ఇండియా – సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న అయిదు మ్యాచ్ ల T20 సిరీస్ లో ఇప్పటికే భారత్ రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. సిరీస్ గెలవాలంటే కచ్చితంగా మిగిలిన మూడు మ్యాచ్ లు గెలిచి తీరాల్సిందే అనే ఒత్తిడిలో విశాఖలో ఇండియా-సౌత్ ఆఫ్రికా మధ్య మూడవ T20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఎట్టకేలకు టీమిండియాని విజయం వరించింది. మూడో టి20లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల […]
37 ఏళ్ల దినేష్ కార్తీక్ ఐపీఎల్ 2022లో అదరగొట్టి తాజాగా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియా – సౌత్ ఆఫ్రికా T20 సిరీస్ లో చోటు సంపాదించాడు. గత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరఫున అదరగొట్టిన కార్తిక్ ఇప్పుడు టీ20 సిరీస్‌లో మాత్రం నామమాత్రపు ప్రదర్శన చూపిస్తున్నాడు. ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఆడి మొదటి దాంట్లో కేవలం 2 బంతులు ఆడి, రెండో మ్యాచ్‌లో 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో […]
ఇండియా – సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న అయిదు మ్యాచ్ ల T20 సిరీస్ లో ఇప్పటికే భారత్ రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. సిరీస్ గెలవాలంటే కచ్చితంగా మిగిలిన మూడు మ్యాచ్ లు గెలిచి తీరాల్సిందే. దీంతో భారత టీంపై మరింత ఒత్తిడి పెరిగింది. నేడు(జూన్ 14) విశాఖలో ఇండియా-సౌత్ ఆఫ్రికా మధ్య మూడవ T20 మ్యాచ్ జరగనుంది. ఇప్పిటికే రెండు జట్లు విశాఖ చేరుకున్నాయి. మ్యాచ్ చూసేందుకు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ అభిమానులు. దాదాపు […]
BCCIకి కాసుల వర్షం కురిసింది. ఇటీవల జరిగిన IPL తో ప్రసార హక్కులు చేసిన సంస్థల కాలం తీరిపోయింది. దీంతో వచ్చే నాలుగు సంవత్సరాలకు గాను IPL ప్రసార హక్కులకు బిడ్డింగ్ జరిగింది. 2023-2027 కాలానికి గాను ఈ బిడ్డింగ్ జరిగింది. BCCI ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా IPL ప్రసార హక్కుల బిడ్డింగ్ జరిగింది. ఈ వేలంపాటలో టీవీ ప్రసార హక్కులను 23,575 కోట్లకు సోనీ టీవీ దక్కించుకోగా, డిజిటల్ ప్రసార హక్కులను 20,500 కోట్లకు […]
పలువురు సెలబ్రిటీలు, రాజకీయనాయకులు కూడా క్రీడల్లో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అయితే చాలా మంది క్రీడల్లోంచి రిటైర్ అయ్యాక రాజకీయాల్లోకి వస్తారు. కానీ ఇతను మాత్రం ఒక పక్కన క్రీడా మంత్రిగా కొనసాగుతూనే మరో పక్క క్రికెట్ లో శతకాలు బాదేస్తున్నాడు. ప్రస్తుతం రంజీట్రోఫీ 2022 జరుగుతుంది. రంజీట్రోపీ 2022లో భాగంగా బెంగాల్, జార్ఖండ్‌ల మధ్య జరిగిన క్వారర్ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించడంతో బెంగాల్ జట్టు […]
ప్రస్తుతం యువ ఆటగాళ్లతో టీమిండియా దక్షిణాఫ్రికాతో ఐదు T20 మ్యాచ్‌ల సిరీస్‌ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ మొదటి మ్యాచ్ జరగగా ఇందులో భారత్ ఓటమి పాలయింది. ఢిల్లీ వేదికగా జరిగిన తొలి T20 మ్యాచ్‌లో భారత్‌పై సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమ్ఇండియా 20 ఓవర్లలో 211 పరుగులు చేసి భారీ టార్గెట్ ఇచ్చింది. అయినా దక్షిణాఫ్రికా ఆ లక్షాన్ని ఈజీగా ఛేదించింది. 212 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా కేవలం మూడు […]
త్వరలో జరగనున్న T20 ప్రపంచకప్ కోసం టీమిండియా ప్లేయర్లను తయారు చేసేందుకు BCCI గట్టిగానే కృషి చేస్తుంది. ఒకపక్క వరుస మ్యాచ్ లు పెట్టడమే కాకుండా కుర్రాళ్ళకి ఛాన్సులిస్తుంది. తాజాగా దక్షిణాఫ్రికాతో ఐదు T20 మ్యాచ్‌లు ఆడటానికి టీం ఇండియా సిద్ధమైంది. నేడు జూన్ 9న ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో రాత్రి 7 గంటలకు ఇరు జట్ల మధ్య తొలి T20 జరుగనుంది. అయితే ఈ సిరీస్ కి ఎక్కువగా కుర్రాళ్లతో కూడిన జట్టుని ఎంపిక చేశారు. […]
టీమిండియా మహిళా స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ తాజాగా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు అన్ని ఫార్మెట్స్ లో గుడ్ బై చెప్పేశారు. 39ఏళ్ల వయస్సులో 23ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు చెప్పారు. భారత మహిళా క్రికెట్ లో చూస్తే మిథాలీ ముందు మిథాలీ తర్వాత అని కచ్చితంగా ఆచెప్పొచ్చు. మిథాలీ ఎన్నో రికార్డులని సాధించింది. వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా, మహిళల వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన కెప్టెన్ గా ఇలా చాలా […]
తాజాగా జరిగిన లక్నో, KKR మ్యాచ్ లో లక్నో భారీ పరుగులు చేసి గెలిచినా KKR తరపున చివరి ఓవర్లలో వీరోచితంగా పోరాడి రింకూ సింగ్ కేవలం 15 బంతులతో 40 పరుగులు చేశాడు. కానీ చివర్లో KKR కేవలం రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక మ్యాచ్ అనంతరం రింకూ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. రింకూ సింగ్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘర్కు చెందిన ఓ పేద కుటుంబం నుంచి వచ్చాడు. జీవనోపాధి కోసం గతంలో […]