జూనియర్ ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా ప్రకటించి ఏడు నెలలు దాటినా ఇంతవరకు ప్రారంభం కాలేదు. ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురచూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే లేవు గానీ.. అప్పుడే ఎన్టీఆర్ తదుపరి సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తన 31వ సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు […]
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని పట్టాలెక్కించకుండా అభిమానుల సహనానికి పరీక్ష పెడుతున్నాడు. మరోవైపు తనతో కలిసి ‘ఆర్ఆర్ఆర్’లో నటించిన రామ్ చరణ్ ఇప్పటికే ‘ఆచార్య’తో ప్రేక్షకులను పలకరించాడు. అలాగే శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ ని సగానికి పైగా పూర్తి చేశాడు. ఎన్టీఆర్ మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ వచ్చి ఎనిమిది నెలలు దాటినా కొత్త సినిమాకి టెంకాయ కొట్టలేదు. రెస్ట్, ఫ్యామిలీ టూర్స్ అంటూ […]
ఆర్ఆర్ఆర్ వచ్చి నాలుగు నెలలు దాటేసింది. సోషల్ మీడియాలో విదేశీయుల ట్వీట్లతోనో ఆస్కార్ గురించిన చర్చలతోనో ఏదో ఒక రూపంలో నానుతూనే ఉంది కానీ రాజమౌళితో సహా దానికి సంబంధించిన వాళ్ళందరూ ఎవరి ప్రోజెక్టులతో వాళ్ళు బిజీ అయిపోయారు. రామ్ చరణ్ నాన్ స్టాప్ గా శంకర్ మూవీలో పాల్గొంటున్నాడు. ఆ మధ్య కొంచెం బ్రేక్ ఇచ్చారు కానీ తిరిగి మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నారు. ఇండియన్ 2తో పాటు దీన్ని ఒకేసారి హ్యాండిల్ చేస్తున్న శంకర్ 2023 […]
కెజిఎఫ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ని ఎక్కడికి తీసుకెళ్లి కూర్చోబెట్టిందో చూస్తున్నాం. హిందీలో ఏకంగా అమీర్ ఖాన్ దంగల్ ని దాటేసి మరీ నెంబర్ వన్ స్థానంలో కూర్చుకున్న ఈ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అటు ఓటిటిలోనూ సంచలనాలు రేపుతోంది. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని షూటింగ్ ఊపందుకుంది. ఈ ఏడాది విడుదల ఉంటుందో లేదో ఇంకా క్లారిటీ లేదు కానీ వీలైనంత వేగంగా ఎక్కువ […]
అరవింద సమేత వీర రాఘవ చేసిన తర్వాత మూడేళ్ళకు పైగా గ్యాప్ తో ఇచ్చిన ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ కావడం జూనియర్ ఎన్టీఆర్ కు బాక్సాఫీస్ పరంగా పెర్ఫార్మన్స్ పరంగా గొప్ప సంతృప్తి ఇచ్చింది. అయితే అది రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న మల్టీ స్టారర్ కావడంతో అభిమానులు తమ హీరోని సోలో సబ్జెక్టులో చూడాలని ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టే లైనప్ రెడీ అవుతోంది. రేపు తారక్ పుట్టినరోజు సందర్భంగా రెండు ప్రకటనలు […]
జూనియర్ ఎన్టీఆర్ ని తెరమీద చూసి మూడేళ్లు దాటేసింది. అరవింద సమేత వీర రాఘవ తర్వాత నేరుగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ ని ఒప్పుకోవడంతో ఈ గ్యాప్ తప్పలేదు. ఇంచుమించు రామ్ చరణ్ ఫ్యాన్స్ కి సైతం ఈ ఎడబాటు తప్పలేదు కానీ తనని నెల రోజుల గ్యాప్ లో రెండు సార్లు చూస్తారు ఆచార్యతో కలిపి. అందుకే ట్రిపులార్ మీద యంగ్ టైగర్ అభిమానుల అంచనాలు మాములుగా లేవు. జనవరి 7న విడుదల కాబోతున్న ఈ విజువల్ […]