మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అంచనాలున్నాయి. ఇది దశాబ్దాలుగా జరుగుతున్నదే. రాజకీయాల్లోకి వెళ్లి ఎనిమిదేళ్ల గ్యాప్ తీసుకుని తిరిగి ఎంట్రీ ఇచ్చాక ఖైదీ నెంబర్ 150 సక్సెస్ తో మంచి వెల్కమ్ ఇచ్చిన అభిమానులు పూర్తిగా సంతృప్తి చెందేలా గత మూడు చిత్రాలు సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్ ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాయి. అందుకే వాల్తేరు వీరయ్య మీద ప్రత్యేక అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టే దర్శకుడు బాబీ ఒక అభిమానిగా తీశానని పదే […]
పాత ఏడాది ముగుస్తోందన్న సంబరం కన్నా సంక్రాంతి కొత్త సినిమాలు ఎప్పుడెప్పుడు చూద్దామనే మూవీ లవర్స్ ఆత్రం పెరిగిపోతోంది. 2017 తర్వాత గ్యాప్ తీసుకుని చిరంజీవి బాలకృష్ణ నువ్వా నేనా అని తలపడటంతో పోటీ రసవత్తరంగా మారింది. వీళ్ళే కాకుండా అజిత్ తెగింపు, విజయ్ వారసుడు కూడా బరిలో ఉండటంతో అంచనాలు మాములుగా లేవు. ఒక్క ఈ సీజన్ నుంచే అయిదు వందల కోట్లకు మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లో జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా థియేటర్లకు […]
వీరసింహారెడ్డి విడుదల తేదీ జనవరి 12 అధికారికంగా ప్రకటించాక మెగా ఫ్యాన్స్ తమ వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకు వాళ్ళ నిరీక్షణ ఫలించింది. బాలయ్య కన్నా ఒక రోజు ఆలస్యంగా జనవరి 13న చిరంజీవి థియేటర్లలో అడుగు పెట్టబోతున్నారు. ముందు 11 అనే ప్రచారం జరిగింది కానీ నిర్మాతలతో పాటు జికె మోహన్. ఇతరత్రా మెగా ఫ్యామిలీ శ్రేయోభిలాషుల సూచన మేరకు శుక్రవారం వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. ఫ్యాన్స్ […]
లాక్ డౌన్ టైంని సిసిసి (కరోనా చారిటీ క్రైసిస్)పనులతో పాటు ఇంట్లోనే గడుపుతున్న మెగాస్టార్ చిరంజీవి ఇవాళ ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో చిన్నపాటి షాకులు ఇచ్చారు. లూసిఫర్ రీమేక్ ని సుజిత్ హ్యాండిల్ చేయబోతున్నాడన్న వార్త పది రోజుల క్రితం నుంచే ప్రచారంలో ఉంది కాబట్టి అందులో ఆశ్చర్యం లేదు. ఇక దర్శకుడు బాబీతో ఓ ప్రాజెక్ట్ ఉండొచ్చన్న టాక్ ని ఇటీవలే మీ దృష్టికి తెచ్చిన సంగతి తెలిసిందే. కానీ […]