ఒకప్పుడు ఫోన్ కాల్స్, టెక్ట్స్ మెసేజెస్ కోసమే ఉపయోగపడిన మొబైల్ ఫోన్ ఇప్పుడు ఆల్-ఇన్-వన్ గా మారిపోయింది. బ్యాంకు లావాదేవీలు, బిల్ పేమెంట్స్, షాపింగ్, సోషల్ మీడియా అకౌంట్స్, న్యూస్, ఎంటర్టైన్ మెంట్, గేమింగ్ – ఇలా ఒకటేంటి అన్నిఅవసరాలనూ తీరుస్తోంది. ఈ సౌకర్యాల మాటునే ఘరానా మోసాలూ మన కోసం పొంచి ఉన్నాయి. ఈ మోసాల్లో చాలా డేంజర్ సిమ్ స్వాపింగ్ స్కామ్. సిమ్ స్వాపింగ్ వల్ల మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకు అకౌంట్ వివరాలు […]
ఆ కేటుగాడు ఆరేళ్ళలో వెయ్యి మందికి పైగా యువతులకు గాలమేశాడు. 40 నుంచి 50 కోట్లు కాజేశాడు. ఎలా అనుకున్నారు? ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ వేదికగా! అదీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 94 ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మరీ దండిగా దోచుకున్నాడు. పాతిక లక్షలు పోగొట్టుకున్న ఓ NRI యువతి ఫిర్యాదుతో ఇతగాడి బండారం బయటపడింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవలే అతణ్ణి అరెస్ట్ చేశారు. ఓ అరవై మందిని […]
నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ చూపించి వారి దగ్గర సాఫ్ట్ వేర్ జాబ్ అంటూ డబ్బులు తీసుకొని రెండు నెలలు మంచిగా మెయింటైన్ చేసినట్లు నటించి సడెన్ గా రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది ఓ సాఫ్ట్ వేర్ సంస్థ. హైదరాబాద్ మాదాపూర్లో ఇన్నోహబ్ టెక్నాలజీస్ అనే సంస్థ సాఫ్ట్వేర్ జాబ్ పేరిట ఒక్కో నిరుద్యోగి నుంచి 2 లక్షల వరకు వసూలు చేసింది. ఇలా వసూలు చేసిన వారికి రెండు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి జీతాలు […]
దేశంలో సహకార బ్యాంకులు వ్యవసాయ రంగానికి అండగా నిలుస్తాయి. రైతులకు రుణాలు మంజూరు వంటి ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తోంది. గ్రామీణాభివృద్ధికి పట్టుకొమ్మల్లాంటి సహకార బ్యాంకులు సంక్షోభంలోకి నెట్టబడ్డాయి. ఆయా బ్యాంకుల్లో ఆర్థిక మోసాలు పెరగడంతో దివాలా తీసే పరిస్థితి నెలకొంది. ఇటీవలే దేశంలో బ్యాంకులకు కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని వాటిని చెల్లించకుండా ఎగ్గొట్టే ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఆర్థిక మోసాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొదలుకొని, ఐసిఐసి, ఇటీవలి […]