నిన్న బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సందడి లేకపోయినా ఉన్నంతలో కంటెంట్ నే నమ్ముకుని వచ్చిన రెండు సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాయి. అందులో ఒకటి లవ్ టుడే కాగా రెండోది ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. నాంది, మహర్షి నుంచి పూర్తిగా సీరియస్ టర్న్ తీసుకున్న అల్లరి నరేష్ ట్రై చేసిన మరో సోషల్ మెసేజ్ సబ్జెక్టు ఇది. ప్రమోషన్ల టైం నుంచే ఇందులో కాన్సెప్ట్ ఏంటో దర్శక నిర్మాతలు చెబుతూ వచ్చారు. సందేశం […]
సినిమా టైటిలే ఇంటి పేరుగా మారిపోవడం అరుదు. మహర్షి రాఘవ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, కళ్ళు చిదంబరం లాంటి వాళ్లకు ఆయా చిత్రాలు తెచ్చిన పేరు ప్రఖ్యాతులు ఎన్నో. రాజేంద్ర ప్రసాద్, నరేష్ ల తర్వాత కామెడీ హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ తెచ్చుకున్న నరేష్ పరిచయమైన అల్లరి ఇవాళ్టితో 20వ ఏట అడుగుపెట్టింది. ఆ విశేషాలు చూద్దాం. 2002. నటుడు చలపతిరావు అబ్బాయి రవిబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నప్పటికీ అతని టార్గెట్ డైరెక్షన్ చేయడం మీదే […]
కరోనా సెకండ్ వేవ్ రాకముందు థియేటర్లు తెరిచిన టైంలో వచ్చిన అల్లరి నరేష్ నాంది విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. టీవీ ప్రీమియర్ లోనూ మంచి స్పందన దక్కించుకున్న ఈ కోర్ట్ రూమ్ డ్రామా ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్తోంది. అది కూడా అజయ్ దేవగన్ ఒక సహనిర్మాతగా ఉండటం విశేషం. మరో ప్రొడ్యూసర్ గా దిల్ రాజు వ్యవహరించబోతున్నారు. ఈ ఇద్దరి కొలాబరేషన్ లో ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. అయితే […]
అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న నాంది తాలుకు ప్రమోషన్ వేగమందుకుంది. లాక్ డౌన్ కు ముందే షూటింగ్ లో కీలక భాగం పూర్తి చేసిన యూనిట్ ఇప్పుడు తుది మెరుగులు దిద్దే పనుల్లో బిజీగా ఉంది. గత కొంత కాలంగా హిట్స్ లేక కొంచెం గ్యాప్ తీసుకుని మహేష్ బాబు మహర్షితో మంచి కంబ్యాక్ ఇచ్చిన నరేష్ నాందితో తనలోని కొత్త కోణాన్ని చూస్తారని నమ్మకంగా చెబుతున్నారు. తాజాగా వదిలిన ఇందులోనూ యాక్టర్స్ లుక్స్ ఇప్పుడు హాట్ […]
కమర్షియల్ పంథాలో వెళ్లకుండా విభిన్న శైలిలో సినిమాలు తీస్తూ సామాజికంగా ఆలోచింపజేసేలా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర ఏర్పరుచుకున్న దర్శకులు క్రిష్ జాగర్లమూడి. స్టార్ అయినా చిన్న హీరో అయినా తన స్కూల్ నుంచి బయటికి రాకుండా విలువలకు కట్టుబడి ప్రేక్షకుల మెప్పు పొందటం ఈయనకే చెల్లింది. మొదటి సినిమా గమ్యంతోనే ఇండస్ట్రీతో పాటు సామాన్యుల దృష్టిని ఆకర్షించిన క్రిష్ దాని షూటింగ్ సందర్భంలో విపరీతమైన ఒత్తిళ్లు పనుల మధ్య ఓసారి కారులో కూర్చుని ఒంటరిగా ఏడవాల్సి వచ్చిందట. […]
నిన్న జరిగిన విశ్వక్ సేన్ హిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సమర్పకుడుగా వ్యవహరించిన నాని వల్ల రాజమౌళి, అనుష్క, అల్లరి నరేష్, సందీప్ కిషన్, రానా లాంటి స్పెషల్ గెస్టులు రావడంతో వేడుక నిండుగా జరిగింది. గత కొంతకాలంగా మీడియా కంటికి దూరంగా ఉన్న అనుష్క చాన్నాళ్ల తర్వాత కెమెరా ముందు రావడంతో ముఖ్యంగా అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. స్టేజి మీద విల్లు ఎక్కుపెట్టి బాణం వదలడం లాంటివి చేయడంతో మంచి […]
కొన్నేళ్ళ క్రితం వరకు రాజేంద్రప్రసాద్ తరహాలో కామెడీ హీరోకు వన్ అండ్ ఓన్లీ కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన అల్లరి నరేష్ ఆ తర్వాత ఒకేరకమైన మూస చిత్రాలు చేసి వరస పరాజయాలతో కొంత గ్యాప్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఏడాదికి నాలుగైదు సినిమాల విడుదల నుంచి ఇప్పుడు ఏకంగా ఒకటి రెండు రేంజ్ కు పడిపోయాడు. షూటింగ్ లో ఉన్న బంగారు బుల్లోడు గురించి కనీసం అప్ డేట్స్ కూడా బయటికి రావడం లేదు. Read […]
విజయ్ …ఇది నీ విజయ పరంపరకు “నాంది” ఇన్ని రోజుల నీ నిరీక్షణ కి ,నీ సహనానికి ప్రతిఫలం ఇది. ఒక పనిని నమ్ముకుని నిబద్దత తో ,ఓపిక తో అదే పని లో ఉంటే దేవుడు ఏదొ ఒకరోజు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తాడు అనడానికి ఈరోజు నీవు ఇంకొక ఉదాహరణ.. కొన్ని పనుల ఫలితాలకు ముగింపు దాకా వేచి చూడాల్సిన పనిలేదు. అవి ప్రారంభమైతే చాలు. వాటి ప్రారంభాలే వాటి విజయాలని చెప్పేస్తాయి… ఈ ప్రారంభం […]