ఇంకో ఏడాది టైం ఉండగానే 2024 సంక్రాంతి మీద కర్చీఫ్ లు వేయాలని హీరోలు నిర్మాతలు తాపత్రయపడుతున్నారు. యావరేజ్ కంటెంట్లు సైతం స్టార్లు ఉంటే ఎంత భీభత్సంగా ఆడతాయో కళ్లారా చూశాక ఎట్టి పరిస్థితుల్లో ఈ సీజన్ ని వదలకూడదనే కృత నిశ్చయంతో ఉన్నారు. అందులో పుష్ప 2 ది రూల్ మొదటిది. సుకుమార్ దర్శకత్వంలో ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ క్రేజీ సీక్వెల్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. ఇక్కడి షెడ్యూల్ పూర్తయ్యాక విదేశాలకు […]
కరోనా మహమ్మారి చేసిన గాయాల నుంచి పూర్తిగా బయటపడి సినిమా సత్తా ఏంటో దేశానికే కాదు ప్రపంచానికి చాటిన సంవత్సరంగా 2022 టాలీవుడ్ కు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. దారుణమైన డిజాస్టర్లు ఉన్నప్పటికీ ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ గడపకు, కార్తికేయ 2తో ఢిల్లీ ముంబై ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. సీతారామం, బింబిసారలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర చోట్ల సైతం మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు 2023 వచ్చేసింది. వందలు కాదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలలో ‘రేసు గుర్రం’ ఒకటి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2014లో విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని.. ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాగా నిలిచింది. లక్కీ పాత్రలో బన్నీ చేసిన అల్లరి.. ఫ్యాన్స్ తో పాటు చూసిన ప్రేక్షకులందరికీ నచ్చింది. అలాంటి ఎనర్జిటిక్ పాత్రలో బన్నీని చూడటం ఫ్యాన్స్ కి ఎంతో ఇష్టం. అందుకే […]
ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాక ప్రభాస్ సినిమాలు బాగా తగ్గించేశాడని, రిలీజులు లేట్ అవుతున్నాయని ఫీలవుతున్న అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసేలా డార్లింగ్ రెడీ అవుతున్నాడు. వరసగా సంతకాలు చేస్తూ రాబోయే అయిదారేళ్ళలో అసలు ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాడు. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ఒక మూవీ చేసేందుకు అంగీకారం తెలిపినట్టుగా వచ్చిన వార్త ఇటు ఇండస్ట్రీలోనూ అటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. ది కాశ్మీర్ ఫైల్స్ , కార్తికేయ 2 […]
ఇక్కడ విడుదలైన ఏడాది తర్వాత రష్యాలో పుష్ప 1ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికోసమే ప్రత్యేకంగా అల్లు అర్జున్, రష్మిక మందన్నతో పాటు సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ఇలా క్రూలో ఉన్న ముఖ్య సభ్యులంతా అదే పనిగా వీలు చేసుకుని మరీ అక్కడికి వెళ్లిపోయారు. విస్తృతంగా ప్రమోషన్లలో పాల్గొన్నారు. మాములుగా అక్కడ ఇండియన్ మూవీస్ అంతగా ఆడవు. పెద్దగా ట్రాక్ రికార్డులు ఏమి లేవు. పైగా అక్కడి ఎంటర్ టైన్మెంట్ విషయంలో ప్రభుత్వం […]
ఒక బ్లాక్ బస్టర్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయినా ఫలితం తిరగబడుతుంది. అందుకే టాలీవుడ్ లో ఇలాంటి రిస్కులు చేసిన దాఖలాలు పెద్దగా లేవు. మాయాబజార్ లాంటి క్లాసిక్ సైతం అవకాశం ఉన్నప్పటికీ వాడుకోకుండా ఒక్క భాగానికే పరిమితమయ్యింది. 90 దశకంలో వర్మ నిర్మాణంలో శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో మనీ సూపర్ డూపర్ హిట్టయ్యాక దాన్ని కంటిన్యూ చేస్తూ మనీ మనీ తీశారు. జస్ట్ యావరేజ్ అయ్యింది. […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 వచ్చి ఏడాదవుతోంది. రెండో భాగం రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు. లొకేషన్లు ఫైనల్ చేయడంలో ఆలస్యంతో పాటు క్యాస్టింగ్ కు సంబంధించిన కాల్ షీట్లు దొరకడం చాలా కష్టంగా ఉందట. అందుకే తప్పక లేట్ ని భరిస్తూ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్యా డబ్బింగ్ వెర్షన్ ప్రమోషన్ కోసం టీమ్ మొత్తం వెళ్లిపోయింది. బన్నీ సుకుమార్ రష్మిక మందన్న దేవిశ్రీ ప్రసాద్ తో సహా కీలక బృందం అక్కడే […]
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప పార్ట్ 2 ది రూల్ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 1న మొదలు కాబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. అల్లు కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్వంత స్టూడియోస్ ని అదే రోజు ప్రారంబించబోతున్నట్టుగా తెలిసింది. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవితో పాటు భారీ ఎత్తున సెలబ్రిటీ హాజరుతో గ్రాండ్ గా చేసేందుకు ప్లానింగ్ జరిగిందట. ఇప్పటిదాకా మీడియాకు దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇవ్వనప్పటికీ లీకవుతున్న […]
పుష్ప 2ను సరిగ్గా తీస్తే, కేజీఎఫ్ 2లా వెయ్యి కోట్లు కొట్టవచ్చన్న అంచనాల మధ్య కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ ఫొటొల్లో సుకుమార్, అతని శిష్యుడు బుచ్చిబాబు స్క్రిప్ట్ డిస్కషన్ లో వున్నట్లు అనిపించింది. పుష్ప 2 కోసం సుకుమార్, శిష్యుడు బుచ్చిబాబు సలహాలు తీసుకుంటున్నాడంటూ పుకార్లు వచ్చాయి. ఇద్దరూ రెండు పెద్ద ప్రాజెక్ట్స్ మీద ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి రూమర్లు అంటే ఇద్దరికీ ఇబ్బందే. అందుకే బుచ్చిబాబు స్పందించాడు. సుకుమార్ తో కలిసి […]
ఇంకా షూటింగ్ మొదలుకాకుండానే పుష్ప 2 ది రూల్ తాలూకు లీక్డ్ అప్డేట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. మొదటి భాగానికి నార్త్ లో దక్కిన బ్రహ్మాండమైన ఫలితం చూశాక దర్శకుడు సుకుమార్ చాలా ఎక్కువ టైం తీసుకుని మరీ సీక్వెల్ కి స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా ఎంత ఆలస్యమైనా పర్వాలేదు కెజిఎఫ్ 2 రేంజ్ లో ఈ సెకండ్ పార్ట్ అవుట్ ఫుట్ ఉండాలనే నిశ్చయంతో ఉన్నాడు. […]