అదేంటి బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రాక్షసుడు సినిమా మేం చూశాంగా రీమేక్ కు అంత బడ్జెట్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా. అసలు విషయం వింటే అంతకన్నా పెద్ద షాకే తగులుతుంది. తమిళంలో రట్ససన్ పేరుతో రూపొంది అక్కడ బ్లాక్ బస్టర్ అయ్యాక తెలుగులో పునఃనిర్మితమైన సంగతి తెలిసిందే. ఇక్కడా మంచి కలెక్షన్లతో భారీ విజయం సొంతం చేసుకుంది. ఇది హిట్ అవ్వడం వల్లే దర్శకుడు రమేష్ వర్మకు రవితేజ ఖిలాడీ ఛాన్స్ వచ్చింది. అంత భారీ బడ్జెట్ ఇచ్చినా దాన్ని […]
రెండేళ్ల క్రితం వచ్చిన ఆరెక్స్ 100 ఊహించని విధంగా సంచలన విజయం నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్న ఈ మూవీ వల్లే ఎన్ని ఫ్లాపులు వచ్చినా హీరో కార్తికేయకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. దాని ప్రభావం ఆ స్థాయిలో ఉంది. దర్శకుడు అజయ్ భూపతి వెనుక అగ్ర నిర్మాతలు సైతం వెంటపడే పరిస్థితి నెలకొంది. కాని అనూహ్యంగా ఈ డైరెక్టర్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకానే లేదు. మహాసముద్రం పేరిట […]
ఫిబ్రవరిలో వచ్చిన భీష్మను మినహాయించి ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ సినిమా ఏదీ బాక్స్ ఆఫీస్ వద్దకు రాలేదు. పలాస 1978కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ అది కలెక్షన్స్ లోకి మారడం లేదు. వచ్చే వారం అంటే 13న కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో సినిమాలైతే ఉన్నాయి కాని వాటి మీద బజ్ సున్నానే. మార్చ్ 25న నాని వి విడుదలయ్యేదాకా ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఆ తర్వాత మళ్ళి గ్యాప్ రాబోతోంది. ఒకపక్క పరీక్షల సీజన్ తో పాటు ఎండల […]
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/