దేశవ్యాప్తంగా ఇవాళ మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జాతిపితను దేశ ప్రజలందరూ తలుచుకుంటున్నారు. అహింస ద్వారా ఏదైనా సాధించొచ్చని నిరూపించిన గాంధీజీని ప్రపంచ వ్యాప్తంగా అందరూ గుర్తుచేసుకుంటున్నారు. గత శతాబ్దంలో మానవాళిని అత్యంత ప్రభావితం చేసిన నాయకుల్లో ముందు వరుసలో నిలిచే మహానుభావుడిగా గాంధీజీని చెప్పొచ్చు. అహింసతో పాటు సత్యాగ్రహం అనే ఆయుధాలను ప్రపంచానికి ఆయన పరిచయం చేశారు. ఈ రెండు ఆయుధాలను చేతపట్టి రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు బాపూ. బ్రిటీషర్లను […]
కావేరీ నదీ జలాల విషయంలో గత కొన్ని ఏళ్లుగా కర్ణాటక, తమిళనాడుల మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, తమిళనాడు వాటాగా నీళ్లను విడుదల చేసిన నేపథ్యంలో కర్ణాటకలో ఆందోళనలు మొదలయ్యాయి. రాజకీయ, సినీ ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు. నిరసన, ఆందోళనల వలన సమస్య పరిష్కారం కాదని.. ప్రభుత్వాలే కూర్చుని మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రావాలని సినీ ప్రముఖులు అంటున్నారు. ఇక, ఈ నేపథ్యంలోనే కావేరీ జలాల విషయంలో కర్ణాటకకు న్యాయం కోరుతూ.. ప్రముఖ […]
తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రజలను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక అధికార బీఆర్ఎస్ పార్టీ అయితే.. జనాల మీద వరాల జల్లు కురిపిస్తోంది. ఎన్నికల వేళ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా.. అందరిని సంతృప్తిపరిచేలా పథకాలు అమలు చేస్తోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా దళితుల అభివృద్ధి కోసం వారికి నేరుగా పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేసే దళితబంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలి […]
‘ఇదిగో పులి అంటే.. అదిగో తోక’ అనే రోజులు ఇవి. ఈ సామెత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. సాధారణంగా ఏదైనా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కానీ, టీజర్ కానీ విడుదల అవ్వగానే.. ఇది ఆ సినిమాలాగా ఉంది, ఈ సీన్ అచ్చం ఆ మూవీలోదే.. దింపేశాడు అనే మాటలు వినిపించడం సర్వసాధారణమే. ప్రస్తుతం సలార్ మూవీకి సంబంధించిన ఓ హాట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ […]
క్రికెట్ లో కొన్ని తప్పిదాల కారణంగా అప్పుడప్పుడ చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. దీంతో క్రికెటర్ లు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుని ఆ తర్వాత సైలెంట్ అయిపోతారు. కానీ, తాజాగా జరిగిన ఓ క్రికెట్ లీగ్ లో మాత్రం.. అందులో పాల్గొన్న ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఇదంతా అక్కడున్న మ్యాచ్ చూడటానికి వచ్చిన క్రికెట్ అభిమానులు సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. అదే వీడియోలు ఇప్పుడు […]
స్మార్ట్ ఫోన్స్ లో ఐఫోన్ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. అయితే ఐఫోన్ కొనాలి అంటే కాస్త ఖర్చుతో కూడుకున్న విషయం. అందుకే చాలా మందికి ఆ ఫోన్ కొనాలి అనేది కలగానే ఉండిపోతోంది. కానీ, ఇప్పుడు క్రేజీ ఆఫర్స్, క్రేజీ డీల్స్ వల్ల ఐఫోన్ 13పై కూడా ఆఫర్స్ వస్తున్నాయి. అలాగే అందరూ కొనగలిగే అందుబాటు ధరలోనే ఐఫోన్ 13 రాబోతోంది. ఈ విషయం తెలుసుకున్న వినియోగదారులు ఎగిరి గంతేస్తున్నారు. అది కూడా అంతా […]
తెలుగు పరిశ్రమలో హీరోయిన్లకు కొదవ ఉండదు. ఎంత మంది నటీమణులు వచ్చినా.. ఇంకొకరికి చోటు ఇస్తూనే ఉంటుంది. ఒకసారి స్ట్రైక్ అయితే చాలు హీరోయిన్ను నెత్తిన పెట్టుకుని కాదు కాదూ గుండెల్లో గుడి కట్టేసుకుంటారు ప్రేక్షకులు. ఇక దర్శక నిర్మాతలకు కూడా వారే చాయిస్ అవుతుంటారు. అయితే నటనతో పాటు అవగింజంత అదృష్టం ఉండాలి హీరోయిన్లకు. అప్పుడే అవకాశాలు క్యూ కడుతుంటాయి. ఇటీవల కాలంలో అలా వరుస ఛాన్సులు దక్కించుకుంటోంది శ్రీలల. సుమారు 8-10 సినిమాలను లైన్లో […]
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. ప్రస్తుతం బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈనేపథ్యంలోనే చంద్రబాబు చుట్టూ వివిధ కేసులు వరుసలో ఉన్నాయి. ఐఆర్ఆర్, ఫైబర్ గ్రిడ్, అసైన్డ్ భూముల కుంభకోణం వంటి కేసులు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. ఇలా ఏపీలోని కేసులతోనే చంద్రబాబు ఇబ్బందులు […]
ఈ మధ్యకాలంలో కొందరు అమ్మాయిలు ప్రతీ చిన్న విషయానికి సమస్యకు పరిష్కారం లేదన్నట్లుగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న.. సినీ నటుడు విజయ్ ఆంటోని కూతురు మీరా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనతో అన్ని సినీ పరిశ్రమలోని ప్రముఖులు అంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అయితే ఈ ఘటన మరువకముందే తాజాగా మాజీ ఎమ్మెల్యే కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో ఆయన కుటుం సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. […]
వరల్డ్ కప్ 2023కి సర్వం సిద్ధమవుతోంది. వార్మప్ మ్యాచులతో జట్లు ఫామ్ లోకి వస్తున్నాయి. తమ బలాలు, బలహీనతల మీద దృష్టి సారిస్తున్నారు. కప్పు కొట్టడమే లక్ష్యంగా అన్నీ జట్లు కృషి చేస్తున్నాయి. అయితే వరల్డ్ కప్ అనగానే కచ్చితంగా టైటిల్ ఫేవరెట్ జట్లు అని కొన్ని ఉంటాయి. వాటిలో పాకిస్తాన్ పేరు కూడా వినిపిస్తోంది. టైటిల్ ఫేవరెట్ గానే పాక్ జట్టు ఇండియాలో అడుగుపెట్టింది. కానీ, వాళ్ల క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా […]