అందం అభినయం రెండూ ఉన్నప్పటికీ సరైన పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్ నివేత పేతురాజ్ కు ఆ సమయం దగ్గరకు వచ్చినట్టు ఉంది. చిరంజీవి రవితేజ కాంబినేషన్ లో బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో మాస్ మహారాజా సరసన జోడిగా ఆఫర్ వచ్చినట్టు లేటెస్ట్ అప్ డేట్. ఇటీవలే చిరు సరసన మెయిన్ హీరోయిన్ గా శృతి హాసన్ లాక్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నివేతను తీసుకోవడం చూస్తే తనకు కీలకమైన పార్ట్ […]
థియేటర్లు తెరుచుకున్న మూడో వారంలో కాస్త ఎక్కువ బజ్ ఉన్న పెద్ద నిర్మాణ సంస్థ తీసిన పాగల్ ప్రేక్షకుల ముందుకు ఈ శనివారం రాబోతోంది. శుక్రవారం సెంటిమెంట్ కి భిన్నంగా ఆ డేట్ ని ఎంచుకోవడం విశేషం. ఈ సందర్భంగా నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. ఇలా నిర్వహించడంలో ఎలాంటి విశేషం లేదు కానీ హీరో విశ్వక్ సేన్ మాటలు మాత్రం చర్చకు దారి తీశాయి. లాక్ డౌన్ వల్ల మూతబడిన […]
సెకండ్ వేవ్ కరోనా లాక్ డౌన్ తర్వాత థియేటర్లు రీ ఓపెన్ చేసుకుని మూడో వారంలో అడుగు పెడుతున్న తరుణంలో మెల్లగా కాస్త ఇమేజ్ ఉన్న హీరోలు, పేరున్న ప్రొడక్షన్ హౌసుల సినిమాలు బయటికి వస్తున్నాయి. ఇటీవలే విడుదలైన ఎస్ఆర్ కళ్యాణమండపం ఇచ్చిన కిక్ తో నిర్మాతల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రం మూడు రోజుల్లో రికవరీ చేసుకోవడంతో మిగిలిన అందరికీ ధైర్యం వచ్చినట్టు అయ్యింది. ఒక్కొక్కరుగా డేట్లు ప్రకటించడం […]
పెద్ద హీరో సినిమాలో కాసేపైనా కనిపించడం అనేది మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఉన్న కాంపిటషన్ లో అది ఎంత కష్టమో చెప్పక్కర్లేదు. ఇక పోస్టర్ మీద మెయిన్ హీరోయిన్ లేకుండా హీరోతో పాటు సోలో పోస్టర్లో కనిపించడం అంటే అది పెద్ద సక్సెస్సే అని చెప్పాలి. మనం చెప్పుకుంటున్నది నివేతా పేతురాజ్ గురుంచి. యువ ప్రేక్షకులు చాలామందికి ఈమె పరిచయమే కానీ ఇప్పుడు “అల వైకుంఠపురం” దెబ్బకి ఈమె ఫ్యామిలీ ప్రేక్షకులకి కూడా పరిచయం అయ్యింది. […]
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/