నేపాల్కు చెందిన ఓ యువకుడు 14 ఏళ్ళ వయసులో ఢిల్లీలో తప్పిపోయి తాజాగా 27 ఏళ్ల తర్వాత తన తల్లిని కలిశాడు. రవి అనే ఓ నేపాలీ యువకుడు 14 ఏళ్ల వయసులో తన మామయ్య టికారామ్తో కలిసి ఉపాధి కోసం నేపాల్ నుంచి ఢిల్లీకి వచ్చాడు. కొద్ది రోజులు అక్కడ కూలి పనులు చేస్తూ ఉండగా ఒకరోజు అక్కడినుంచి రవి తప్పిపోయాడు. ఆ తర్వాత రవి కుటుంబ సభ్యులు అతని కోసం ఎంతో వెతికారు. కానీ […]
నేపాల్లో తారా ఎయిర్ 9 NAET ట్విన్-ఇంజిన్ విమానం సడెన్ గా తప్పిపోయింది. 22 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఈ విమానం ఆచూకీ దొరకడం లేదు. ఇవాళ(మే 29) ఉదయం పోఖ్రా నుంచి జోమ్సోమ్కు బయల్దేరిన విమానం కొద్ది సేపటి తర్వాత ఏటీసీతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయని అధికారులు చెప్తున్నారు. ముస్తాంగ్ జిల్లాలోని జోమ్సోమ్ ప్రాంతంలో మొదట గుర్తించామని ఆ తర్వాత మౌంట్ ధౌలగిరి వైపు మళ్లిందని విమాన అధికారులు తెలిపారు. తర్వాత మాత్రం తమతో టచ్లో […]
ఇటీవల నేపాల్ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడ ఓ క్లబ్లో నైట్ పార్టీకి వెళ్లి ఎంజాయ్ చేసినట్టు వీడియోలు లీక్ అయ్యాయి. దీంతో ఈ వీడియోలు సంచలనంగా మారాయి. రాహుల్ నైట్ క్లబ్ పార్టీకి వెళ్లిన అంశంపై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. కాంగ్రెస్ తరపున ప్రధాని అభ్యర్థి అని చెప్పుకొనే రాహుల్ ఇలా నైట్క్లబ్ల్లో తిరగడమేంటి అంటూ బీజీపీ మాటలతో దాడి చేస్తుంటే వ్యక్తిగత పర్యటనలపై విమర్శలు […]