iDreamPost
android-app
ios-app

దినేష్ కార్తీక్‌ని T20 ప్రపంచకప్‌కి ఎంపిక చేయడం అనవసరం.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు..

  • Published Jun 14, 2022 | 7:25 PM Updated Updated Jun 14, 2022 | 7:25 PM
  • Published Jun 14, 2022 | 7:25 PMUpdated Jun 14, 2022 | 7:25 PM
దినేష్ కార్తీక్‌ని T20 ప్రపంచకప్‌కి ఎంపిక చేయడం అనవసరం.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు..

37 ఏళ్ల దినేష్ కార్తీక్‌ ఐపీఎల్‌ 2022లో అదరగొట్టి తాజాగా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియా – సౌత్ ఆఫ్రికా T20 సిరీస్ లో చోటు సంపాదించాడు. గత ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ తరఫున అదరగొట్టిన కార్తిక్ ఇప్పుడు టీ20 సిరీస్‌లో మాత్రం నామమాత్రపు ప్రదర్శన చూపిస్తున్నాడు. ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఆడి మొదటి దాంట్లో కేవలం 2 బంతులు ఆడి, రెండో మ్యాచ్‌లో 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.

అయితే తాజాగా దినేష్ కార్తీక్ పై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మీడియాతో మాట్లాడిన గంభీర్.. కార్తీక్ ఆఖర్లో బ్యాటింగ్‌కు దిగి రెండు మూడు ఓవర్లు మాత్రమే ఆడితే కుదరదు. టీమిండియా కార్తీక్‌ లాంటి మ్యాచ్‌ ఫినిషర్‌ కోసం వెతుకుతుంది కానీ ఆ రోల్‌కు సంపూర్ణ న్యాయం జరగాలంటే ఆల్‌రౌండర్ అయితేనే బెటర్‌. దినేష్ కార్తిక్ కేవలం రెండు, మూడు ఓవర్లు ఆడేందుకు మాత్రమే పరిమితమైతే అతన్ని ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేయడం అనవసరం.

నేనైతే కార్తీక్‌కు బదులుగా రిషబ్‌ పంత్‌, దీపక్‌ హూడా, జడేజా, హార్థిక్‌ పాండ్యా లాంటి ఆటగాళ్లను ప్రిఫర్‌ చేస్తాను. సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి ప్లేయర్లు ఉన్న జట్టులో కార్తీక్‌కి చోటు దక్కుతుందని నేనైతే అనుకోవడం లేదు. కార్తీక్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌లతో పాటు క్రీజ్‌లో ఎక్కువసేపు ఉండటంపై కూడా కాన్సంట్రేట్‌ చేయాలి. తుది జట్టులో ఆడించే ఛాన్స్‌ లేనప్పుడు డీకేను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లడంలో ఉపయోగం లేదు అని అన్నాడు.

దీంతో ప్రస్తుతం గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీనిపై కార్తిక్ కానీ, BCCI పెద్దలు కానీ స్పందిస్తారేమో చూడాలి. మరి ఈ మాటలకి కార్తీక్ మిగిలిన మూడు మ్యాచ్ లలో తన బ్యాట్ తో సమాధానం చెప్పి ప్రపంచకప్ టీంకి ఎన్నికవ్వాలని డీకే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetsafirbetcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciobetciobetcioGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetjojobet