iDreamPost
android-app
ios-app

నయన్‌కు విగ్నేష్‌ సర్‌ప్రైజ్‌ గిప్ట్‌.. ధర తెలిస్తే షాక్‌ అవుతారు!

నయన్ చివరగా జయం రవి చేసిన గాడ్ సినిమాలో నటించింది. ఇంత నాసిరకం పాత్రను నయన్ ఎలా ఒప్పుకుందంటూ విమర్శలు వచ్చాయి. ఇలాంటి కారెక్టర్ కూడా నయన్ చేస్తుందా? అని ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఏ మాత్రం ప్రాధాన్యం లేని పాత్రను ఎలా ఒప్పుకుందంటూ పెదవి విరిచారు.

నయన్ చివరగా జయం రవి చేసిన గాడ్ సినిమాలో నటించింది. ఇంత నాసిరకం పాత్రను నయన్ ఎలా ఒప్పుకుందంటూ విమర్శలు వచ్చాయి. ఇలాంటి కారెక్టర్ కూడా నయన్ చేస్తుందా? అని ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఏ మాత్రం ప్రాధాన్యం లేని పాత్రను ఎలా ఒప్పుకుందంటూ పెదవి విరిచారు.

నయన్‌కు విగ్నేష్‌ సర్‌ప్రైజ్‌ గిప్ట్‌.. ధర తెలిస్తే షాక్‌ అవుతారు!

ప్రముఖ నటి నయనతార బర్త్ డేకు ఆమె భర్త విఘ్నేశ్ శివన్ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. అయితే, బర్త్ డే అయిపోయిన రెండు వారాల తరువాత.. ఆమెకి గిఫ్ట్ ఇప్పుడు వచ్చిందట. భర్త ఇచ్చిన ఆ గిఫ్ట్ ను చూసి నయన్ చాలా మురిసిపోతోంది. అంతేకాకుండా.. ఆ గిఫ్ట్ దాదాపు రెండున్నర కోట్ల నుంచి మూడున్నర కోట్ల వరకు ఉంటుందని అంచనా. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేరు చేసింది. అందుకు సబంధించిన వివరాలు..

లేడీ సూపర్ స్టార్ నయనతార బర్త్ డే నవంబర్ 18న జరిగిన విషయం మనందరికి తెలిసిందే. అయితే ఆమె బర్త్ డే సందర్భంగా భర్త విఘ్నేశ్ శివన్ అదిరిపోయే సర్ ప్రైజ్ ఇద్దామని అనుకున్నాడు. అందుకు తగ్గటుగా ఓ లగ్జరీ కారుని బుక్ చేసినట్టుగా ఉన్నాడు. కానీ, అలాంటి కార్లు బుక్ చేసిన వెంటనే రావు . కాస్త సమయం పడుతుంది. అందుకే.. బర్త్ డే అయిన రెండు వారాలకు ఆ గిఫ్ట్ వచ్చింది. అయితే విఘ్నేశ్, నయన్ కోసం.. జర్మన్ లగ్జరీ బెంజ్ మేబాచ్ కారుని గిఫ్ట్ గా ఇచ్చాడు.

అంతటి లగ్జరీ కారుని చూసి నయన్ సంతోషంతో ఉప్పొంగి పోయింది. ఆ కారు ఫోటోను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. తన సంతోషాన్ని ఇలా వ్యక్తం చేసింది. “వెల్కమ్ హోమ్ యూ బ్యూటీ అంటూ.. మై డియర్ హస్బెండ్ ఇంత విలువైన మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్.. లవ్యూ..” అని నయన్ ఎమోషనల్ అయింది. ఇలా లవ్ సింబల్‌ను జోడించి ఫోటోలను షేర్ చేసింది. అయితే కారుని మాత్రం పూర్తిగా చూపించలేదు. ఇక దీంతో కొంత మంది అసలు ఇది ఏం కారు అని సందేహ పడుతున్నారు.

ఇంతకీ ఇది ఏ బ్రాండో కూడా తెలియడం లేదు కదా? అని అంటున్నారు. ఇంకొందరు అయితే ఈ కారు మోడల్, బ్రాండ్ అన్నింటినీ కామెంట్లలో పెట్టేస్తున్నారు. ప్రస్తుతం నయన్ సినిమాలు చేస్తూ, యాడ్స్‌లో నటిస్తూ, తన వ్యాపారాల్లోనూ బిజీగా ఉంటోంది. సౌందర్యానికి సంబంధించిన ఉత్పత్తులను సెలెబ్రిటీలకు పంపిస్తూ.. ఫ్రీగా ప్రమోషన్ లు చేయిస్తోంది. ఇటివలే ఇన్ స్టా లో ఎంట్రీ ఇచ్చిన నయన్ మిలియన్ల కొద్ది ఫాలోవర్లును సంపాదించుకుంది. విచిత్రం ఏమిటంటే.. విఘ్నేశ్ శివన్ ఇన్నేళ్లున్నా.. నయన్ వచ్చి నెల కాకుండా ఆ ఫాలోవర్లను క్రాస్ చేసింది. ఎంతో మంది స్టార్ హీరో, హీరోయిన్లకు ధీటుగా నయన్ ఫాలోయింగ్ ఇన్ స్టాలో పెరుగుతూ వస్తోంది. ఇప్పటికి ఆమెకు ఇన్ స్టాలో 6.8 మిలియన్ ఫాలోవర్లున్నారు. మరి, విగ్నేష్‌.. నయన్‌కు కాస్ట్‌లీ బర్త్‌డే గిఫ్ట్‌ ఇవ్వటంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet