iDreamPost
android-app
ios-app

వై.ఎస్. రాజా రెడ్డి హల్దీ వేడుక వీడియో రిలీజ్! సినిమా రేంజ్ లో!

  • Published Feb 21, 2024 | 4:36 PM Updated Updated Feb 21, 2024 | 5:01 PM

తాజాగా ఏపీ పీసీసీ చీఫ్ వైస్ షర్మిల కుమారుడి పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఏపీ పీసీసీ చీఫ్ వైస్ షర్మిల కుమారుడి పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Published Feb 21, 2024 | 4:36 PMUpdated Feb 21, 2024 | 5:01 PM
వై.ఎస్. రాజా రెడ్డి హల్దీ వేడుక వీడియో రిలీజ్! సినిమా రేంజ్ లో!

ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో..అతిదులు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహం హిందూ, క్రిస్టియన్ రెండు మత సంప్రదాయాల ప్రకారం జరిగింది. ఈ క్రమంలో .ఫిబ్రవరి 17వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ ప్యాలెస్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరుగగా.. ఫిబ్రవరి 18న ఉదయం క్రైస్తవ సంప్రదాయంలో కూడా రాజారెడ్డి, ప్రియల వివాహం జరిగింది. అటు రెండు మతాల సంప్రదాయాలను గౌరవిస్తూ.. ఘనంగా జరిగిన షర్మిల కుమారిని వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు.. వీడియోలు సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వారి వివాహ వేడుకలో భాగమైన హల్దీ సెర్మనీకి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు.

రాజారెడ్డి, ప్రియల వివాహ వేడుకలో భాగంగా ఫిబ్రవరి16న హల్దీ, సంగీత్, మెహందీ వేడుకలు జరిగాయి. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు నూతన వధూ వరులను ఆశీర్వదిస్తూ.. ఎంతో సంతోషంగా సందడి చేశారు. ఈ క్రమంలో పెళ్లి వేడుకలో భాగమైన హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు వైఎస్‌ షర్మిల. కాగా, ఈ వీడియోలో షర్మిల కుటుంబ సభ్యులు అయిన.. వైఎస్ విజయమ్మ, షర్మిల-అనిల్ దంపతులు, కూతురు అంజలి, వధువు అట్లూరి ప్రియా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కనిపించారు. ప్రస్తుతం వైఎస్‌ షర్మిల కుమారిని వివాహానికి సంబంధించిన ప్రతి ఫోటో, వీడియో సోషల్ మీడియాలో .. నిమిషాల్లో వైరల్ అవుతోంది. మరి,తాజాగా షేర్ చేసిన వైఎస్‌ షర్మిల కుమారిని హల్దీ సెర్మనీ వీడియోపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetbetvoleKingroyal girişcasibomgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobetMatadorbetMeritking