iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ నుంచి బ్లాస్ట్‌ అప్డేట్‌.. హోస్ట్ గా ఆ స్టార్ హీరోయిన్..

  • Published Aug 12, 2024 | 12:44 PM Updated Updated Aug 12, 2024 | 12:47 PM

ప్రస్తుతం బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్8 సందడి మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్8 అనేది అటు తెలుగులోనే కాదు, తమిళ్ లో కూడా ప్రారంభం కానుంది. కాగా, ఇప్పటికే తమిళ్ లో బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహారిస్తున్న కమల్ హాసన్ కొన్ని కారణల వల్ల ఈసాారి హస్ట్ గా చేయాలనని చెప్పడంతో ఆ స్థానంలో ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ హోస్ట్ గా చేస్తుందని నెట్టింట టాక్ వినిపిస్తోందది.

ప్రస్తుతం బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్8 సందడి మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్8 అనేది అటు తెలుగులోనే కాదు, తమిళ్ లో కూడా ప్రారంభం కానుంది. కాగా, ఇప్పటికే తమిళ్ లో బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహారిస్తున్న కమల్ హాసన్ కొన్ని కారణల వల్ల ఈసాారి హస్ట్ గా చేయాలనని చెప్పడంతో ఆ స్థానంలో ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ హోస్ట్ గా చేస్తుందని నెట్టింట టాక్ వినిపిస్తోందది.

  • Published Aug 12, 2024 | 12:44 PMUpdated Aug 12, 2024 | 12:47 PM
బిగ్ బాస్ నుంచి బ్లాస్ట్‌ అప్డేట్‌.. హోస్ట్ గా ఆ స్టార్ హీరోయిన్..

గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసిన బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ సందడే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే గత 7 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకలకు మంచి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి బిగ్ బాస్ సీజన్ 8 కూడా ప్రారంభం కానుంది. కాగా,  ఈ బిగ్ బాస్ సీజన్ 8 అనేది ఒక్క  తెలుగులోనే కాదు.. తమిళ్ లో కూడా ప్రారంభంకానుంది. అయితే ప్రస్తుతం ఇటు తెలుగు, తమిళ్ సీజన్స్ కు సంబంధిచికంటెస్టెంట్స్ ను సెలక్ట్ చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే.. బిగ్ బాస్ హోస్ లోకి ఎవరెవరు అడుగపెట్టనున్నరనే అనే విషయం పై ఫుల్ బజ్ నడుస్తోంది.

ఇదిలా ఉంటే.. తెలుగు బిగ్ బాస్ షోకు హోస్ట్ గా నాగర్జున చేస్తున్న విషయం తెలిసిందే.  కానీ, తమిళ్ బిగ్ బాస్ షోకు గత సీజన్ల వరకు హోస్ట్ గా వ్యవహారించిన కమల్ ఇటీవలే బిజీ షెడ్యూల్ కారణంగా ఎనిమిదో సీజన్ కు హోస్ట్ గా వ్యవహారించడం లేదని ప్రకటించారు. దీంతో కమల్ హాసన్ స్థానంలో హోస్ట్ గా ఎవరు చేస్తారనేది నెట్టింట ఆసక్తికరంగా మారింది. ఇందులో భాగంగానే కొందరు స్టార్ హీరోల పేర్లు వినిపించ సాగాయి. ముఖ్యంగా ఈ సీజన్ 8కు ఓ స్టార్ హీరోయిన్ హోస్ట్ చేస్తుదని టాక్ జోరుగా వినిపిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

Entertainment, Tamil Bigg Boss, Nayanthara

తాజాగా తమిళ్ బిగ్ బాస్ సీజన్ 8కు హోస్ట్ గా కమల్ హాసన్ స్థానంలో.. లేడీ సూపర్ స్టార్ నయనతార చేస్తుందని నెట్టింట టాక్ జోరుగా వినిపిస్తోంది.  అయితే ఈ విషయం పై ఎక్కడ  అధికార ప్రకటన రాలేదు. కానీ, నయన్ హోస్ట్ గా చేస్తుందని తెలియడంతో ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నారు. త్వరలోనే బుల్లితెర మీద నయనతారను చూడబోతున్నమంటూ తెగ సందడి చేస్తున్నారు.  ఇకపోతే బిగ్ బాస్ తమిళ్ నిర్మాణ సంస్థ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయడానికి నయనతారను సంప్రదించిందని టాక్ వినిపిస్తుంది. మరోపక్క ఈ షో హోస్ట్‌గా నటుడు విజయ్ సేతుపతి చేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. గతంలో విజయ్ సేతుపతి సన్ టీవీలో మాస్టర్ చెఫ్, నమ్మ ఊర్ హీరో వంటి షోలు చేశారు. దాంతో ఇప్పుడు బిగ్ బాస్ సీన 8కు హౌస్ట్ గా చేస్తారని టాక్ వినిపిస్తుంది. అలాగే హీరో సూర్య, శింబు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. మరీ, తమిళ్ బిగ్ బాస్ సీజన్ 8కు హోస్ట్ గా నయనతార చేస్తున్నట్లు సమాచారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş