iDreamPost
android-app
ios-app

IPL 2024: చెన్నై సూపర్‌ కింగ్స్‌ కోసం కత్రినా కైఫ్‌! స్ట్రాటజీ అదుర్స్‌

  • Published Feb 14, 2024 | 5:41 PM Updated Updated Feb 14, 2024 | 5:41 PM

డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో IPL 2024లో బరిలోకి దిగనుంది చెన్నై సూపర్ కింగ్స్. కాగా.. ఈ సీజన్ లో చెన్నై కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ రంగంలోకి దిగబోతోంది.

డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో IPL 2024లో బరిలోకి దిగనుంది చెన్నై సూపర్ కింగ్స్. కాగా.. ఈ సీజన్ లో చెన్నై కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ రంగంలోకి దిగబోతోంది.

  • Published Feb 14, 2024 | 5:41 PMUpdated Feb 14, 2024 | 5:41 PM
IPL 2024: చెన్నై సూపర్‌ కింగ్స్‌ కోసం కత్రినా కైఫ్‌! స్ట్రాటజీ అదుర్స్‌

IPL 2024.. ఈ మెగాటోర్నీ కోసం క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. అయితే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్ ను ఖరారు చేయడంలో తీవ్ర ఇబ్బందులు పడుతోంది బీసీసీఐ. కాగా.. మార్చి చివరి వారంలో ఈ క్యాష్ రిచ్ లీగ్ ను స్టార్ట్ చేయాలని నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది చెన్నై సూపర్ కింగ్స్. కాగా.. ఈ సీజన్ లో చెన్నై కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ రంగంలోకి దిగబోతోంది.

మరికొన్ని రోజుల్లో క్రికెట్ జాతర ప్రారంభం కానుంది. 16 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఐపీఎల్.. 17వ సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది. అయితే ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. కానీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో షెడ్యూల్ ఖరారు కాలేదు. ఇదిలా ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి ఓ స్టార్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ఈ సీజన్ కోసం సీఎస్కే టీమ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ని నియమించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఎతిహద్ ఎయిర్ వేస్ కంపెనీ స్పాన్సర్ గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎతిహద్ ఎయిర్ వేస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కత్రినాను ఐపీఎల్ కోసం చెన్నై తరఫున బరిలోకి దింపనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. గతంలో ఈ బ్యూటీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. ఇప్పటికే చెన్నై టీమ్ కు ఎనలేని క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కు ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ కత్రినా తోడవుతుండటంతో సోషల్ మీడియాలో ఏ రేంజ్ రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి కత్రినా కైఫ్ చెన్నై సూపర్ కింగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అవుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Fukkard (@fukkard)

ఇదికూడా చదవండి: Valentines Day 2024: వాలెంటైన్స్ డే స్పెషల్.. ముద్దులు పెట్టుకున్న స్టార్ క్రికెటర్స్!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet