iDreamPost
android-app
ios-app

OTT లోకి వచ్చేసిన ఇడ్లి కొట్టు

  • Published Oct 29, 2025 | 10:36 AM Updated Updated Oct 29, 2025 | 10:36 AM

ఈ ఏడాది కుభేర లాంటి సినిమాతో హిట్ అందుకున్న ధనుష్ నుంచి వచ్చిన మరో సినిమా ‘ఇడ్లి కొట్టు’. నిత్యా మీనన్ అలాగే షాలిని పాండే హీరోయిన్స్ గా ధనుష్ దర్శకత్వంలోనే తెరకెక్కిన సినిమా ఇది. అక్టోబర్ 1న ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది. కానీ ఎక్కడో లెక్కలు కుదరలేదు. ఆశించిన స్థాయిలో సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

ఈ ఏడాది కుభేర లాంటి సినిమాతో హిట్ అందుకున్న ధనుష్ నుంచి వచ్చిన మరో సినిమా ‘ఇడ్లి కొట్టు’. నిత్యా మీనన్ అలాగే షాలిని పాండే హీరోయిన్స్ గా ధనుష్ దర్శకత్వంలోనే తెరకెక్కిన సినిమా ఇది. అక్టోబర్ 1న ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది. కానీ ఎక్కడో లెక్కలు కుదరలేదు. ఆశించిన స్థాయిలో సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

  • Published Oct 29, 2025 | 10:36 AMUpdated Oct 29, 2025 | 10:36 AM
OTT లోకి వచ్చేసిన ఇడ్లి కొట్టు

ఈ ఏడాది కుభేర లాంటి సినిమాతో హిట్ అందుకున్న ధనుష్ నుంచి వచ్చిన మరో సినిమా ‘ఇడ్లి కొట్టు’. నిత్యా మీనన్ అలాగే షాలిని పాండే హీరోయిన్స్ గా ధనుష్ దర్శకత్వంలోనే తెరకెక్కిన సినిమా ఇది. అక్టోబర్ 1న ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది. కానీ ఎక్కడో లెక్కలు కుదరలేదు. ఆశించిన స్థాయిలో సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. శంకరాపురం అనే ఊరిలో రాజ్ కిరణ్ ఓ ఇడ్లీ కొట్టు నడుపతుంటాడు. ఆ చుట్టూ పక్కల ఏరియా లో అతని ఇడ్లిలు చాలా ఫెమస్ . అతని కొడుకు ధనుష్ మాత్రం తండ్రిలా ఊరిలో ఉండటం తన వల్ల కాదని, హొటల్ మేనేజ్‌మెంట్ చదువుతాడు. జాబ్ కోసం కుటుంబాన్ని వదిలిపెట్టి బ్యాంకాక్ వెళ్లిపోతాడు. కొన్నాళ్ల తర్వాత తన కంపెనీ ఓనర్ కూతురిని పెళ్లి చేసుకోడానికి రెడీ అవుతాడు. సరిగ్గా పెళ్ళికి ముందు అమ్మాయి తండ్రి చనిపోతాడు. సో ధనుష్ తిరిగి ఊరికి వస్తాడు. ఆ తర్వాత ఏమైందనేదే సినిమా కథ. థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినవారు ఎంచక్కా ఓటిటి లో చూసేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom