Swetha
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 31న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానుందని ఆల్రెడీ అనౌన్స్ చేసింది. ఈ మధ్య కాలంలో కొత్త సినిమాలు వచ్చినా కానీ ఓటిటి లోకి వచ్చిన తర్వాత చూడొచ్చులే అని అనుకుంటున్నారు ప్రేక్షకులు. ఎదో

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 31న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానుందని ఆల్రెడీ అనౌన్స్ చేసింది. ఈ మధ్య కాలంలో కొత్త సినిమాలు వచ్చినా కానీ ఓటిటి లోకి వచ్చిన తర్వాత చూడొచ్చులే అని అనుకుంటున్నారు ప్రేక్షకులు. ఎదో పెద్ద హీరో సినిమా అయితే తప్ప థియేటర్స్ కు కదలడం లేదు. సరే ఒకవేళ థియేటర్ లో ఓ నెల రోజుల రన్ కంప్లీట్ అయ్యాక ఓటిటి డేట్ వచ్చిందంటే. ఇక అసలు థియేటర్స్ కే కదలరు.
కానీ ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 విషయంలో మాత్రం చాలా విచిత్రంగా జరుగుతుంది. అక్టోబర్ 31న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానుంది. అయితే, ఓటీటీ డేట్ లాక్ చేసినా సరే.. బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ఇప్పటివరకు బుక్ మై షోలో ఈ సినిమా 14 మిలియన్‌కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. రోజుకు యావరేజ్‌గా 70వేల టికెట్లు అమ్ముడవుతున్నట్లు బుక్ మై షో వెల్లడించింది. ఇక ఓటిటి లోకి వచ్చిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో చూడాలి . మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.