మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్ కి ED నోటీసులు పంపింది. ఓ నకిలీ పురాతన వస్తువులు అమ్మే వ్యక్తితో మోహన్ లాల్ కి లావాదేవీలు ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తుంది. కేరళకు చెందిన మాన్సన్ మాన్కల్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా పురాతన కళాఖండాలు, అవశేషాలను సేకరించేవాడిగా నటిస్తూ వాటిని అమ్మి జనాల వద్ద 10 కోట్ల రూపాయల వరకు మోసం చేశాడు. అతని దగ్గర టిప్పు సుల్తాన్ సింహాసనం, ఔరంగజేబు ఉంగరం, ఛత్రపతి శివాజీ భగవద్గీత […]
మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరాన్ని, ఆయన తనయుడు, కాంగ్రెస్ ఎంపి కార్తి చిదంబరాన్ని ఐఎన్ఎక్స్ మీడియా కేసు వెంటాడుతుంది. తండ్రి కొడుకులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఛార్జీషీట్ దాఖలు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరంపై ఈడి ఇ-ఛార్జిషీటు దాఖలు చేసింది. ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు ఈడి వర్గాలు వెల్లడించాయి. ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించిన తొలి అభియోగపత్రం ఇదే. కాగా […]