పోలీసులంటే సేవకులు, ప్రజరక్షకులని చేతల్లో చూపిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు ఆంధ్ర పోలీసులు.. పక్కనున్న ఒడిశా రాష్ట్ర పోలీసులు దీనికి పూర్తి విరుద్ధంగా ప్రజలను కష్టాలకు గురిచేస్తూ కఠినాత్ములన్న అపప్రదను మూటగట్టుకుంటున్నారు. రెండు రాష్ట్రాల్లో తాజాగా జరిగిన రెండు ఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కుళ్ళిన శవాన్ని 3 కి.మీ. మోసి.. విశాఖ జిల్లా రాంబిల్లి మండలం సీతాపాలెం సముద్ర తీరంలో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు రెండు రోజుల క్రితం సమాచారం అందుకున్న రాంబిల్లి పోలీసులు సంఘటన […]
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, మాజీ మంత్రి కింజారపు అచ్చెం నాయుడు ఫ్రస్ట్రేషన్ తారా స్థాయికి చేరుతోంది. రాజకీయ వ్యతిరేక పవనాలు, అరెస్ట్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అచ్చెం నాయుడు కాలజ్ఞానం చెబుతున్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని బల్లగుద్ధి మరీ చెబుతున్న అచ్చెం నాయుడు.. ప్రభుత్వంలో తన స్థానం ఎలా ఉంటుందో కూడా సెలవిస్తున్నారు. రాబోయే టీడీపీ ప్రభుత్వంలో తానే హోం మంత్రినని చెబుతున్నారు. సొంత గ్రామం నిమ్మాడలో సర్పంచ్ పదవికి నామినేషన్ వేసిన అభ్యర్థిని బెదిరించిన కేసులో […]
కరోనా కట్టడిలో ఏపీ అవలంబిస్తున్న విధానాలను దేశమంతా భేష్ అని మెచ్చుకుంటుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారు. అలాగే శాంతిభద్రతల పరిరక్షణలోనే కాదు, అద్భుతమైన పనితీరులోనూ సత్తా చాటుతోంది అంటూ రాష్ట్ర పోలీస్ శాఖ ను తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించింది. అందుకు నిదర్శనం జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 108 అవార్డులను పొందడమే అని కొనియాడింది. చంద్రబాబు మాత్రం ఏపీ పోలీసులు కేసుల చేధనలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, దొంగ […]
2017 జనవరి 26 న ప్రత్యేక హోదాకు మద్దతుగా వైజాక్ లో కొవ్వొత్తుల ప్రదర్శనకు వచ్చిన జగన్ ను అప్పటి టీడీపీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు జగన్ మర్చిపోయాడేమో కానీ వైసీపీ శ్రేణులు మర్చిపోయినట్లు లేదు . ఆ రోజు హైదరాబాద్ నుండి ఫ్లయిట్ లో వచ్చిన జగన్ ను నిర్దిష్ట కారణం లేకుండా ఎయిర్పోర్ట్ లోనే ఆపేశారు ap పోలీసు అధికారులు . ఎయిర్పోర్ట్ రన్ వే పైకి కేంద్ర బలగాలు తప్ప రాష్ట్ర పోలీసులకు […]