iDreamPost
android-app
ios-app

పోలీసులతో గొడవపడ్డ నివేదా.. వైరల్‌ అవుతోన్న వీడియో.. నిజమా.. స్టంటా?

  • Published May 30, 2024 | 11:30 AM Updated Updated May 30, 2024 | 12:34 PM

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నివేద పేతురాజ్ ఈ మధ్య ఏ సినిమాల్లో కానీ, బయట కానీ అంతగా కనిపించడం లేదనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోలో నివేదా పోలీసులతో గొడవ పడుతుంది. ఇంతకి ఏం జరిగిందంటే..

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నివేద పేతురాజ్ ఈ మధ్య ఏ సినిమాల్లో కానీ, బయట కానీ అంతగా కనిపించడం లేదనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోలో నివేదా పోలీసులతో గొడవ పడుతుంది. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published May 30, 2024 | 11:30 AMUpdated May 30, 2024 | 12:34 PM
పోలీసులతో గొడవపడ్డ నివేదా.. వైరల్‌ అవుతోన్న వీడియో.. నిజమా.. స్టంటా?

హీరోయిన్ ‘నివేదా పేతురాజ్’.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కాగా, టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. అయితే ఈమె మొదటిగా తెలుగులో మెంటల్ మదిలో అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇక ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంటు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే.. చిత్రలహరి, బ్రోచెవారెవరురా, అలా వైకుంఠపురం, రెడ్, పాగల్ , ధమ్కీ వంటి సినిమాల్లో నటించింది. అయితే ఎక్కువగా ఈ అమ్మాడుకు పాగల్, దమ్కీ సినిమాలతోనే మంచి గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. అంతేకాకుండా.. ఇటు తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈమె పలు సినిమాల్లో నటించింది. ఇకపోతే  తెలుగులో వరుస సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోతుంది.  ఇదిలా ఉంటే.. గత కొన్నాళ్లుగా నివేదా ఏ కొత్త సినిమాల్లో నటించడం కానీ, అనౌన్స్ చేయడం కానీ చేయలేదు. అంతేకాకుండా బయట ఎక్కడా కూడా కనిపించడం లేదు. కానీ, తాజాగా ఈ బ్యూటీకి సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఆ వీడియోలో నివేదా పోలీసులతో గొడవ పడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇంతకి ఏం జరిగిందంటే..

గత కొన్నేళ్లుగా హీరోయిన్ నివేదా పేతురాజ్ ఏ కొత్త సినిమాలో నటించడం కానీ, అనౌన్స్ చేయడం కానీ చేయలేదు. అంతేకాకుండా బయట ఎక్కడ కూడా ఈ అమ్మాడు కనిపించడం లేదు. అయితే తాజాగా ఈ అమ్మాడుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, ఆ వీడియోలో నివేదా పోలీసులతో వాధిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇంతకి ఏం జరిగిందంటే.. తాజాగా నివేదా వెళ్తున్న కారును పోలీసులు ఆపి, తనిఖీ చేయాలని అన్నారు. ఇక ఆమె ప్రయాణిస్తున్న కారు డిక్కీ కూడా ఓపెన్ చేయాలని కోరగా.. అందుకు నివేదా నిరాకరించింది. పైగా తన పరువుకు సంబంధించిన మ్యాటర్ అని, మీకు చెప్పినా అర్థం కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే నివేదాకు,పోలీసులకు జరుగుతున్న ఈ సంఘటన మొత్తాన్ని పక్కనే ఉన్న ఓ వ్యక్తి రికార్డ్ చేయగా.. ఈ బ్యూటీ అతనిపై కూడా ఫైర్ అయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా డిక్కీ ఓపెన్ చేసేస్తే సరిపోయేదిగా ఇలా పోలీసులతో వాగ్వాదం ఎందుకు అని కామెంట్స్ పెడుతున్నారు. మరి, హీరోయిన్ నివేదా పోలీసులతో గొడవ పడుతున్న ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss