కలలు సాకారం చేసుకోవడానికి వయసు అడ్డంకి కాదని నిరూపిస్తున్నాడో పెద్దాయన. 55 ఏళ్ళ వయసులో నీట్ (NEET) పరీక్ష రాశాడాయన. అంతేకాదు డాక్టర్ అయ్యే తీరతా అని నమ్మకంగా చెబుతున్నాడు. ఆయనది తమిళనాడులోని అంబట్టయన్ పట్టి. ఈ సీనియర్ మోస్ట్ స్టూడెంట్ పేరు కె. రాజ్యక్కోడి. 1984లోనే ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఆయనకు సీటొచ్చింది. ఫీజులు కట్టలేక , కోర్సులో జాయిన్ కాలేదు. ఆ తర్వాత బీఎస్సీ ఫిజిక్స్ లో చేరాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల, […]
ఆదివారం కేరళ, కొల్లాం జిల్లాలో, నీట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన తన 17 ఏళ్ళ కూతురుతో బలవంతంగా లోదుస్తులు తీయించారని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరికొందరు అమ్మాయిలుకూడా ఇలాంటి ఫిర్యాదులే చేశారు. ఆరోజు అసలేం జరిగిందో ఆ పదిహేడేళ్ళ విద్యార్థిని ఏడుస్తూ చెప్పుకొచ్చింది- “స్కానింగ్ సిబ్బంది నన్ను స్కాన్ చేసి మెటల్ హుక్ ఉన్న బ్రా వేసుకున్నావా అని అడిగారు. నేను అవును అన్నాను. అయితే పక్కనే ఇంకో లైన్ లో నిలబడాలి అన్నారు. అప్పటికే […]