iDreamPost
android-app
ios-app

బాలయ్య NBK109 మూవీపై సాలిడ్ అప్ డేట్ ఇచ్చిన డైరెక్టర్

  • Published Aug 12, 2024 | 4:50 PM Updated Updated Aug 12, 2024 | 4:50 PM

Bala Krishna: బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో త్వరలో తెరకెక్కనున్న NBK109 సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ కాంబినేషన్ లో మూవీ థియేటర్స్ లో చూస్తామనని ఆడియోన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ నుంచి మంచి సాలిడ్ అప్ డేట్ ను దర్శకుడు బాబీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Bala Krishna: బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో త్వరలో తెరకెక్కనున్న NBK109 సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ కాంబినేషన్ లో మూవీ థియేటర్స్ లో చూస్తామనని ఆడియోన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ నుంచి మంచి సాలిడ్ అప్ డేట్ ను దర్శకుడు బాబీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

  • Published Aug 12, 2024 | 4:50 PMUpdated Aug 12, 2024 | 4:50 PM
బాలయ్య NBK109 మూవీపై సాలిడ్ అప్ డేట్ ఇచ్చిన డైరెక్టర్

నందమూరి బాలకృష్ణ దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషనల్ ‘NBK109’ సినిమా తెరెక్కనున్న విషయం తెలిసిందే.  కాగా, ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈమెతో పాటు మరో యంగ్ హీరోయిన్. ఇక శ్రద్దా శ్రీనాథ్ కూడా ఈ సినిమాలో అలరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ, ఈ విషయం పై ఇప్పటి వరకు అఫీషియల్ క్లారిటీ రాలేదు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ యాక్షన్ ఫిల్మ్ కోసం అభిమానులు చాలా ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే తాజాగా బాలకృష్ణ NBK109 సినిమాకు సంబంధించి దర్శకుడు బాబీ ఓ సాలిడ్ అప్ డేట్ ఇస్తూ పోస్ట్ పెట్టాడు. అయితే ప్రస్తుతం ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో త్వరలో తెరకెక్కనున్న ‘NBK109’ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ కాంబినేషన్ లో మూవీ థియేటర్స్ లో చూస్తామనని ఆడియోన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. అంతేకాకుండా.. ఈ మూవీ నుంచి ఎప్పుడు ఏ అప్ డేట్ వస్తుందనని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దర్శకుడు బాబి ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్ ఇస్తూ.. ఓ పోస్ట్ ను షేర్ చేశాడు. కాగా, ఈ సినిమాలోని ఓ కీలక సీక్వెన్స్ కు సంబంధించి షూటింగ్ జైపూర్ లో జరిగింది. ఈ మేరకు ఆ షూటింగ్ పూర్తి చేసినట్లు దర్శకుడు బాబీ ఆ పోస్ట్ లో తెలిపాడు.

అంతేకాకుండా.. త్వరలోనే ఈ సినిమా టైటిల్, టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లుగా గుడ్ న్యైస్ చెప్పాడు. ఇక ఈ సాలిడ్ పోస్ట్ కాస్త వైరల్ కావడంతో.. దీనిని చూసిన బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడు టైటిల్, టీజర్ వస్తుందనని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మరీ, త్వరలోనే బాలయ్య  తెరకెక్కనున్న  NBK109 సినిమా నుంచి  టైటిల్, టీజర్ రిలీజ్ చేయనున్నట్లు దర్శకుడు బాబీ ప్రకటించడం పై మీ అభిప్రాయాలను కాంబినేషన్ లో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş