సాధారణంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాల్లో ఎంటర్ టైన్మెంట్ జొప్పించడం కష్టం. ఎందుకంటే సీరియస్ గా కథ నడుస్తున్నప్పుడు నవ్వించే ప్రయత్నం కొన్నిసార్లు రివర్స్ లో నవ్వుల పాలు చేయొచ్చు. అందుకే ఈ విషయంలో దర్శక రచయితలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రిస్కుకి ఎదురీది మరీ విజయం సాధించిన చిత్రంగా ‘చెట్టు కింద ప్లీడర్’ని చెప్పుకోవచ్చు. 1988లో మమ్ముట్టి హీరోగా మలయాళంలో ‘తంత్రం’ అనే సినిమా వచ్చింది. డైరెక్టర్ జోషి. ఇది సూపర్ హిట్ అయ్యింది. అదే […]
ప్రేమకథలు ప్రతిసారి కొత్తగా చెప్పలేము. అలా అని ప్రేక్షకులు వీటిని బోర్ గా ఫీలవుతారని కాదు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ని బట్టి చెబుతున్న విధానాన్ని బట్టి వాళ్ళు రిసీవ్ చేసుకోవడం ఆధారపడి ఉంటుంది. లవ్ స్టోరీస్ కి సంగీతం ప్రధానం. ఈ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటే కథా కథనాలు కాస్త అటుఇటుగా ఉన్నా ఆ సినిమా ఎన్ని తరాలు మారినా అలా గుర్తుండిపోతుంది. అలాంటి చిత్రమే అభినందన. 1969లో తమిళ సినిమా ‘జన్మభూమి’తో సినిమాటోగ్రాఫర్ […]
సినిమా పరిశ్రమలో అంతా కమర్షియల్ అనుకుంటాం కానీ ఇక్కడ కూడా చాలా గొప్ప స్నేహ బంధాలు ఉంటాయి . అందులోనూ రజనికాంత్, చిరంజీవిలు వీటికి పెట్టింది పేరు. ఈ కాంబోలో చాలా ఏళ్ళ క్రితం అంటే 80వ దశకం ప్రారంభంలో కాళి, బందిపోటు సింహం లాంటి సినిమాలు వచ్చాయి కాని ఇద్దరూ పెద్ద స్టార్లయ్యాక మాత్రం కలిసి నటించలేదు. ఎవరికి వారు విడివిడిగా పోటీ హీరోలు అందుకోలేని స్థాయికి చేరుకోవడంతో ఈ కాంబినేషన్ సెట్ చేయడం ఎవరి […]
ఒకే తరహా సాంప్రదాయ పద్ధతిలో ఇంకా చెప్పాలంటే మూసలో సాగుతున్న సినిమా సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఇళయరాజా బెస్ట్ సాంగ్స్ ని ఎంచుకోమనే పరీక్ష పెడితే ఒక్క రోజులో దాన్ని పూర్తి చేయడం అసాధ్యం. అంత స్థాయిలో అన్నేసి గొప్ప పాటలు ఇచ్చారు కాబట్టే జనరేషన్ తో సంబంధం లేకుండా ప్రతిఒక్కరు ఆయన గీతాలను ఇష్టపడతారు ప్రేమిస్తారు. అలాంటి రాజాను ప్రత్యక్షంగా అందులోనూ స్వయంగా కంపోజ్ చేసిన పాటలను లైవ్ చూసే ఛాన్స్ మాత్రం ప్రతిసారి […]
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ మైత్రి సంస్థ నిర్మిస్తున్న ఉప్పెన వచ్చే నెల విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజైన ఫస్ట్ ఆడియో సింగల్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. దేవిశ్రీప్రసాద్ తన ఒరిజినల్ స్టైల్ లో చాలా రోజుల తర్వాత కంపోజ్ చేశాడని ఫీడ్ బ్యాక్ వచ్చింది. సుకుమార్ రాతలో అతని శిష్యుడు బుచ్చిబాబు డెబ్యూగా వస్తున్న ఈ మూవీలో విజయ్ సేతుపతి […]
ఇప్పుడెందుకీ జ్ఞాపకం కొత్త సినిమాలు చూడడానికి, వాటి రివ్యూలు చదవడానికే టైం లేదు ఇంక ఈ పాత సినిమా గోల ఎందుకంటారా. ఆగండి కాస్త. మీరు చెప్పింది నిజమే. బాగా యాంత్రికమైన జీవితంలో క్లాసిక్ మూవీస్ గురించి అలోచించి చూసే ఓపిక తీరిక ఎవరికీ లేదు.ఇప్పుడు వస్తున్న సినిమాల్లో కథ,కథనాలు అధిక శాతం నాసిరకం అన్న పదం కన్నా ఇంకా బాగా వర్ణించే పదం ఏదైనా ఉంటే అది వాడాలి. అందుకే కాస్త తీరిక చేసుకుని మంచి […]
సాధారణంగా సంగీత దర్శకుడు ఎవరైనా ఓ వెలుగు వెలిగి తర్వాత ఫామ్ కోల్పోయి మళ్ళీ కం బ్యాక్ అవ్వడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఏఆర్ రెహమాన్ సైతం మునుపటి మేజిక్ చేయలేక ఏదో బ్రాండ్ తో నెట్టుకొస్తున్నాడు కానీ ఇతని మ్యూజిక్ అభిమానులకు సైతం పెద్దగా కిక్ ఇవ్వడం లేదు. ఇళయరాజా, కోటి, కీరవాణి లాంటి అగ్రజులంతా అడపాదడపా సినిమాలు చేస్తున్నారు కానీ కెరీర్ బెస్ట్ ఆల్బమ్స్ అయితే రేర్ గా వస్తున్నాయి. మణిశర్మ […]