మొన్న శుక్రవారం విడుదలైన 83 దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ తో ఆడుతోంది. ఇండియాకు మొదటి వరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్ నేపధ్యాన్ని కథాంశాన్ని తీసుకుని దర్శకుడు కబీర్ ఖాన్ రూపొందించిన ఈ స్పోర్ట్స్ డ్రామాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ రేంజ్ కు చేరుకుంటుందో లేదో ఇప్పుడే చెప్పలేం కానీ సినిమా చూసిన ప్రతి క్రికెట్ లవర్ ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి అడిగిన వాళ్లకు పాజిటివ్ గా చెప్పడం మంచి సంకేతంగా […]