iDreamPost
android-app
ios-app

Nivetha Pethuraj: ఆ పార్ట్‌కు ఆపరేషన్ చేయించుకుంటా అన్నా.. డాక్టర్ తిట్టాడు: నివేదా పేతురాజ్

  • Published Jul 01, 2024 | 4:16 PM Updated Updated Jul 02, 2024 | 11:34 AM

Nivetha Pethuraj.. తెలుగు, తమిళ సినిమాలతో పాపులరైన బ్యూటీ నివేదా పేతురాజ్. ఇటీవల పరువు అనే వెబ్ సిరీస్‌తో ఆకట్టుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

Nivetha Pethuraj.. తెలుగు, తమిళ సినిమాలతో పాపులరైన బ్యూటీ నివేదా పేతురాజ్. ఇటీవల పరువు అనే వెబ్ సిరీస్‌తో ఆకట్టుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

  • Published Jul 01, 2024 | 4:16 PMUpdated Jul 02, 2024 | 11:34 AM
Nivetha Pethuraj: ఆ పార్ట్‌కు ఆపరేషన్ చేయించుకుంటా అన్నా.. డాక్టర్ తిట్టాడు: నివేదా పేతురాజ్

టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలతో పాపులరైన నటి నివేదా పేతురాజ్. పరువు వెబ్ సిరీస్‌తో ఇటీవల ఆకట్టుకుంది. అందులో పల్లవి అలియాస్ డాలీ పాత్రలో.. భర్తను అమితంగా ప్రేమించే భార్యగా ఆకట్టుకుంది. ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ.. స్టార్ ఇమేజ్‌కు కాస్తంత దూరంలో నిలిచిపోతుంది. అదేవిధంగా ఈ మధ్య ఓ వివాదంలో కూడా చిక్కుకుంది. ఓతమిళ హీరోతో ఆమె ఎఫైర్ నడుపుతుందని ఓ యూట్యూబర్ వ్యాఖ్యలు చేయడంతో వార్తల్లో నిలిచింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో పార్టీ అనే మూవీ చేసినప్పటికీ.. ఇది ఇంకా విడుదలకు నోచుకోలేదు. త్వరలో రిలీజ్ అవుతుందని ప్రకటించాడు వెంకట్ ప్రభు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

తనను బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడని, ఆ పార్ట్‌కు ఆపరేషన్ చేయించుకుటానంటే..డాక్టర్ తిట్టాడంటూ చెప్పుకొచ్చింది నివేద ‘నేను నా మనస్సులో ఏదైనా నెగిటివ్‌గా అనుకుంటే అది జరిగిపోతుంది. నా బాయ్ ఫ్రెండ్ విషయంలో జరిగింది. అతడు నన్ను మోసం చేస్తున్నాడు అనుకున్నాడు. అంతేకాదు ఎవరి కోసం వదిలేస్తాడో కూడా ఊహించాను. ఎగ్జాట్లీ అలానే జరిగింది. అంతేకాదు.. నేను భవిష్యత్తులో ఏ కలర్ కారు కొంటాను అనే దానిపై కూడా ఊహించా. అలాంటి కారే కొనుకున్నా. నేను అనుకున్నట్లే జరుగుతుంది’అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఓ సారి వైద్యుడి వద్దకు వెళ్లి..‘ నాకు ఫ్లం లిప్స్ కావాలి, సర్జరీ చేయించుకుంటానని అడిగాను.. ఇంజక్షన్ తీసుకుంటావా అని అడిగారు. అవునని చెప్పడంతో.. వెంటనే ఆయన చంపేస్తా’ అంటూ తిట్టాడట. భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పాడట.

ఇటీవల హీరోయిన్లు రకరకాల ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు.. తనను అడిగితే మంచిది కాదని చెబుతానని పేర్కొంది నివేద. ఇలాంటి సర్జరీ చేయించుకోకుండానే సాయి పల్లవి, నిత్యమీనన్ రాణిస్తున్నారు కదా.. వారు అసలు మేకపే వేసుకోరని, అయినా అందంగా ఉన్నారు కదా అంటూ పేర్కొంది. ఒరు నాల్ కూతు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది నివేదా. తర్వాత ఉదయ్ నిధి స్టాలిన్, విజయ్ ఆంటోనీ, విజయ్ సేతుపతి చిత్రాల్లో నటించింది. తెలుగులో మెంటల్ మదిలో చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ చిత్రలహరి, బ్రోచెవారెవురా, అలా వైకుంఠపురంలో,రెడ్, పాగల్, బ్లడీ మేరీ, విరాట పర్వం, దాస్ కీ దమ్కీ, బూ వంటి చిత్రాల్లో నటించింది. తాజాగా పరువు వెబ్ సిరీస్‌తో ఆకట్టుకుంది. ఆమె ఇంటర్వ్యూ ఫుటేజీని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలాగే బాయ్‌ఫ్రెండ్ ఎవరు అని అడుగుతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet