iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి ఇప్పుడో స్టార్‌ హీరోయిన్‌! రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో ఏకంగా రెండు సినిమాలు!

ఈ ఫోటోలో చిన్నారి.. ఇప్పుడు తోపు హీరోయిన్. నక్క తోక తొక్కి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లు ఉంది. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో ఒక్క సినిమా లేదా ఒక్క సీన్ చేసిన చాలు అని ఆశపడుతున్న యంగ్ హీరోయిన్లు కుళ్లుకుపోయేలా.. మరో మూవీలో చేస్తుంది. ఈ నటి ఎవరంటే..?

ఈ ఫోటోలో చిన్నారి.. ఇప్పుడు తోపు హీరోయిన్. నక్క తోక తొక్కి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లు ఉంది. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో ఒక్క సినిమా లేదా ఒక్క సీన్ చేసిన చాలు అని ఆశపడుతున్న యంగ్ హీరోయిన్లు కుళ్లుకుపోయేలా.. మరో మూవీలో చేస్తుంది. ఈ నటి ఎవరంటే..?

ఈ చిన్నారి ఇప్పుడో స్టార్‌ హీరోయిన్‌! రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో ఏకంగా రెండు సినిమాలు!

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నది.. జాక్ పాట్ కొట్టిన హీరోయిన్. చబ్లీ చీక్స్, రోజీ లిప్స్‌తో కుర్ర కారును మది దోచేసిన యాక్ట్రెస్. బ్యూటీకి కేరాఫ్ అడ్రస్ కాబట్టే..పలు అందాల పోటీల్లో గెలిచింది కూడా. అంతర్జాతీయ వేదికలపై మెరిసిన ముద్దుగుమ్మ. నటి కాక ముందు మోడల్. ఆర్మీ ఫ్యామిలీలో పుట్టిన ఆమె డిఫరెంట్ జోనర్ ఎంచుకుంది. టాలీవుడ్, మాలీవుడ్, మరాఠీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీల్లో సత్తా చాటుతుంది. ఆ స్టార్ హీరో పక్కన ఒక్క సినిమా లేదా ఒక్క సీన్ చేసినా చాలు అనుకుంటున్న యంగ్ హీరోయిన్లు కుళ్లిపోయేలా.. అతడి పక్కన రెండో చిత్రంలో కూడా నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది ఆమె. ఇంతకు ఆ లక్కీ గర్ల్ ఎవరనుకుంటున్నారా రిద్దీ కుమార్. మహారాష్ట్ర చిన్నది అయినప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి కెరీర్ స్టార్ట్ చేసింది

రిద్దీ తండ్రి వివేక్ కుమార్ ఇండియన్ ఆర్మీలో సేవలు అందించడం వల్ల..పూణె, బెంగళూరు వంటి ప్రాంతాల్లో చదువుకుంది. ఫిలాసఫీలో డిగ్రీ కంప్లీట్ చేసింది. చదువుకుంటున్న సమయంలోనే ఆమెకు నటనంటే ఇంట్రస్ట్ కలిగి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. పలు మోడలింగ్ కాంపిటీషన్లలో పాల్గొనేది. ఆమె యాంకర్ కూడా. ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలో కూడా వర్క్ చేసింది. మెల్లిగా అందాల పోటీల్లో పాల్గొనడం స్టార్ట్ చేసింది. 2014లో ఆర్ఎస్ఐ మే క్వీన్ పోటీల్లో గెలిచి.. టైటిల్ విన్ అయ్యింది. 2015లో కూడా పూణెలో నిర్వహించిన పోటీల్లో కూడా విజేతగా నిలిచింది. అలా జాతీయ, అంతర్జాతీయ సుందరీ మణుల కాంపిటీషన్లలో పాల్గొంది. ఆ తర్వాత పలు యాడ్స్ చేసింది. సెంటర్ ఫ్రెష్, భారత్ మెట్రీ మోనీ, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి ప్రకటనల్లో నటించింది.

Riddhi Kumar, Prabhas, Radhe Shyam 01

అలా ఆమెకు తొలి అవకాశం తెలుగులో వచ్చింది. రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన లవర్ మూవీతో తెరంగేట్రం చేసింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అనగనగా ఓ ప్రేమకథ చేశాక.. మలయాళం, మరాఠీ ఇండస్ట్రీల్లో కూడా అడుగుపెట్టింది. ఇక ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన రాథే శ్యామ్ మూవీలో యాక్ట్ చేసింది. ఇటు హిందీలో కూడా వెబ్ సిరీస్‌లు స్టార్ట్ చేసింది. సినిమాలు చేస్తుంది. సలామ్ వెంకీ చిత్రంలో నటించింది. అలాగే హనుమాన్, క్రాష్ కోర్స్, హ్యాక్ వంటి సిరీస్ చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు ప్రాజెక్టులున్నాయి. అందులో ఒకటి ప్రభాస్ సినిమా కావడం విశేషం. ఈ పాన్ ఇండియన్ స్టార్ హీరోతో ఒక్క మూవీలో ఛాన్స్ వస్తే చాలు అనుకుంటున్న ఈ తరుణంలో తక్కువ కాలంలో మరోసారి ప్రభాస్ మూవీలో నటిస్తోంది అమ్మడు. మరీ ఇది జాక్ పాట్ కాదంటారా..?

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరు సందీప్ కిషన్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్ చోటా కే నాయుడు, శ్యామ్ కే నాయుడు మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సందీప్.. తొలి మూవీలో నెగిటివ్ రోల్ చేసి తెలుగు ప్రేక్షకులను ఆకర్షించాడు. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ. అమ్మాయిల కలల రాకుమారుడు అయిన ఈ హీరో పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరో తెలుసా..? చిరునవ్వులు చిందిస్తున్న హీరోయిన్‌ను తలపిస్తున్న ఈ యువతి ఎవరంటే.. సందీప్ కిషన్ సోదరి మౌనిక. ఇటీవల రాఖీ పండుగను పురస్కరించుకుని.. రాఖీ శుభాకాకంక్షలు తెలియజేస్తూ తన సోదరితో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేశాడు సందీప్ కిషన్. అవి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి. ఇందులో ఆసమ్ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తుంది.

తన చిన్ననాటి ఫోటోతో పాటు.. సోదరితో దిగిన కొన్ని ఫోటోలను నెటిజన్లతో పంచుకున్నాడు. సందీప్ బ్లూ జాకెట్ అండ్ వైట్ షర్ట్‌తో క్రేజీగా ఉంటే.. అన్నకు మించిన అందంతో కట్టిపడేస్తుంది మౌని. ఎల్లో శారీలో గార్జియస్‌గా కట్టిపడేస్తుంది. గతంలో కూడా మౌనికతో ఉన్న పిక్స్ పంచుకున్నాడు కానీ.. ఈ అవుట్ ఫిట్స్‌తో మాత్రం అదరగొట్టేస్తున్నారు. ప్రస్తుతం మౌనిక కూడా ఇండస్ట్రీలోనే కొనసాగుతుంది. నిర్మాతగా కొనసాగుతుంది. రానా దగ్గుబాటి హీరోగా వచ్చిన అరణ్య మూవీకి అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. అన్న లాగే నిర్మాతగా కొనసాగుతుంది. ఇక సందీప్ కిషన్ కెరీర్ విషయానికి వస్తే.. అసోసియేట్ డైరెక్టర్‌గా గౌతమ్ వాసు దేవ మీనన్ వంటి స్టార్ దర్శకుడి దగ్గర వర్క్ చేశాడు. ప్రస్తానం మూవీతో నెగిటివ్ రోల్ పోషించిన ఈ యంగ్ స్టార్.. స్నేహ గీతం చిత్రంతో హీరోగా మారాడు.

కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు.. కెరీర్ తొలి నాళ్లలో బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టాడు. షోర్ ఇన్ ద సిటీతో హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తిరిగి తెలుగులోకి రిటర్న్ అయ్యాడు. విభిన్న కథలను ఎంచుకుని దూసుకెళుతున్నాడు. రోటీన్ లవ్ స్టోరీ, గుండెల్లో గోదారి వంటి చిత్రాలు చేశాడు. కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో నటించింది వెంకటాద్రి ఎక్స్ ప్రెస్. ఈ మూవీతోనే రకుల్ టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ అయ్యింది. డీ ఫర్ దోపిడీ, రా రా కృష్నయ్య, జోరు, బీరువా, టైగర్, రన్, ఒక్క అమ్మాయి తప్ప చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు. శమంతక మణి, నక్షత్రం, మనసుకు నచ్చింది, నెక్ట్ ఏంటీ, తెనాలి రామ కృస్ణ బీఏ బీఎల్, ఎ1 ఎక్స్ ప్రెస్, వివాహ భోజనంబు, గల్లీ రౌడీ వ ంటి చిత్రాలు.. ఈ ఏడాది ఊరి పేరు భైరవ కోనతో హిట్ అందుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా..మరో హీరో చిత్రాల్లోనూ కనిపిస్తున్నాడు. తాజాగా ధనుష్ మూవీ రాయన్‌లో నటించాడు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet