గత ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో సూపర్ హిట్టు అంతకు ముందు సంవత్సరం అల వైకుంఠపురములోతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ […]
రాధే శ్యామ్ ఫ్లాప్ తర్వాత, ప్రభాస్ కాన్ఫిడెన్స్ బాగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. అందుకే మొత్తం టైం అంతా సాలార్, ప్రాజెక్ట్ కె కోసం కేటాయించాడు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ కావడానికి, తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో ప్రభాస్ క్రేజ్, రెమ్యునిరేషన్ రెండూ ఎక్కువే. రాబోయే సినిమాలపై ఇప్పటికే 350-400 కోట్లు వరకు రెమ్యునిరేషన్ ప్రభాస్ రానుంది. వరుసగా, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ K , సందీప్ వంగ స్పిరిట్ ఉన్నాయి. […]
మాములుగా థియేటర్లలో ఆడని సినిమాలు శాటిలైట్ ఛానల్స్ లో వచ్చినప్పుడు మంచి స్పందన దక్కించుకోవడం చాలాసార్లు జరిగింది. ఇప్పుడంటే ఓటిటిలు వచ్చేసి రేటింగ్స్ తగ్గాయి కానీ లేదంటే జెమిని, స్టార్ మా లాంటి సంస్థలకు కొత్త రిలీజులు బంగారు బాతులా ఉండేవి. అలా అని డిమాండ్ పూర్తిగా తగ్గలేదు. ప్రత్యేకంగా టీవీలో ప్రీమియర్లు వచ్చినప్పుడే చూసే జనం కోట్లలోనే ఉన్నారు. ఇటీవలే జీ తెలుగులో రాధే శ్యామ్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ జరిగింది. ప్రభాస్ కెరీర్ లో […]
ఎప్పటిలాగే ఈ శుక్రవారం కూడా ఓటిటి రిలీజులకు రంగం సిద్ధమవుతోంది. పోటీ పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ కంపెనీలన్నీ క్రమం తప్పకుండా కొత్త కంటెంట్ ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాయి. కాకపోతే ఈ వీక్ ని డిజాస్టర్ స్పెషల్ గా చెప్పుకోవచ్చు. 31న ముందుగా ‘హే సినామిక’ రాబోతోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో అదితి రావు హైదరి, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. కాంబినేషన్ క్రేజీగా కనిపించినా సినిమా మరీ […]
కళ్ళు తిరిగే బడ్జెట్ తో రూపొంది బాహుబలి రేంజ్ లో ఆడుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న రాధే శ్యామ్ ఫైనల్ గా వంద కోట్లకు పైగా నష్టం తెచ్చిన అతి పెద్ద డిజాస్టర్ గా చరిత్రలో నిలిచిపోయింది. బ్రేక్ ఈవెన్ కు సగం దూరం కూడా చేరుకోలేకపోయిన ఈ సినిమా కోసం తమన్, దర్శకుడు రాధా కృష్ణ ఎంత ప్రమోషన్ చేసినప్పటికీ లాభం లేకపోయింది. తాజాగా ఇది ఓటిటిలో వచ్చేందుకు రెడీ అయ్యింది. ఏప్రిల్ 1న అమెజాన్ […]
తొలి మూడు రోజులు వసూళ్ల గురించి ఎంత ఘనంగా చెప్పుకున్నా ఫైనల్ గా రాధే శ్యామ్ బిగ్ డిజాస్టర్ గా నిలిచిపోవడం ఖాయమైపోయింది. సుమారు 110 కోట్ల థియేట్రికల్ లాస్ తో నిర్మాతలను డిస్ట్రిబ్యూటర్లను గట్టి దెబ్బ కొట్టింది. ఓన్ రిలీజ్ కాబట్టి ఈ నష్టంలో అధిక శాతం యువి భుజాల మీదే పడుతుందని టాక్. ఒకవేళ నెక్స్ట్ ప్రాజెక్టు తో రికవరీ చేద్దామన్నా ఇప్పటికిప్పుడు ఇంత గ్రాండ్ స్కేల్ లో రూపొందుతున్న ప్యాన్ ఇండియా సినిమా […]
దేశవ్యాప్తంగా కాశ్మీర్ ఫైల్స్ సెన్సేషనల్ రన్ నమోదు చేస్తోంది. డ్రాప్ అయ్యే ట్రెండ్ కి విరుద్ధంగా సోమవారం ఏకంగా 16 కోట్లు రాబట్టడం ట్రేడ్ ని సైతం నివ్వెరపరిచింది. మల్టీ స్టారర్ సూర్యవంశీ కూడా నాలుగో రోజు దీనికన్నా తక్కువగా రాబట్టింది. తొలుత 600 స్క్రీన్లలో మొదలైన ఈ ప్రభంజనం ఇప్పుడు 3000కి దగ్గరలో ఉందని ట్రేడ్ రిపోర్ట్. అత్యధిక చోట్ల ఇవాళ కూడా హౌస్ ఫుల్ బోర్డులు కొనసాగుతున్నాయి. ఆన్ లైన్ అడ్వాన్స్ లోనే టికెట్లన్నీ […]
ఎన్నడూ లేనిది రాధే శ్యామ్ విషయంలో సంగీత దర్శకుడు తమన్ విపరీతంగా ఎగ్జైట్ అవుతున్నాడు. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో తన పరిధి కానీ అంశాల గురించి మాట్లాడ్డం, ఏదో కౌంటర్లు వేయాలనే తరహాలో కామెడీ చేయడం ఎప్పుడూ చూడనిది. ముఖ్యంగా క్రిటిక్స్ కి ఏమైనా కాలేజీ ఉందాని వెటకారం చేయడం, సినిమా బాలేదు అన్నవాళ్ళ గురించి పంచులు వేయడం కొత్తగా కాదు వింతగా అనిపించింది. దర్శకుడు రాధాకృష్ణ ఇదంతా చూస్తూ సంయమనంగా ఉన్నా తమన్ మాత్రం […]
తెలుగు రాష్ట్రాల్లో రాధే శ్యామ్ నిన్న ఇవాళ స్ట్రాంగ్ గా ఉంది. టాక్ తో సంబంధం లేకుండా అడ్వాన్ ఫుల్స్ తో ప్రధాన కేంద్రాల్లో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి రోజు 38 కోట్ల షేర్ కే పరిమితం కావడం కొంత ఆందోళన కలిగించిన మాట వాస్తవం. ముఖ్యంగా కేరళ, నార్త్ లో వచ్చిన రెస్పాన్స్ ట్రేడ్ ని టెన్షన్ పెట్టింది. రేపటి నుంచి ఎలా నిలబడుతుందన్నది కీలకంగా మారింది. ఫైనల్ వర్డిక్ట్ సాహో కంటే తక్కువగా […]
టాలీవుడ్ బెస్ట్ ఓపెనింగ్ గా రికార్డు అవుతుందనే అంచనాలు మోసిన రాధే శ్యామ్ ఆ ఫీట్ ని సాధించలేకపోయింది. అయినా కూడా టాక్ తో నిమిత్తం లేకుండా చాలా చోట్ల గ్రాండ్ ఫిగర్స్ నమోదయ్యాయి. నార్త్ లో నిరాశపరచగా కేరళలో మరీ తక్కువగా కలెక్షన్లు నమోదయ్యాయి. పోటీ ఏదీ లేకపోయినా కూడా ఆ అడ్వాటేంజ్ ని పూర్తిగా వాడుకోలేక తెలుగు రాష్ట్రాలు మినహా మిగిలిన చోట్ల పోరాటం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 38 కోట్ల దాకా షేర్ […]