ఎపి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో 242 కోట్ల రూపాయల నిధులు అక్రమంగా దారి మల్లించిన కేసులో ఈడీ పలువురికి నోటీసులు జారీ చేసింది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌లో 2015 నుండి అక్రమాలు జరుగుతున్నట్టు , నకిలీ బిల్లులు, టాక్స్ ఇన్వాయిస్ లతో పెద్ద మొత్తంలో నిధులు దారి మళ్లుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని, విచారించమని సెంట్రల్ జీఎస్టీ విభాగం 2018 లో ఏపీ ఏసీబి అధికారులకు సూచించింది. అయితే అప్పటి ప్రభుత్వ పెద్దలు, యువ నాయకుడి […]
గుడివాడ టౌన్ లో నివాసముండే వివాహిత వయస్సు 31 ఏళ్లు. కలుపుగోలుగా ఉండేది. చుట్టుపక్కలున్న పిల్లలతో ఫోన్ లో హౌసీ గేమ్స్ ఆడేది. ఎదురుంటి కుర్రాడు ఆమెకు అలాగే ఎట్రాక్ట్ అయ్యాడు. ఆ అబ్బాయి వయస్సు 14 ఏళ్లు. తెలిసీ తెలియని వయస్సు. ఇద్దరి మధ్య చనువు పెరగడంతో ఆ అబ్బాయిని శారీరకంగా లోబరుచుకుంది. ఈ కుర్రాడు చదివేది 8వ తరగతి. ఈ వివాహిత చుట్టూ తిరుగుతూ, స్కూల్ కు కూడా వెళ్లేవాడు కాదంట. ఆమె ఇంటికి […]
స్నేహానికే ద్రోహం చేశాడు. స్నేహితుడి భార్యకు మత్తు మందు ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేశాడు. విషయం తెలిసిన దంపతులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఇద్దరూ చావు బ్రతుకుల మధ్య ఆస్పత్రిలో పోరాడుతున్నారు. నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలోని ఓ గ్రామంలో జరిగిందీ ఘటన. ఆత్మహత్యాయత్నానికి ముందు బాధితురాలు తీసిన సెల్ఫీ వీడియోను పోలీసులు పరిశీలించి, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. “నా చావుకి , నా భర్త చావుకి […]
వెయ్యి రూపాయలు అప్పిచ్చిన పాపానికి.. అతని ప్రాణాలనే బలితీసుకున్నాడో వ్యక్తి. ఈ ఘటన ఏలూరు జిల్లా నూజివీడు మండలం వెంకటాద్రిపురంలో జరిగిందది. వెంకటాద్రిపురానికి చెందిన గొల్లపల్లి శ్రీనివాసరావు(45) మండలంలోని రావిచర్లలో ఉన్న సిమెంట్ ఇటుకరాళ్ల కంపెనీలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇంటి పనినిమిత్తం 200 సిమెంటు రాళ్లను తెచ్చుకుని ఇంటివద్ద ఉంచాడు. వాటిలో 50 రాళ్లను అదే గ్రామానికి చెందిన కూచిపూడి రంగా (30) అనే వ్యక్తి రెండు నెలల క్రితం తీసుకున్నాడు. వాటికి సంబంధించి […]
కన్నతండ్రే తన పిల్లలను చంపేందుకు క్షుద్రపూజలు చేయించిన ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని పెద్దిరెడ్డిపల్లికి చెందిన వేణుకు పెళ్లైన 12 ఏళ్లకు పూర్విక – పునర్విక (4) ఇద్దరు కవల ఆడపిల్లలు జన్మించారు. ఏం జరిగిందో తెలీదు గానీ.. ఇద్దరు పిల్లలను ఇంట్లో కూర్చోబెట్టి క్షుద్రపూజలు చేశాడు. చిన్నపాప నోట్లో కుంకమపోసి గొంతునులిమాడు. ఈ క్రమంలో పిల్లలిద్దరూ పెద్దగా కేకలు పెట్టారు. పిల్లల కేకలను గమనించిన స్థానికులు ఆ ఇంటికి వెళ్లి చూడగా తండ్రి చిన్నపాప […]
సరదాగా బీచ్ వద్ద గడుపుదామని వెళ్లిన ఓ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. సముద్రస్నానం చేస్తున్న ముగ్గుర్ని రాకాసి అలలు బలితీసుకున్నాయి. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఎన్ జి ఆర్ పురం బీచ్ వద్ద జరిగింది. శనివారం సముద్రస్నానం చేస్తున్న ముగ్గురు గల్లంతవ్వగా.. ఆ ముగ్గురి మృతదేహాలను ఆదివారం గుర్తించారు. మృతులంతా విశాఖజిల్లాకు చెందిన తిరుపతి గణేష్, మేనకోడళ్లుగా గుర్తించారు. శనివారం ఈ ముగ్గురు సముద్ర స్నానానికి వెళ్లగా.. బీచ్ లో […]
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15 బీర్లు తాగి.. బైక్ పై షికారుకు బయల్దేరాడు. కొద్దిసేపు హడావిడి చేశాడు. ఆ తర్వాత పోలీసులకు చిక్కాడు. అతనికి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించిన పోలీసులు.. అందులో వచ్చిన రీడింగ్ చూసి షాకయ్యారు. ఈ ఘటన ఉమ్మడి కృష్ణాజిల్లా పెనమలూరు సమీపంలో జరిగింది. వెంట్రప్రగడకు చెందిన ఓ వ్యక్తి శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో పీకలవరకూ మద్యం సేవించి.. బైక్ పై షికారుకు బయల్దేరాడు. బందరు రోడ్డుపై […]
విశాఖ నగర శివారులోని మధురవాడ నగరం పాలెం, బుధవారం రాత్రి కళ్యాణ మండపంలో నవ వధువు సృజన ఒక్కసారిగా కుప్పకూలి, మృతి చెందిన కేసులో, సంచలనాత్మక విషయాలు బైటకొచ్చాయి. ఆమె మృతిదేహానికి, కేజీహెచ్‌లో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం, రిపోర్టు పోలీసులకు అందింది. సృజన ఆకస్మాత్తుగా కుప్పకూలిపోవడానికి కారణం పాయిజన్ తీసుకోవడమేనని వైద్యులు నిర్దారించారని పోలీసులు చెప్పారు. పెళ్లికి ముందు విషాన్ని ఎందుకు తీసుకుంది? కారణాలు ఏంటి? పెళ్లి ఇష్టంలేదా? బుధవారం రాత్రి నాగోతి శివాజీ, సృజనల […]