iDreamPost
android-app
ios-app

100 కోట్లు ఇచ్చినా.. ఆ హీరో పక్కన నయనతార నటించదట! అతడెవరంటే?

  • Published Feb 25, 2024 | 4:01 PM Updated Updated Feb 25, 2024 | 4:01 PM

100 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినా కూడా.. ఆ హీరో పక్కన చేయనని డైరెక్ట్ గా చెప్పేసిందట నయన్. మరి ఆ హీరో ఎవరు? ఆ మూవీ ఏది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

100 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినా కూడా.. ఆ హీరో పక్కన చేయనని డైరెక్ట్ గా చెప్పేసిందట నయన్. మరి ఆ హీరో ఎవరు? ఆ మూవీ ఏది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • Published Feb 25, 2024 | 4:01 PMUpdated Feb 25, 2024 | 4:01 PM
100 కోట్లు ఇచ్చినా.. ఆ హీరో పక్కన నయనతార నటించదట! అతడెవరంటే?

సినిమా ఇండస్ట్రలో పలానా హీరోతో, హీరోయిన్ తో నటించాలని ఉందని కొందరు నటీ, నటులు చాలా సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. తమ అభిమాన హీరోలతో, హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని కలలు కనడంలో తప్పేం లేదు. అందులో భాగంగానే స్టార్ హీరోయిన్ నయనతారతో నటించాలని ఓ హీరో తెగ ఆరాటపడ్డాడట. ఆమె తన పక్కన నటిస్తే.. ప్రస్తుతం తీసుకునే రెమ్యూనరేషన్ కంటే రెట్టింపు ఇస్తానని కూడా చెప్పాడట. కానీ రెట్టింపు కాదుకదా.. 100 కోట్లు రెమ్యునరేషన్ గా ఇచ్చినా కూడా.. ఆ హీరో పక్కన చేయనని డైరెక్ట్ గా చెప్పేసిందట నయన్. మరి ఆ హీరో ఎవరు? ఆ మూవీ ఏది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నయనతార.. సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరుగా వెలుగొందుతోంది. నయన్ ఒక్కో మూవీకి సుమారు రూ. 10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే ఓ సినిమాకి ఇంతకు రెట్టింపు ఇస్తానని చెప్పాడట ఓ హీరో. కానీ ఆ మూవీని ఆమె తిరస్కరించిందని తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. తమిళనాడు బిగ్గెస్ట్ బిజినెస్ మెన్ లెజెండ్ శరవణన్. ‘ది లెజెండ్’ అనే మూవీతో 2022లో ప్రేక్షకుల ముందుకువచ్చాడు శరవణన్. కానీ ఆ మూవీ దారుణమైన కలెక్షన్లతో పాటుగా భారీ డిజాస్టర్ గా నిలిచింది.

అయితే ఈ సినిమాలో ముందు హీరోయిన్ గా నయనతారను తీసుకుందామని అనుకున్నారట. అందుకోసం భారీ మెుత్తంలో రెమ్యునరేష్ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాట శరవణన్. ఆమెను ఎలాగైనా తన పక్కన హీరోయిన్ గా నటింపజేయాలని ముచ్చటపడ్డాడు ఈ హీరో. కానీ నయన్ మాత్రం అతడి పక్కన 100 కోట్లు ఇచ్చినా నటించనని డైరెక్ట్ గానే చెప్పేసిందని సమాచారం. అప్పట్లో నయన్ ఇంటి ముందు రోజూ రోల్స్ రాయిస్ కారు ఉండేదట. ఆ లగ్జరీ కారు శరవణన్ దే. ఆమెను సినిమా కోసం ఒప్పించేందుకు చాలాసార్లు ఆమె ఇంటికి వెళ్లేవాడట. ఎన్నిసార్లు నయన్ చుట్టూ ప్రదక్షిణలు చేసినా.. పాపం కనికరించలేదు. దీంతో కసితో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటెలాను దింపాడు లెజెండ్ శరవణన్. ఈ సినిమా కోసం ఊర్వశీ బాగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

ఇదికూడా చదవండి: నిర్మాతగా మారి ఇల్లు, ఆస్తులు అమ్ముకున్న తెలుగు హీరోయిన్.. ఎవరంటే

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişdinamobet girişgrandpashabet