Swetha
బుల్లితెర మీద పాపులర్ అయినా వాళ్ళు వెండితెరమీదకు వెళ్తుంటే.. ఓటిటి ల డిమాండ్ పెరిగిన తర్వాత వెండితెర మీద వారు బుల్లితెర మీదకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది హీరోలు , హీరోయిన్స్ ఓటిటి లలో వెబ్ సిరీస్ లు సినిమాలను చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ లాంటి సినిమాలతో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న రాజ్ తరుణ్ వంతు.

బుల్లితెర మీద పాపులర్ అయినా వాళ్ళు వెండితెరమీదకు వెళ్తుంటే.. ఓటిటి ల డిమాండ్ పెరిగిన తర్వాత వెండితెర మీద వారు బుల్లితెర మీదకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది హీరోలు , హీరోయిన్స్ ఓటిటి లలో వెబ్ సిరీస్ లు సినిమాలను చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ లాంటి సినిమాలతో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న రాజ్ తరుణ్ వంతు. ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాజ్ తరుణ్ వచ్చినా కానీ.. అవి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
ఇక ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా ఓటిటి లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘చిరంజీవ’ అనే ఓటీటీ మూవీ చేస్తున్నాడు. నవంబర్ 7 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. జబర్దస్త్’ ఫేమ్ అభి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ట్రైలర్ ను బట్టి గమనిస్తే కంటెంట్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఇక ఈ సినిమాతో అయినా రాజ్ తర్వాత కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.