iDreamPost
android-app
ios-app

MS Dhoni: ధోనిపై చెన్నై CEO సంచలన వ్యాఖ్యలు! ఆ విషయంలో మాకేం చెప్పలేదంటూ..!

  • Published Dec 24, 2023 | 1:02 PM Updated Updated Dec 24, 2023 | 1:02 PM

ధోనికి ఇదే చివరి ఐపీఎల్, మరోటి ధోని చెన్నైలోనే ఉంటాడా? ఈ రెండు ప్రశ్నలపై తాజాగా సంచలన కామెంట్స్ చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్. ఈ ప్రశ్నలపై స్పష్టమైన సమాధానలు ఇవ్వకపోవడంతో పాటుగా ధోనిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ధోనికి ఇదే చివరి ఐపీఎల్, మరోటి ధోని చెన్నైలోనే ఉంటాడా? ఈ రెండు ప్రశ్నలపై తాజాగా సంచలన కామెంట్స్ చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్. ఈ ప్రశ్నలపై స్పష్టమైన సమాధానలు ఇవ్వకపోవడంతో పాటుగా ధోనిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

  • Published Dec 24, 2023 | 1:02 PMUpdated Dec 24, 2023 | 1:02 PM
MS Dhoni: ధోనిపై చెన్నై CEO సంచలన వ్యాఖ్యలు! ఆ విషయంలో మాకేం చెప్పలేదంటూ..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 17వ ఎడిషన్ మరో మూడు నెలల్లో ప్రారంభం కానుంది. కానీ ఇప్పటి నుంచే ఈ లీగ్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వస్తోంది. ఇప్పటికే పాండ్యా-రోహిత్ కెప్టెన్సీ వివాదంతో ఈ మెగాటోర్నీ హాట్ టాపిక్ గా మారింది. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ గురించి ఎన్నో న్యూస్ లు నెట్టింట వైరల్ గా మారుతూ వస్తున్నాయి. అందులో ఒకటి ధోనికి ఇదే చివరి ఐపీఎల్, మరోటి ధోని చెన్నైలోనే ఉంటాడా? ఈ రెండు ప్రశ్నలపై తాజాగా సంచలన కామెంట్స్ చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్. ఈ ప్రశ్నలపై స్పష్టమైన సమాధానలు ఇవ్వకపోవడంతో పాటుగా ధోనిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మహేంద్రసింగ్ ధోని.. టీమిండియా క్రికెట్ తో పాటుగా ఐపీఎల్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఇక త్వరలోనే ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్ లో ధోని ఆడతాడా? లేడా? అన్న సందేహం అందరిలో నెలకొంది. ఆ సందేహాలకు ఆన్సర్ ఇచ్చాడు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్. ఈ ప్రశ్నకు సమాధానంతో పాటుగా ధోనిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సీఈవో కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ..”ధోని ఐపీఎల్ 2024 ఆడతాడా? లేడా? అన్న ప్రశ్నకు నేరుగా ధోనినే సమాధానం ఇస్తాడు. ఈ విషయంపై ఇప్పటివరకైతే మాకు ఎలాంటి సమాధానం లేదు.అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై ఎలాంటి చర్చా జరగలేదు. ప్రస్తుతం ధోని తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ధోని ఫిట్ నెస్ బాగుంది, జిమ్ లో వర్కౌట్స్ కూడా ప్రారంభించాడు. మరో 10-15 రోజుల్లో నెట్ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు విశ్వనాథన్.

అయితే ఒకవైపు ధోని ఫిట్ గానే ఉన్నాడని చెబుతూ.. మరోవైపు అతడు మాకు ఆ విషయంలో ఎలాంటి సమాధానం ఇవ్వలేదని చెప్పడం ఎంతవరకు సమంజసం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉండగా.. చాలా నివేదికలు ధోని ఈ ఐపీఎల్ సీజన్ ఆడతాడని, అతడు ప్రస్తుతం ఫుల్ ఫిట్ గా ఉన్నాడని చెప్పుకొస్తున్నాయి. మరి చెన్నై సీఈవో ధోనిపై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio