టాలీవుడ్ అగ్ర నిర్మాతలు ముగ్గురు కలిసి హిందీలో నిర్మించిన జెర్సీ హిందీ రీమేక్ ఫైనల్ గా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. సుమారు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామా అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. మొదటి రోజు నాలుగు కోట్ల కంటే తక్కువ ఓపెనింగ్ తెచ్చుకున్న జెర్సీ నిన్న మొన్న వీకెండ్ వల్ల కొంత మెరుగుదల చూపించింది కానీ ఇవాళ నుంచి ఇంకా ఎక్కువ స్లో అవ్వనుందని ట్రేడ్ టాక్. షాహిద్ […]
ఇప్పటికే ఒకే రోజు క్లాష్ అయితే ఇబ్బందని ఏప్రిల్ 22కి వాయిదా పోస్ట్ పోన్ చేసుకున్న Jersey హిందీ రీమేక్ ఇప్పుడా డేట్ కి కట్టుబడటం కూడా అనుమానంగానే ఉంది. కారణం రాఖీ భాయ్ ర్యాంపేజని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం రెండు రోజులకే 100 కోట్లు ఒక్క హిందీ వెర్షన్ నుంచే రాబట్టిన ఈ మాన్స్ టర్ డ్రామా ఇంకో పది రోజులు ఇంతే రాక్ సాలిడ్ గా ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్పుడేవి వచ్చినా […]
Shahid Kapoor’s ‘Jersey’ gets postponedనిన్నటి దాకా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న హిందీ జెర్సీ ఫైనల్ గా వెనుకడుగు వేసింది. దీనికి ప్రధాన కారణం కెజిఎఫ్ 2 ప్రభంజనమే. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో జెర్సీ చాలా వెనుకబడి ఉండటంతో పాటు వాయిదా వేసేందుకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒత్తిడి అధికంగా రావడంతో ఇంకో మార్గం లేకపోయింది. దానికి తోడు తమిళనాడు, కేరళలో విజయ్ బీస్ట్ ప్రభావం గట్టిగా కొడుతోంది. దీంతో ఓపెనింగ్స్ విషయంలో దెబ్బ తినాల్సి వస్తుందనే […]
చ్చే నెల మూడో వారంలో బాక్సాఫీస్ క్లాష్ ఆసక్తికరంగా ఉండబోతోంది. తెలుగులో నాని నటించి ఎమోషనల్ డ్రామాగా చాలా పేరు తీసుకొచ్చిన జెర్సి అదే టైటిల్ తో అదే దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో హిందీలో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. ఇది ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది. అయితే అదే రోజు కెజిఎఫ్ 2 ఉన్నా లెక్క చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే ఆ సినిమాకున్న హైప్ అంతా ఇంతా కాదు. క్రేజీ బిజినెస్ ఆఫర్స్ తో […]
ఈ రోజు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో 67వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం కన్నులపండుగలా జరిగింది. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం సూపర్ స్టార్ రజినీకాంత్ ను వరించగా ఆయన అల్లుడు ధనుష్ అసురన్ కు గాను ఉత్తమ నటుడి అవార్డు అందుకోవడం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఇలా ఒకే ఏడాదిలో మామా అల్లుళ్ళు నేషనల్ అవార్డు దక్కించుకోవడం అరుదైన ఘనతగా చెప్పుకుంటున్నారు. ఇక తెలుగు విషయానికి వస్తే ఉత్తమ చిత్రం, ఎడిటింగ్ విభాగాల్లో జెర్సీకి గౌరవడం […]
ఎంత కాదనుకున్నా సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. పైకి కొన్ని సిల్లీగా కనిపించినా సరే వీటిని సిన్సియర్ గా ఫాలో అయ్యే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఒక పెద్ద స్టార్ హీరో తన కొత్త సినిమా ఓపెనింగ్ కి ఎప్పుడూ హాజరు కాడు. ఎందుకంటే సెంటిమెంట్ అంతే. వీటిని అభిమానులు కూడా బలంగా నమ్ముతారు. ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం ఉంది. రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్ తర్వాత జెర్సీ ఫేమ్ […]
ఏదో పింక్ రీమేక్ అనౌన్స్ చేయగానే పవన్ కళ్యాణ్ ఒకటో రెండో సినిమాలు చేసి మళ్ళీ జనసేనలో బిజీ అవుతాడేమో అనుకున్నారందరూ. కానీ దానికి విరుద్ధంగా ఒకేవారంలో రెండు షూటింగ్ ప్రారంభాలు, ఒక అనౌన్స్ మెంట్ రావడం అనేది అభిమానులు సైతం ఊహించనిది. ముఖ్యంగా నిన్న గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబో అనౌన్స్ చేయడం సోషల్ మీడియాలో చిన్నపాటి దుమారమే రేపింది. ఇంకో ఇండస్ట్రీ హిట్ కు దారులు పడ్డాయని అప్పుడే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. […]
మన సౌత్ లోని హీరోలకు కాని దర్శకులకు కాని బాలీవుడ్ అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ వ్యామోహం. అందుకే చిరంజీవి మొదలుకుని ప్రభాస్ అందరూ ఏదో ఒక రూపంలో అక్కడ జెండా పాతాలని చూసినవాళ్ళే. హీరోలైతే సమస్య లేదు. దర్శకులు కూడా ఆకర్షితులైతేనే ఇబ్బంది. ఎలా అంటారా. కారణం ఉంది. అర్జున్ రెడ్డి అనే ఒక్క సినిమాతో అందరికి తన వైపు చూసేలా మార్చుకున్న సందీప్ రెడ్డి వంగా దాని తర్వాత మళ్ళీ తెలుగులో స్ట్రెయిట్ సినిమా […]
మొన్నటిదాకా మీడియం కన్నా కాస్త తక్కువ స్థాయిలో ఉంటూ మార్కెట్ తో పాటు ఫాం కోల్పోయిన షాహిద్ కపూర్ కు అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ కొత్త ఊపిరి ఇచ్చింది. ఏకంగా మూడు వందల కోట్ల దాకా అది బిజినెస్ చేయడంతో ఒక్కసారిగా షాహిద్ కు డిమాండ్ పెరిగిపోయింది. ఒరిజినల్ వెర్షన్ తీసిన సందీప్ వంగానే అక్కడా టేకప్ చేయడంతో ఫీల్ చెడకుండా కాపాడాడు. బాలీవుడ్ క్రిటిక్స్ ఉద్దేశపూర్వకంగా ఎంత నెగటివ్ ప్రచారం చేసినా […]