iDreamPost
android-app
ios-app

Nivetha Pethuraj : డేటింగ్ చేయాలంటే ముందుగా ఆ పని చేయండి! నివేదా బో*ల్డ్ కామెంట్స్!

  • Published Jul 02, 2024 | 3:33 PM Updated Updated Jul 02, 2024 | 3:33 PM

యంగ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ ఇటీవలే పరువు వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్ రిలీజ్ కారణంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొనింది నివేదా. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా లవ్, డేటింగ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

యంగ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ ఇటీవలే పరువు వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సిరీస్ రిలీజ్ కారణంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొనింది నివేదా. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా లవ్, డేటింగ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

  • Published Jul 02, 2024 | 3:33 PMUpdated Jul 02, 2024 | 3:33 PM
Nivetha Pethuraj : డేటింగ్ చేయాలంటే ముందుగా ఆ పని చేయండి! నివేదా బో*ల్డ్ కామెంట్స్!

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ‘నివేదా పేతురాజ్’.. ఈ మధ్యకాలంలో ఈ పేరు తరుచుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏదో ఒక అంశంతో ఈ అమ్మడు నెట్టింట హాట్ టాపిక్ గా మారుతుంది. ఇకపోతే నివేదా మొదటిగా మెంటల్ మదిలో అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేదాకు తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలోనే.. బ్రోచేవారెవరురా,రెడ్, పాగల్, అలవైకుంఠపురం, చిత్రలహరి, పాగల్ , దాస్ కా ధమ్కీ.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలతో అలరించిన నివేదా తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకుంది.

అలాగే ఇతర భాషల్లో కూడా నివేదా పలు సినిమాలు చేస్తూ అలరిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ పరువు అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా, ఈ సిరీస్ అనేది ప్రస్తుతం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.అయితే ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా నివేదా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని లవ్, డేటింగ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదాకు గతంలోకి వెళ్తే మీకు మీరు ఎలాంటి సలహా ఇచ్చుకుంటారు అనే ప్రశ్న ఎదురైంది. దీనికి నివేదా మాట్లాడుతూ.. ‘డేటింగ్ చేసే ముందు ఆ అబ్బాయి గురించి బాగా తెలుసుకోవాలి. అలా పూర్తిగా తెలుసుకొవడానికి ముందుగా ఫ్రెండ్షిప్ చేయాలి. ఆ తర్వాత డేటింగ్ చేయాలని’ ఈ బ్యూటీ సమాధానం ఇచ్చిందది.

Nivetha Pethuraj

దీంతో ఆ ఇంటర్వ్యూలో మీకు గతంలో ఈ విషయం పై బ్యాడ్ అనుభవం ఉన్నట్టు ఉంది అనే ప్రశ్న మళ్లీ రావడంతో.. అందుకు నివేదా.. ‘ఈ రోజుల్లో అందరూ లవ్, డేటింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా సింగిల్ గా ఉండటానికి భయపడుతుండటంతో పాటు, ఆలోచిస్తున్నారు’ అంటూ ఆమె తెలిపింది. ఇక ప్రస్తుతం నివేదా చేసిన కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే నివేదా చేసిన కామెంట్స్ కు నెటిజన్స్, ఆమె ఫ్యాన్స్ గతంలో నివేతా లవ్ ఫెయిల్యూర్ అయ్యిందని, ఇంతకి ఆ అబ్బాయి ఎవరో అని కామెంట్స్ చేస్తున్నారు. మరి, ప్రస్తుతం నివేదా డేటింగ్, లవ్ గురించి చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş