ఇప్పుడంతా వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. మెల్లగా స్టార్లతో పాటు ప్రొడ్యూసర్లు స్టార్ డైరెక్టర్లు వీటి వైపుకు వచ్చేస్తున్నారు. తాజాగా యాభై సినిమాల మార్కుకి దగ్గరగా ఉన్న నిర్మాత దిల్ రాజు ఇందులో అడుగు పెట్టారు. జీ5 కోసం నిర్మించబోయే ఏటిఎం(ATM) కోసం హరీష్ శంకర్ తో చేతులు కలిపారు. రాజు గారి కూతురు హన్షిత ఇందులో భాగస్వామి కావడం విశేషం. అంతేకాదు అగ్ర హీరోలతో సినిమాలు మాత్రమే తీస్తూ వచ్చిన హరీష్ శంకర్ దీనికి […]
కొత్త సంవత్సరం జనవరి 1, 2020 నుండి ఏటీఎం లావాదేవీల్లో మోసాలను నిరోధించి, తమ ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు దేశంలోనే అతి పెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త నిబంధన అమల్లోకి తీసుకొస్తుంది. జనవరి 1 నుంచి రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య ఏటీఎం లలో 10 వేలకు పైగా నగదును విత్డ్రా చేసుకునేవారు ఇకపై వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ద్వారా లావాదేవీలను నిర్వహించాల్సి ఉంటుంది. వినియోగదారుడు డబ్బులు […]