ఇండియాలో జీవితాల్ని మార్చేసే క్రీడల్లో ప్రధానమైనది క్రికెట్. ఎవరూ ఆపలేని ప్రతిభ ఉంటే చాలు, క్రికెట్ లో రాణించి కాసులు సంపాదించొచ్చు. ఇలాంటి అవకాశమే నేటి యవ ఆటగాళ్ళకు అందిస్తోంది ఐపీఎల్. మ్యాచ్ ను మలుపు తిప్పే టాలెంట్ ఉన్నవాళ్ళకు ఐపీఎల్ రెడ్ కార్పెట్ వేస్తోంది. అయితే ఈ ఏడాది ఈ ముగ్గురు ఆటగాళ్ళ వైనం మాత్రం ఒకింత భిన్నం. వేలంలో కోట్లు పోసి కొన్నా, ఆ క్రీడాకారులు బెంచ్ కు పరిమితం అవ్వడమే ఇప్పుడు అసలు టాపిక్. […]
IPLలో చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా ధోని ఎన్నో విజయాలని అందించాడు. నాలుగు సార్లు కప్పు కూడా గెలిచాడు. అయితే IPL 2022 సీజన్లో ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ధోని వారసుడిగా రవీంద్ర జడేజాని ఎన్నుకొని అతన్ని కెప్టెన్ చేశారు. అయితే ఈ సీజన్లో చెన్నై సరైన ప్రదర్శన కనబర్చలేదు. దీంతో పాయింట్ల పట్టికలోచివరి నుంచి రెండో స్థానంలో ఉండి ప్లే ఆఫ్ ఆశలు కూడా లేకుండా చేసింది. అంతే కాక జడేజా ఆట […]
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ IPL 2022లో తడబడుతుంది. ఈ సీజన్ కి మొదలయ్యే ముందు ధోని కెప్టెన్సీ నుండి తప్పుకున్నట్టు, జడేజాని కెప్టెన్ చేసినట్టు చెన్నై టీం తెలిపింది. ఆ నిర్ణయంతోనే అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన చెన్నై కేవలం మూడు మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు ఉన్న అన్ని […]
IPL 2022 లో నేడు మే 4న రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు ఈ మ్యాచ్ ని గెలిచి తీరాలని చూస్తున్నాయి. ఈ సీజన్లో ధోని మొన్నటి పూణే మ్యాచ్తో జడేజా నుంచి కెప్టెన్సీ తీసుకోగా మొదటి మ్యాచ్లోనే విజయం సాధించాడు. దీంతో ఈ మ్యాచ్ కూడా ధోని సారథ్యంలో చెన్నై గెలుస్తుందని ఆశిస్తున్నారు అభిమానులు. అయితే ఈ మ్యాచ్ ధోనికి చాలా స్పెషల్ కానుంది. […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 ప్రారంభ మ్యాచ్ మార్చి 29న వాంఖడే స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్,చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనున్నది. 13వ సీజన్ లీగ్ మ్యాచ్ల షెడ్యూల్ను బీసీసీఐ శనివారం ఫ్రాంచైజీలకు అందించగా కొద్దిసేపటి క్రితం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అధికారిక వెబ్సైట్లో వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ 1న హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్తో ఆడనుంది.ఈ షెడ్యూల్ ప్రకారము లీగ్ ఆఖరి మ్యాచ్ మే 17న […]