మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే కొద్ది సేపట్లో, రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటిదాకా దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం, ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం అవుతారని అందరూ అనుకున్నారు. బీజేపీకూడా అలాంటి ఫీలర్లే ఇచ్చింది. కాని, శివసేన ను పూర్తిగా దెబ్బతీయాలంటే ఏక్ నాథ్ షిండే పట్టంకట్టాలని బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకొంది. ఆమేరకు ఎర్పాట్లు మొదలైయ్యాయి. ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారణం చేయనున్నట్లు […]
మన దేశంలో, రాష్ట్రాలలో ఒక్కోసారి ప్రభుత్వాలు కూలడం, అప్పటిదాకా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికారం చేపట్టడం జరుగుతూనే ఉంటుంది. అయితే ఇది పలు రాష్ట్రాల్లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఎక్కువగా జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం మహారాష్ట్రం ప్రభుత్వానికి గండం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రెండు పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడింది. ఇప్పుడు అది కూలిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో విపక్షంలో ఉన్న బీజేపీ అధికారం కోసం చూస్తుంది. ఇలాగే గతంలోనూ బీజేపీ పలు […]
రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్డీయే, విపక్షాలు ఈ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. విపక్షాలు ఉమ్మడిగా అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోయినా TMC సభ్యుడైన యశ్వంత్ సిన్హాని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా సోమవారం రాత్రి ఎన్డీయే తమ రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా పనిచేస్తున్న ద్రౌపది ముర్ముని ఎన్డీయే తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. దాదాపు 20 పేర్లను వడపోసిన అనంతరం ఇప్పటివరకూ రాష్ట్రపతి పదవి చేపట్టని ఎస్టీలకు ఎన్డీయే […]
టీవీ డిబేట్ లో మహ్మద్ ప్రవక్త పై అనుచిత కామెంట్స్ చేసిన అధికార ప్రతినిధి నూపుర్ శర్మ (Nupur Sharma)ను బీజేపీ బహిష్కరించింది. ఈ వ్యాఖ్యలపై గల్ఫ్ దేశాల నుంచి గట్టి ప్రతిస్పందన వచ్చింది. ఈ రియాక్షన్ ను భారతదేశం ఊహించలేదు. నుపూర్ శర్మ ఆ తర్వాత తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఏ ఒక్కరి మత భావాలను గాయపరచాలన్నది నా అభిమతం కాదని అన్నారు. కాని అప్పటికే నష్టం జరిగిపోయింది. ఎవరీ నూపుర్ శర్మ? ఆమె ఓ […]
రాజ్యసభ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. జూన్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలనూ ప్రకటిస్తారు. ఈ సందర్భంగా పలు పార్టీల అభ్యర్థులను ప్రకటించడంతో వారు నామినేషన్లను దాఖలు చేయగా, నామినేషన్లకు గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా, అందులో 41 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ నుంచి 14 మంది ఎన్నికయ్యారు. మిగిలిన 16 స్థానాలకు ఎన్నికలు జరపనున్నారు. మహారాష్ట్రలో 6, రాజస్తాన్లో 4, కర్ణాటకలో 4, హర్యాణాలో […]
స్టార్ హీరోలు కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ తో భారీ మల్టీస్టారర్ గా ‘విక్రమ్’ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి తమిళ యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తుండగా కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జూన్ 3న ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. మరో తమిళ స్టార్ హీరో సూర్య కూడా ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఇంతమంది స్టార్ హీరోలు ఒకే […]
రెండు రోజుల క్రితం హైదరాబాద్ సరూర్ నగర్ లో జరిగిన పరువు హత్య సంచలనం సృష్టించింది. ఆశ్రీన్ అనే ఓ ముస్లిం అమ్మాయి, నాగరాజు అనే ఓ దళిత హిందూ అబ్బాయి గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకొని ఆశ్రీన్ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో పెళ్లి చేసుకొని హైదరాబాద్ కి వచ్చి జీవితం గడుపుతుండగా అమ్మాయి సోదరుడు మతాంతర వివాహం చేసుకుందని పగబట్టి రెక్కీ నిర్వహించి మరీ ఆ యువకుడిని మరికొంతమందితో కలిసి నడిరోడ్డు మీదే చంపేశాడు. ఈ పరువు […]
ఇటీవల నేపాల్ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడ ఓ క్లబ్లో నైట్ పార్టీకి వెళ్లి ఎంజాయ్ చేసినట్టు వీడియోలు లీక్ అయ్యాయి. దీంతో ఈ వీడియోలు సంచలనంగా మారాయి. రాహుల్ నైట్ క్లబ్ పార్టీకి వెళ్లిన అంశంపై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. కాంగ్రెస్ తరపున ప్రధాని అభ్యర్థి అని చెప్పుకొనే రాహుల్ ఇలా నైట్క్లబ్ల్లో తిరగడమేంటి అంటూ బీజీపీ మాటలతో దాడి చేస్తుంటే వ్యక్తిగత పర్యటనలపై విమర్శలు […]
రాహుల్ గాంధీ మళ్లీ బీజేపీకి దొరికిపోయారు. ఆయన నేపాల్ నైట్ క్లబ్లో ఉన్న వీడియో బయటకు రావడంతో బీజేపీ దుమారం రేపింది. నైట్ క్లబ్ లో రాహూల్ అంటూ వైరల్ చేయడమేకాదు, ఏకంగా వ్యక్తిగత విమర్శలకు దిగింది. కాస్త తేరుకున్న కాంగ్రెస్ నేతలు, అందులో తప్పేముందని ఎదురు ప్రశ్నించారు. పైగా మోడీలా పిలవని పేరంటానికి వెళ్లలేదని కౌంటర్ ఇచ్చారు. నైట్ క్లబ్లో రాహుల్ ఉన్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్. జర్నలిస్ట్ స్నేహితుడు సుమ్నీమా ఉదాస్ పెళ్లికోసం […]
తెలంగాణలో ఇప్పటికే మూడు ప్రధాన రాజకీయ శక్తులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. ఇక ఇవికాకుండా అరడజను చిన్నాచితకా పార్టీలు ఉన్నాయి. ఏఐఎంఐఎం, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ,ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలోని బహుజన సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ,తెలంగాణ జన సమితి మరియు మహా జన సమితిలు తెలంగాణలో ఇతర పార్టీలుగా ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో మరో ప్రాంతీయ పార్టీకి […]