పొగ తాగితే క్యాన్సర్ సోకే ప్రమాదముంది. వయసు మీద బడ్డా క్యాన్సర్ రిస్కు ఎక్కువే! అలాంటిది వయసు పైబడి, పొగ తాగేవాళ్ళకు క్యాన్సర్ ముప్పు ఏ మేరకుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఓ స్టడీ ప్రకారం 50 ఏళ్ళు దాటి, స్మోక్ చేసేవాళ్ళకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువని వెల్లడైంది. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) కరెక్టుగా లేకపోయినా, పోషకాహారం తీసుకోకపోయినా, వ్యాయామం చేయకపోయినా, కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నా మనం క్యాన్సర్ బారిన పడే ప్రమాదముంది. […]
అత్యంత ప్రమాదకరమైన జబ్బుల్లో క్యాన్సర్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలు ఏటికేడూ పెరుగుతూనే ఉన్నాయి. మనిషి శరీరంలోని ముఖ్యమైన భాగాల్లోని కణజాలాన్ని నాశనం చేసి చావుకు దగ్గరకు చేస్తుంది. క్యాన్సర్ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం కావడం వల్ల మరణాల శాతం అధికంగా ఉంటోంది. మరీ ముఖ్యంగా భారతదేశంలో క్యాన్సర్ ఈ దశాబ్ధంలో విజృంభిస్తోంది. ఒక్క 2018 సంవత్సరంలోనే కొత్తగా 11.6 లక్షల మంది క్యాన్యర్ వ్యాధిగ్రస్తులు నమోదైనట్లు తేలింది. పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువగా ఈ మహమ్మారి […]