iDreamPost
android-app
ios-app

సౌత్‌లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్స్ హీరోయిన్స్! హీరోలతో సమానంగా!

  • Published Jul 12, 2024 | 6:41 PM Updated Updated Jul 12, 2024 | 6:41 PM

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు నయనతార, సమంత, అనుష్క, రష్మిక, తమన్నా, కాజల్ అగర్వాల్, శ్రుతిహాసన్ వంటి భామలు. ఇటు దక్షిణాది ఇండస్ట్రీని మడతపెట్టేస్తూనే.. అటు బాలీవుడ్ ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. మరీ వీరి రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయో తెలుసా..

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు నయనతార, సమంత, అనుష్క, రష్మిక, తమన్నా, కాజల్ అగర్వాల్, శ్రుతిహాసన్ వంటి భామలు. ఇటు దక్షిణాది ఇండస్ట్రీని మడతపెట్టేస్తూనే.. అటు బాలీవుడ్ ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. మరీ వీరి రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయో తెలుసా..

  • Published Jul 12, 2024 | 6:41 PMUpdated Jul 12, 2024 | 6:41 PM
సౌత్‌లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్స్ హీరోయిన్స్! హీరోలతో సమానంగా!

సౌత్ ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు చిన్న చూపు ఉండేది కానీ.. ఇప్పుడు ఇండియాలోని ప్రతి సినీ పరిశ్రమ ఇప్పుడు ఇటు వైపే చూస్తుంది. బాలీవుడ్ సైతం నివ్వెరపోయేలా మేకోవర్ అయ్యింది దక్షిణాది ఇండస్ట్రీ. దీంతో ఇక్కడ దర్శక నిర్మాతలతో వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. అంతేనా.. ఇక్కడ ముద్దుగుమ్మలకు రెడ్ కార్పెట్ పరిచి మరీ తమ సినిమాల్లో నటించేలా చేస్తుంది. ఎంతో మంది సౌత్ భామల ఉత్తరాదిలో హవా కొనసాగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈడ ఉంటాం, ఆడ ఉంటాం అని సందడి చేస్తున్నారు. రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. ఒకప్పుడు వీళ్ల సినీ కెరీర్ చాలా తక్కువ. 30 ప్లస్ దాటేస్తే అవకాశాలు తగ్గిపోయేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. సినిమా తీస్తున్న కోణం, చూసే దృక్పథం మారడంతో హీరోయిన్ల ఎంపిక కూడా మారింది.

దక్షిణాదిలో గత కొంత కాలంగా హవా చూపిస్తున్న స్టార్ హీరోయిన్స్ ఎవరు అనగానే నయనతార, సమంత, త్రిష, కాజల్ అగర్వాల్, తమన్నా, రష్మిక మందన్న, శ్రుతి హాసన్, అనుష్క పేర్లు వినిపిస్తుంటాయి. రష్మిక మినహాయిస్తే మిగిలిన భామలంతా సుమారు దాదాపుగా 15 సంవత్సరాల నుండి కొనసాగుతున్నారు. హీరోయిన్లుగా కాదు.. స్టార్ ఇమేజ్‌తో దూసుకెళుతున్నారు. లేడీ సూపర్ స్టార్ అన్న ముద్ర వేయించుకున్నారు నయన తార, సమంత. ఇక టాలీవుడ్ చందమామ కాజల్, మిల్కీ బ్యూటీ తమన్నా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఇటు దక్షిణాదితో పాటు అటు బాలీవుడ్ ఇండస్ట్రీని మడతపెట్టేస్తున్నారు. ప్రస్తుతం వీరి హయ్యెస్ట్ రెమ్యునరేషన్లు తీసుకుంటున్న హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు.  కొంత మంది హీరోల కన్నా వీరి రెమ్యునరేషన్ ఎక్కువగా ఉందని వినికిడి.

జవాన్ మూవీతో తొలిసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నయనతార.. దక్షిణాదిలోనే రూ. 4 కోట్లు తీసుకుంది. అక్కడ సుమారు రూ. 6-10 కోట్ల వరకు చార్జ్ చేసిందని తెలుస్తోంది. ఇక చిల్ బులి సమంత.. సినిమాకు ఒకలా, వెబ్ సిరీస్‌కు మరోలా తీసుకుంటుందని తెలుస్తుంది. సినిమాకు రూ. 3-5 కోట్లు తీసుకుంటుందని, అలాగే సిరీస్‌కు రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ పుచ్చుకుంటుందని టాక్ నడుస్తుంది. ఇక వరుస సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన రష్మిక మందన్న సుమారు రూ.3- 5 కోట్లు వసూలు చేస్తుందని తెలుస్తుంది. త్రిష కూడా రూ. 10 కోట్లు, అనుష్క రూ. 4-6 కోట్లు, తమన్నా రూ. 5 కోట్లు, కాజల్ అగర్వాల్ 3 కోట్లు, శృతి హాసన్ రూ. 2 కోట్లు తీసుకుంటారని తెలుస్తోంది. ఇక వీరే కాకుండా కీర్తి సురేష్,రకుల్ ప్రీత్‌కు 2-4 కోట్ల లోపు పెయిడ్ చేస్తున్నారని సమాచారం.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş