iDreamPost
android-app
ios-app

రజినీకాంత్ నిర్మాణ సంస్థకు నోటీసులు పంపిన ఇళయరాజా.. కారణం ఇదే

  • Published May 02, 2024 | 1:13 PM Updated Updated May 02, 2024 | 1:13 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా కూలీ అనే సినిమాలో నటిస్తున్నారు. కాగా, దీనిని సక్సేస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇటీవలే కూలీ సినిమా టైటిల్, టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. కానీ తాజాగా కూలీ చిత్రయూనిట్ కు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా లీగలు నోటిసులు పంపిస్తూ భారీ షాక్ ను ఇచ్చారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా కూలీ అనే సినిమాలో నటిస్తున్నారు. కాగా, దీనిని సక్సేస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇటీవలే కూలీ సినిమా టైటిల్, టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. కానీ తాజాగా కూలీ చిత్రయూనిట్ కు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా లీగలు నోటిసులు పంపిస్తూ భారీ షాక్ ను ఇచ్చారు.

  • Published May 02, 2024 | 1:13 PMUpdated May 02, 2024 | 1:13 PM
రజినీకాంత్ నిర్మాణ సంస్థకు నోటీసులు పంపిన ఇళయరాజా.. కారణం ఇదే

సూపర్ స్టార్ రజినీకాంత్.. ఇటీవలే ‘లాల్ సలామ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో అలరించకపోయినా, అందులో రజినీ నటనకు మంచి మార్కులు పడ్డాయనే చెప్పవచ్చు. కాగా, ఏడుపదుల వయసులోనూ ఏమాత్రం జోష్ తగ్గకుండా.. కుర్ర హీరోలకు పోటిగా బ్యాక్ టూ బ్యూక్ చిత్రాల్లో ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రజనీ.. ఇప్పుడు ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఇప్పటికే చిత్ర యూనిట్ కూలి సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ చేయగా.. దానికి ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కూలీ చిత్రయూనిట్ కు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా లీగలు నోటిసులు పంపిస్తూ భారీ షాక్ ను ఇచ్చారు. అసలేం జరిగిందంటే..

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా ‘కూలీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. కాగా, దీనిని సక్సేస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇటీవలే కూలీ సినిమా టైటిల్, టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. కానీ తాజాగా కూలీ చిత్రయూనిట్ కు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా లీగలు నోటిసులు పంపిస్తూ భారీ షాక్ ను ఇచ్చారు. అందుకు కారణం.. రజినీకాంత్ నటించిన తంగమగన్ మూవీలోని వా వా పక్కం వా అనే పాటలోని మ్యూజిక్ ఉపయోగించారు. అందువల్ల తన అనుమతి లేకుండా ఉపయోగించిన ఆ పాట సంగీతాన్ని వెంటనే తొలగించాలని.. లేదంటే పాటకు తగిన అనుమతి పొందాలని సన్ పిక్చర్స్ కు ఇళయరాజా లీగల్ కాపీరైట్ నోటీసులు పంపించారు. ఒకవేళ అలా చేయకపోతే కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

అలాగే తన సంగీతంలోని పాటలను తన అనుమతి లేకుండా స్టేజ్ షోలలో పాడకూడదని.. సినిమాల్లోనూ ఉపయోగించరాదని గతంలో ఇళయరాజా ఆంక్షలు విధించారు. ఇక వాటిని అతిక్రమించిన వారిపై ఆయన కేసులు పెడుతున్న సంగతి కూడా తెలిసిందే. ఇకపోతే.. ఇళయరాజా లీగల్ నోటీసు పై సన్ పిక్చర్స్ ఇంకా స్పందించలేదు. కానీ, త్వరలో ఈ విషయం స్పందించ అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇక కూలీ చిత్రంలో రజనీకాంత్ తో పాటు శృతిహాసన్, సత్యరాజ్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా బంగారు స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం కావడం విశేషం. మరి, రజనీకాంత్ కూలీ చిత్ర యూనిట్ కు ఇళయరాజా లీగల్ కాపీరైట్ లీగల్ నోటీసులు పంపించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgar girişgrandpashabet