కాఫీ విత్ కరణ్ 7లో అరంగేట్రం చేసిన సమంత ఎపిసోడ్ నవరసభరితంగా ఉందన్న కామెంట్స్ వస్తున్నాయి. ఆమె షోలో కొన్నికొన్ని సన్సేషనల్ కామెంట్స్ చేసింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ తోపాట తన కో స్టార్స్ గురించి తన ఓపీనియన్ చెప్పింది. View this post on Instagram A post shared by Disney+ Hotstar (@disneyplushotstar) షోలో సమంత యాటిట్యూడ్ ఫ్యాన్స్ కు నచ్చేసింది. నవ్వింది, నవ్వించింది, కొంటెగా మాట్లాడింది. రాపిడ్ ఫైర్ రౌండ్ […]
తన పెళ్లి ఫోటోలను కాస్త ఆలస్యంగా నెటిజన్స్ తో షేర్ చేసుకున్నాడు దర్శకుడు విఘ్నేష్ శివన్. స్టార్ నయన్ తారను పెళ్లి చేసుకున్న నెలరోజులైన వేళ, ఆయన ఆనాటి మధురక్షణాలను గుర్తు చేసుకున్నారు. తమను ఆశ్వీరదించడానికి వచ్చిన రజినీకాంగ్, మణిరత్నం, షారూఖ్ ఖాన్, అట్లీతో దిగిన ఫోటోలను షేర్ చేశారు. మా ప్రియమైన తలైవా రాకతో మా పెళ్లి వేడుక మరింత అపురూపంగా మారిందని తెలిపిన విఘ్నేష్, ఇంతకుమించి ఏం కోరుకొంటాం…, దయ, నిజాయితీ, అందం, మంచి […]
నయనతార, విఘ్నేష్ శివన్ మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరి ఆస్తులను కలిపితే విలువెంత? ఇదీ కోలీవుడ్ వేస్తున్న లెక్కలు. ఇద్దరి ఆస్తుల విలువ మొత్తాన్ని చూస్తే, నోరెళ్లబెట్టేంత రేంజ్ లో ఉంది. పవర్ కపుల్ కు, ఓ పెద్ద బంగ్లా, 4 BHK flatలు, విలాసంవతమైన ప్రొపర్టీలు వీళ్ల సొంతం. తమిళనాడులోనే కాదు, సౌత్ ఇండియాలోనే లేడీ సూపర్ స్టార్ గా నయనతారకు పేరుంది. ఆమె కోసం సూపర్ స్టార్లు ఎదురుచూస్తుంటారు. ఆమె మాత్రం హీరోయిన్ ఓరియెంటెట్ […]
ఇటీవలే పెళ్లిపీటలు ఎక్కి తన వివాహ వేడుకను సామాన్య జనంతో పాటు మీడియా మొత్తం మాట్లాడుకునే స్థాయిలో మిసెస్ విఘ్నేష్ శివన్ గా మారిన నయనతార కొత్త సినిమా ఓ2 నిన్న డిస్నీ హాట్ స్టార్ లో రిలీజయ్యింది. పెద్దగా ప్రమోషన్లు చేయలేదు. ఆ మధ్య నేత్రికన్ తర్వాత నయన్ కు ఇది రెండో డైరెక్ట్ ఓటిటి రిలీజ్. ఇందులో స్టార్ హీరో అంటూ ఎవరూ లేరు. కేవలం తన ఇమేజ్ ని బ్రాండ్ ని వాడుకుని […]
2022 ఓపెనింగ్ అదుర్స్. ఇండియా మొత్తాన్ని కమ్మేసిన సౌత్ సినిమా, పాన్ ఇండియన్ కింగ్ అని మరోసారి నిరూపించుకుంది. ఆర్ఆర్ఆర్ నుంచి విక్రమ్ వరకు సౌత్ సినిమాలు గ్లోబ్ మొత్తానికి వినోదాన్ని అందించాయి. ఆర్ఆర్ఆర్ థౌసండ్ వాలాలా ధనాధన్ పేలితే, పుష్ప, పాన్ ఇండియా మజా ఏంటో చూసింది. కేజీఎఫ్ 2 ఇండియా రికార్డ్స్ ను సవరించింది. నిజానికి ఇవన్నీ రీజనల్ సినిమాలే. కాని డబ్బింగ్ తో ఇతర దక్షణ భాషల్లోకి, హిందీలోకి వెళ్లాయి. హిట్ కొట్టాయి. […]
టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని తర్వలోనే సినిమాల్లోకి రాబోతున్నారు. నటుడిగా మాత్రం కాదు, నిర్మాతగా. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా. నయనతార ప్రధాన పాత్రలో తమిళంలో నిర్మించబోయే సినిమాకు, ధోని నిర్మాత. పవర్ ఫుల్ సబ్జెక్ట్ తోపాటు, ధోని నిర్మాతగా చేయనుండటంతో నయన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దర్శకుడిని త్వరలో ప్రకటించనునున్నారు. అట్లీ షారుఖ్ తో అట్లీ తీస్తున్న లయన్ (Lion)తో నయన్ బాగా బీజీ. సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టాన్నది ధోనీ […]
చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చిన KRK కన్మణి రాంబో ఖతీజా ఎట్టకేలకు ఈ నెల 28 విడుదలవుతోంది. తమిళంలో బీస్ట్ తర్వాత చెప్పుకోదగ్గ పెద్ద మూవీ ఇదే. మొదటిసారి విజయ్ సేతుపతి ఇద్దరు భామల మధ్య నలిగిపోయే రొమాంటిక్ క్యారెక్టర్ చేశాడు. నిన్న రిలీజైన ట్రైలర్ చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. నయనతారను పెళ్లి చేసుకుని సమంతాతో పడక పంచుకునే డిఫరెంట్ పాత్రలో మక్కల్ సెల్వన్ విశ్వరూపం చూడొచ్చని బలంగా నమ్ముతున్నారు. అయితే ఇది సీరియస్ కాన్సెప్ట్ […]
2005. భీభత్సమైన ఫామ్ లో ఉన్న వివి వినాయక్ తో చేసేందుకు హీరోలు పోటీ పడుతున్న సమయం. చిరంజీవి, బాలకృష్ణ, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లతో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు పడ్డాక వెంకటేష్ ఫ్యాన్స్ తమ హీరోతోనూ ఈ కాంబో పడాలని ఎదురు చూస్తున్నారు. ఎందుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్న వెంకీ మాస్ విషయంలో కొంత వెనుక బడ్డారు. కేవలం కుటుంబ వర్గానికే పరిమితం కావడం ఇష్టం లేదు. అలాంటి […]